Paadudi Geetamul Halleluya – పాడుడి గీతముల్ హల్లేలూయా

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Released on: 20 Dec 2021

Paadudi Geetamul Halleluya Lyrics In Telugu

పాడుడి గీతముల్ హల్లేలూయా
మీటుడి నాదముల్ హల్లేలూయా
పాపరహితుడు హల్లేలూయా
పాపవినాశకుడు హల్లేలూయా

1. కన్య మరియ గర్భమందున
వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల
శాలయందున – 2

2. పశుల శాల వెలగిపొయెను
పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు
నెరవేరెను – 2

3. ఉల్లమందు సంతసించిరి
యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు
ప్రభు జాడకు – 2

4. ఆకసమున వింతగొలిపెను
అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు
ప్రభు జాడకు – 2

5. నక్కలకు బొరియలుండెను
నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే
లేదాయెను – 2

Paadudi Geetamul Halleluya Lyrics In English

Padudi Gitamul Halleluya
Mitudi Nadamul Halleluya
Paparahitudu Halleluya
Papavinasakudu Halleluya

1. Kanya Mariya Garbhamanduna
Velasinavu Punyapurusuda
Nivu Puttinava Pasula
Salayanduna – 2

2. Pasula Sala Velagipoyenu
Pavanundu Jananamondaga
Pravaktala Pravacanamulu
Neraverenu – 2

3. Ullamandu Santasinciri
Yesuprabhuni Pujacesiri
Payaninciri Gollalu
Prabhu Jadaku – 2

4. Akasamuna Vintagolipenu
Adbhuta Taranu Ganciri
Payaninciri Jnanulu
Prabhu Jadaku – 2

5. Nakkalaku Boriyalundenu
Nakkalaku Gullu Velayanu
Nivu Talavalcutaku Sthalame
Ledayenu – 2

Watch Online

Paadudi Geetamul Halleluya MP3 Song

Paadudi Geetamul Halleluyaa Lyrics In Telugu & English

పాడుడి గీతముల్ హల్లేలూయా
మీటుడి నాదముల్ హల్లేలూయా
పాపరహితుడు హల్లేలూయా
పాపవినాశకుడు హల్లేలూయా

Padudi Gitamul Halleluya
Mitudi Nadamul Halleluya
Paparahitudu Halleluya
Papavinasakudu Halleluya

1. కన్య మరియ గర్భమందున
వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల
శాలయందున – 2

Kanya Mariya Garbhamanduna
Velasinavu Punyapurusuda
Nivu Puttinava Pasula
Salayanduna – 2

2. పశుల శాల వెలగిపొయెను
పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు
నెరవేరెను – 2

Pasula Sala Velagipoyenu
Pavanundu Jananamondaga
Pravaktala Pravacanamulu
Neraverenu – 2

3. ఉల్లమందు సంతసించిరి
యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు
ప్రభు జాడకు – 2

Ullamandu Santasinciri
Yesuprabhuni Pujacesiri
Payaninciri Gollalu
Prabhu Jadaku – 2

4. ఆకసమున వింతగొలిపెను
అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు
ప్రభు జాడకు – 2

Akasamuna Vintagolipenu
Adbhuta Taranu Ganciri
Payaninciri Jnanulu
Prabhu Jadaku – 2

5. నక్కలకు బొరియలుండెను
నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే
లేదాయెను – 2

Nakkalaku Boriyalundenu
Nakkalaku Gullu Velayanu
Nivu Talavalcutaku Sthalame
Ledayenu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + eighteen =