Manchivaadu Goppavaadu Na Devudu – మంచివాడు గొప్పవాడు నా దేవుడు

Telugu Christian Songs Lyrics
Artist: John Wesly
Album: Telugu New Year Song
Released on: 27 Dec 2022

Manchivaadu Goppavaadu Na Devudu Lyrics In Telugu

మంచివాడు గొప్పవాడు నా దేవుడు
ఎన్నెన్నో మేళ్ళను చేసాడు
ఊహకు అందని కార్యాలను
ఇంకెన్నో చేయ సమర్ధుడు – 2

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

1. నా అవసరమును తీర్చువాడు
యెహోవా యీరే నా దేవుడు
నన్ను విడువడు ఎడబాయడు
నా సహాయకుడు – 2

మోషేకు తోడైయున్నవాడు
ఎల్లవేళలా నాతో ఉన్నాడు – 2
ఎల్లవేళలా నాతో ఉన్నాడు

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

2. నా బాధలను చూచువాడు
ఎల్ రోయి నా దేవుడు
కష్టాలలో నష్టాలలో
నా తోడై నడచువాడు – 2

యోబుకు తోడైయున్నవాడు
రెండంతలుగా దీవించును – 2
రెండంతలుగా దీవించును

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

Manchivaadu Goppavaadu Na Devudu Lyrics In English

Manchivaadu Goppavaadu Na Devudu
Ennenno Mellanu Chesadu
Oohaku Andani Karyalanu
Inkenno Cheya Samardhudu – 2

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

1. Na Avasaramunu Theerchuvadu
Yehova Eere Naa Devudu
Nannu Viduvadu Edabayadu
Na Sahayakudu – 2

Mosheku Thodaiyunnavadu
Ellavelala Natho Unnadu – 2
Ellavelala Natho Unnadu

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

2. Na Badhalanu Chuchuvadu
El-Roi Na Devudu
Kastalalo Nastalalo
Na Thodai Nadachuvadu – 2

Yobuku Thodaiyunnavadu
Rendanthaluga Deevinchunu – 2
Rendanthaluga Deevinchunu

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

Watch Online

Manchivaadu Goppavaadu Na Devudu MP3 Song

Technician Information

Lyric & Tune: John Wesly
Voice: Dr John & Blessie Wesly
Music: Ebenezer Paul, Hyderabad
Camera: Vamsi & Rakshan
Editing: Jaya Shankar Reddy
Production: Wesly Studios

Manchivaadu Goppavaadu Na Devuudu Lyrics In Telugu & English

మంచివాడు గొప్పవాడు నా దేవుడు
ఎన్నెన్నో మేళ్ళను చేసాడు
ఊహకు అందని కార్యాలను
ఇంకెన్నో చేయ సమర్ధుడు – 2

Manchivaadu Goppavaadu Na Devudu
Ennenno Mellanu Chesadu
Oohaku Andani Karyalanu
Inkenno Cheya Samardhudu – 2

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

1. నా అవసరమును తీర్చువాడు
యెహోవా యీరే నా దేవుడు
నన్ను విడువడు ఎడబాయడు
నా సహాయకుడు – 2

Na Avasaramunu Theerchuvadu
Yehova Eere Naa Devudu
Nannu Viduvadu Edabayadu
Na Sahayakudu – 2

మోషేకు తోడైయున్నవాడు
ఎల్లవేళలా నాతో ఉన్నాడు – 2
ఎల్లవేళలా నాతో ఉన్నాడు

Mosheku Thodaiyunnavadu
Ellavelala Natho Unnadu – 2
Ellavelala Natho Unnadu

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

2. నా బాధలను చూచువాడు
ఎల్ రోయి నా దేవుడు
కష్టాలలో నష్టాలలో
నా తోడై నడచువాడు – 2

Na Badhalanu Chuchuvadu
El-Roi Na Devudu
Kastalalo Nastalalo
Na Thodai Nadachuvadu – 2

యోబుకు తోడైయున్నవాడు
రెండంతలుగా దీవించును – 2
రెండంతలుగా దీవించును

Yobuku Thodaiyunnavadu
Rendanthaluga Deevinchunu – 2
Rendanthaluga Deevinchunu

ఆరాధన స్తుతి ఆరాధన
యేసునికే ఆరాధన
ఆరాధన ఘన ఆరాధన
మహోన్నతునికే ఆరాధన – 2

Aradhana Sthuthi Aradhana
Yesunike Aradhana
Aradhana Ghana Aradhana
Mahonathunike Aradhana – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 18 =