Telugu Christian Songs Lyrics
Artist: Paul Emmanuel
Album: Telugu Christmas Songs
Released on: 22 Dec 2020
Sarvalokam Harshinche Kristesuni Lyrics In Telugu
సర్వలొకమ్ హర్షించే
క్రీస్తేసుని జన్మదినమ్
కాలచక్రాన్ని విభజించిన
చారిత్రాత్మక పర్వదినం – 2
Happy Happy Christmas
Merry Merry Christmas – 2
1. పశుశాలలో పవళించి
పశుప్రాయులను మార్చాడు
ఇమ్మనుయేలుగా ఉదయించి
నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు – 2
రక్షణ విమోచన ఆనందం
తెచ్చాడు లోకానికి – 2
2. పపాంధకారాన్ని తొలగించి
జీవ మార్గాన్ని చూపించాడు
యూదుల రాజుగ జన్మించి
ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు – 2
స్వస్థత నీరీక్షణ నిత్య జీవం
తెచ్చాడు ఈజగతికి – 2
3. ప్రవక్తలు ప్రవచించిన
ప్రవచనానుసారం అరుదెంచాడు
పాపరహితునిగా జీవించి
మరణపు ముల్లును విరిచాడు – 2
మహిమ ఘనత స్తుతియు
నీకే మా యేసయ్య – 2
Sarvalokam Harshinche Kristesuni Lyrics In English
Sarvalokam Harsince
Kristesuni Janmadinam
Kalacakranni Vibhajincina
Caritratmaka Parvadinam – 2
1. Pasusalalo Pavalinci
Pasuprayulanu Marcadu
Immanuyeluga Udayinci
Niriksana Kiranalu Prasarincadu – 2
Raksana Vimocana Anandam
Teccadu Lokaniki – 2
2. Papandhakaranni Tolaginci
Jiva Marganni Cūpincadu
Yūdula Rajuga Janminci
Prema Rajyanni Sthapincadu – 2
Svasthata Niriksana Nitya
Jivam Teccadu Ijagatiki – 2
3. Pravaktalu Pravacincina
Pravacananusaram Arudencadu
Paparahituniga Jivinci
Maranapu Mullunu Viricadu – 2
Mahima Ghanata Stutiyu
Nike Ma Yesayya – 2
Watch Online
Sarvalokam Harshinche Kristesuni MP3 Song
Sarvalokam Harshinche Kristesuni Lyrics In Telugu & English
సర్వలొకమ్ హర్షించే
క్రీస్తేసుని జన్మదినమ్
కాలచక్రాన్ని విభజించిన
చారిత్రాత్మక పర్వదినం – 2
Sarvalokam Harsince
Kristesuni Janmadinam
Kalacakranni Vibhajincina
Caritratmaka Parvadinam – 2
Happy Happy Christmas
Merry Merry Christmas – 2
1. పశుశాలలో పవళించి
పశుప్రాయులను మార్చాడు
ఇమ్మనుయేలుగా ఉదయించి
నిరీక్షణ కిరణాలు ప్రసరించాడు – 2
Pasusalalo Pavalinci
Pasuprayulanu Marcadu
Immanuyeluga Udayinci
Niriksana Kiranalu Prasarincadu – 2
రక్షణ విమోచన ఆనందం
తెచ్చాడు లోకానికి – 2
Raksana Vimocana Anandam
Teccadu Lokaniki – 2
2. పపాంధకారాన్ని తొలగించి
జీవ మార్గాన్ని చూపించాడు
యూదుల రాజుగ జన్మించి
ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు – 2
Papandhakaranni Tolaginci
Jiva Marganni Cūpincadu
Yūdula Rajuga Janminci
Prema Rajyanni Sthapincadu – 2
స్వస్థత నీరీక్షణ నిత్య జీవం
తెచ్చాడు ఈజగతికి – 2
Svasthata Niriksana Nitya
Jivam Teccadu Ijagatiki – 2
3. ప్రవక్తలు ప్రవచించిన
ప్రవచనానుసారం అరుదెంచాడు
పాపరహితునిగా జీవించి
మరణపు ముల్లును విరిచాడు – 2
Pravaktalu Pravacincina
Pravacananusaram Arudencadu
Paparahituniga Jivinci
Maranapu Mullunu Viricadu – 2
మహిమ ఘనత స్తుతియు
నీకే మా యేసయ్య – 2
Mahima Ghanata Stutiyu
Nike Ma Yesayya – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,