Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu New Year Song
Sthothra Rupamagu Krotha Lyrics In Telugu
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా యేసయ్యా స్తోత్ర
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా – 2
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా మంచి యేసయ్యా
2. శత్రువు బాధించినా మిత్రువు లొద్దనినా – 2
గతిలేని వారలం మేమెన్నడును కాము – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా కాపరేసయ్యా
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు – 2
మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా క్షేమ మేసయ్యా
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు – 2
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా రాజు యేసయ్యా
Sthothra Rupamagu Krotha Lyrics In English
Sthothra Rupamagu Krotha Gitambulan
Na Notanuncenu Na Yesayya – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Yesayya Stotra
1. Dharalo Duhkhamaina Ceralo Vedanaina – 2
Bhayamemi Leduga Ma Yesu Makundaga – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Manci Yesayya
2. Satruvu Badhincina Mitruvu Loddanina – 2
Gatileni Varalaṁ Memennadunu Kamu – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Kaparesayya
3. Tinutaku Aharamu Kattuta Kostramulu – 2
Makunna Lekunna Ma Devudesayya – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Ksema Mesayya
4. Raksana Anandamu Laksalu Yivvalevu – 2
Raraju Yesunilo Pratiroju Anandame – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Raju Yesayya

Sthothra Rupamagu Krodha Lyrics In Telugu & English
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా – 2
Sthothra Rupamagu Krotha Gitambulan
Na Notanuncenu Na Yesayya – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా యేసయ్యా స్తోత్ర
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Yesayya Stotra
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా – 2
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా – 2
Dharalo Duhkhamaina Ceralo Vedanaina – 2
Bhayamemi Leduga Ma Yesu Makundaga – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా మంచి యేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Manci Yesayya
2. శత్రువు బాధించినా మిత్రువు లొద్దనినా – 2
గతిలేని వారలం మేమెన్నడును కాము – 2
Satruvu Badhincina Mitruvu Loddanina – 2
Gatileni Varalaṁ Memennadunu Kamu – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా కాపరేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Kaparesayya
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు – 2
మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా – 2
Tinutaku Aharamu Kattuta Kostramulu – 2
Makunna Lekunna Ma Devudesayya – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా క్షేమ మేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Ksema Mesayya
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు – 2
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే – 2
Raksana Anandamu Laksalu Yivvalevu – 2
Raraju Yesunilo Pratiroju Anandame – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా రాజు యేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Raju Yesayya
Song Description:
Tamil Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,