Puttinaroju Sri Yesuraju – పుట్టినరోజు శ్రీ యేసురాజు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs

Puttinaroju Sri Yesuraju Lyrics In Telugu

పుట్టినరోజు శ్రీ యేసురాజు
ఈ మహిపాప పరిహారి మన
ప్రేమరాజు రాజాధిరాజు

1. నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా
నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా
చిగురించెను దావీదు వంశాధికారి

2. ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు
ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
పూజ లొనరించెగా తేజమనిపించెగా
భూజనంబు మనంబుల ప్రేమాధికారి

3. పరిమార్చను నీ ఘోర పాపంబులు
తొలగించను లోక విచారంబులు
కరుణా బృందమూ పరమానందమూ
నీ నేరము బాపెడి లోకాధికారి

4. నీతి స్థాపించు సీయోను పురవాసిగా
పరలోకంబు నేలేటి వేవెల్లుగా
త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ
మహిమాన్విత పూజిత సర్వాధికారి

Puttinaroju Sri Yesuraju Lyrics In English

Puttinaroju Sri Yesuraju
I Mahipapa Parihari Mana
Premaraju Rajadhiraju

1. Nati Mariyamma Odilona Balunduga
Niti Vedajallu Nijadaiva Sununduga
Citti Cinnariga Potti Ponnariga
Cigurincenu Davidu Vansadhikari

2. Khyatiga Duta Sangita Nadambulu
Priti Kaligincu Ya Golla Modambulu
Puja Lonarincega Tejamanipincega
Bhujanambu Manambula Premadhikari

3. Parimarcanu Ni Ghora Papambulu
Tolagincanu Loka Vicarambulu
Karuna Brndamu Paramanandamu
Ni Neramu Bapedi Lokadhikari

4. Niti Sthapincu Siyonu Puravasiga
Paralokambu Neleti Vevelluga
Tvaralo Vacce Ni Dharake Tence Ni
Mahimanvita Pujita Sarvadhikari

Puttinaroju Sri Yesuraju, Puttinaroju Sri Yesuraju Song,

Puttinaroju Sree Yesuraju Lyrics In Telugu & English

పుట్టినరోజు శ్రీ యేసురాజు
ఈ మహిపాప పరిహారి మన
ప్రేమరాజు రాజాధిరాజు

Puttinaroju Sri Yesuraju
I Mahipapa Parihari Mana
Premaraju Rajadhiraju

1. నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా
నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా
చిగురించెను దావీదు వంశాధికారి

Nati Mariyamma Odilona Balunduga
Niti Vedajallu Nijadaiva Sununduga
Citti Cinnariga Potti Ponnariga
Cigurincenu Davidu Vansadhikari

2. ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు
ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
పూజ లొనరించెగా తేజమనిపించెగా
భూజనంబు మనంబుల ప్రేమాధికారి

Khyatiga Duta Sangita Nadambulu
Priti Kaligincu Ya Golla Modambulu
Puja Lonarincega Tejamanipincega
Bhujanambu Manambula Premadhikari

3. పరిమార్చను నీ ఘోర పాపంబులు
తొలగించను లోక విచారంబులు
కరుణా బృందమూ పరమానందమూ
నీ నేరము బాపెడి లోకాధికారి

Parimarcanu Ni Ghora Papambulu
Tolagincanu Loka Vicarambulu
Karuna Brndamu Paramanandamu
Ni Neramu Bapedi Lokadhikari

4. నీతి స్థాపించు సీయోను పురవాసిగా
పరలోకంబు నేలేటి వేవెల్లుగా
త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ
మహిమాన్విత పూజిత సర్వాధికారి

Niti Sthapincu Siyonu Puravasiga
Paralokambu Neleti Vevelluga
Tvaralo Vacce Ni Dharake Tence Ni
Mahimanvita Pujita Sarvadhikari

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Tamil Jesus Songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + three =