Telugu Christian Songs Lyrics
Artist: Joshua Shaik
Album: Jushti
Released on: 11 Feb 2016
Sarva Maanava Paapa Parihaaraardhamai Lyrics In Telugu
సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – 2
దోషివా… ప్రభూ… నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా – 2
దోషివా… ప్రభూ… నువు దోషివా
ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన – 2
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర – 2
నే పొందిన రక్షణా పాత్ర – 2
(దోషివా…)
నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు – 2
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు – 2
ప్రేమించితివే నన్ను – 2
(దోషివా…)
తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే – 2
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ – 2
నీ తుది శ్వాస వీడనంటివే – 2
(దోషివా…)
Sarva Maanava Paapa Parihaaraardhamai Lyrics In English
Sarva Maanava Paapa Parihaaraardhamai
Siluvalo Vrelaadina Shree Yesunaathaa – 2
Doshivaa… Prabhu… Nuvu Doshivaa
Nee Vidheyathaku Naa Avidheyathaku
Madhyalo Naligi Vrelaadina Nirdoshivaa – 2
Doshivaa… Prabhu… Nuvu Doshivaa
Ghorambugaa Ne Chesina Neraalaku
Nuvu Pondina Marana Shiksha
Ne Nadachina Vakra Maargaalaku
Nuvu Pondina Siluva Yaathana – 2
Kaluvari Girilo Aa Ghora Yaathra – 2
Ne Pondina Rakshana Paathra – 2
(Doshivaa…)
Ne Vesina Thappatadugulaku
Neevu Kaarchina Rakthapu Madugulu
Ne Chesina Kapatambulaku
Neevu Pondina Koradaa Debbalu – 2
Sampoorna Siddhi Nosagithive Naaku – 2
Preminchithive Nannu – 2
(Doshivaa…)
Thuluvalalo O Thuluvagaa Nunna
Naapai Nee Dayagala Choopu
Paralokamulo Neetho Nunda
Bhaagyambunu Naaku Ichchinadhe – 2
Thudi Varaku Nee Divya Premanu Pancha – 2
Nee Thudhi Shwaasa Veedanantive – 2
(Doshivaa…)
Watch Online
Sarva Maanava Paapa Parihaaraardhamai MP3 Song
Technician Information
Album: Jushti
Lyrics: Joshua Shaik
Music: KY Ratnam
Vocals: SP Balasubrahmanyam
Sarva Maanava Paapa Lyrics In Telugu & English
సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – 2
Sarva Maanava Paapa Parihaaraardhamai
Siluvalo Vrelaadina Shree Yesunaathaa – 2
దోషివా… ప్రభూ… నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా – 2
దోషివా… ప్రభూ… నువు దోషివా
Doshivaa… Prabhu… Nuvu Doshivaa
Nee Vidheyathaku Naa Avidheyathaku
Madhyalo Naligi Vrelaadina Nirdoshivaa – 2
Doshivaa… Prabhu… Nuvu Doshivaa
ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన – 2
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర – 2
నే పొందిన రక్షణా పాత్ర – 2
(దోషివా…)
Ghorambugaa Ne Chesina Neraalaku
Nuvu Pondina Marana Shiksha
Ne Nadachina Vakra Maargaalaku
Nuvu Pondina Siluva Yaathana – 2
Kaluvari Girilo Aa Ghora Yaathra – 2
Ne Pondina Rakshana Paathra – 2
(Doshivaa…)
నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు – 2
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు – 2
ప్రేమించితివే నన్ను – 2
(దోషివా…)
Ne Vesina Thappatadugulaku
Neevu Kaarchina Rakthapu Madugulu
Ne Chesina Kapatambulaku
Neevu Pondina Koradaa Debbalu – 2
Sampoorna Siddhi Nosagithive Naaku – 2
Preminchithive Nannu – 2
(Doshivaa…)
తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే – 2
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ – 2
నీ తుది శ్వాస వీడనంటివే – 2
(దోషివా…)
Thuluvalalo O Thuluvagaa Nunna
Naapai Nee Dayagala Choopu
Paralokamulo Neetho Nunda
Bhaagyambunu Naaku Ichchinadhe – 2
Thudi Varaku Nee Divya Premanu Pancha – 2
Nee Thudhi Shwaasa Veedanantive – 2
(Doshivaa…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,