Sri Yesundu Janminche Reyilo – శ్రీ యేసుండు జన్మించె 1

Telugu Christian Songs Lyrics
Artist: Raj Prakash Paul & Michael Paul
Album: Andhra Kristava Keerthanalu
Released on: 13 Dec 2012

Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu

శ్రీ యేసుండు జన్మించె రేయిలో – 2
నేడు పాయక బెత్లెహేము ఊరిలో – 2

1. ఆ కన్నియ మరియమ్మ గర్భమందున – 2
ఇమ్మానుయేలనెడి నామమందున – 2

2. సత్రమందున పశువులశాల యందున – 2
దేవపుత్రుండు మనుజుండాయెనందునా – 2

3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి – 2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి – 2

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా – 2
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా – 2

5. మన కొరకొక్క శిశువు పుట్టెను – 2
ధరను మన దోషములబోగొట్టెను – 2

6. పరలోకపు సైన్యంబు గూడెను – 2
మింట వర రక్షకుని గూర్చి పాడెను – 2

7. అక్షయుండగు యేసు పుట్టెను – 2
మనకు రక్షణంబు సిద్ధపరచెను – 2

Sri Yesundu Janminche Reyilo Lyrics In English

Sri Yesundu Janminche Reyilo – 2
Nedu Paayaka Bethlehemu Oorilo – 2

1. Aa Kanniya Mariyamma Garbhamanduna – 2
Immaanuyelanedi Naamamandunaa – 2

2. Sathramanduna Pashuvulashaala Yanduna – 2
Devaputhrundu Manujundaayenandunaa – 2

3. Patti Poththiguddalathoaao Chuttaobadi – 2
Pasula Thottiloaao Barumdabettaobadi – 2

4. Gollalellaru Migula Bheethillagaa – 2
Thelpe Goppa Vaartha Dootha Challaga – 2

5. Mana Koraku Oka Shishuvu Puttenu – 2
Dharanu Mana Doshamulabogettenu – 2

6. Paraloakapu Sainymbuao Goodenu – 2
Mimta Vara Rakshkuni Goorchi Paadenu – 2

7. Akshayundagu Yesu Puttenu – 2
Manaku Rakshanambu Sidhdhaparachenu – 2

Watch Online

Sri Yesundu Janminche Reyilo MP3 Song

Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu & English

శ్రీ యేసుండు జన్మించె రేయిలో – 2
నేడు పాయక బెత్లెహేము ఊరిలో – 2

Sri Yesundu Janminche Reyilo – 2
Nedu Paayaka Bethlehemu Oorilo – 2

1. ఆ కన్నియ మరియమ్మ గర్భమందున – 2
ఇమ్మానుయేలనెడి నామమందున – 2

Aa Kanniya Mariyamma Garbhamanduna – 2
Immaanuyelanedi Naamamandunaa – 2

2. సత్రమందున పశువులశాల యందున – 2
దేవపుత్రుండు మనుజుండాయెనందునా – 2

Sathramanduna Pashuvulashaala Yanduna – 2
Devaputhrundu Manujundaayenandunaa – 2

3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి – 2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి – 2

Patti Poththiguddalathoaao Chuttaobadi – 2
Pasula Thottiloaao Barumdabettaobadi – 2

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా – 2
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా – 2

Gollalellaru Migula Bheethillagaa – 2
Thelpe Goppa Vaartha Dootha Challaga – 2

5. మన కొరకొక్క శిశువు పుట్టెను – 2
ధరను మన దోషములబోగొట్టెను – 2

Mana Koraku Oka Shishuvu Puttenu – 2
Dharanu Mana Doshamulabogettenu – 2

6. పరలోకపు సైన్యంబు గూడెను – 2
మింట వర రక్షకుని గూర్చి పాడెను – 2

Paraloakapu Sainymbuao Goodenu – 2
Mimta Vara Rakshkuni Goorchi Paadenu – 2

7. అక్షయుండగు యేసు పుట్టెను – 2
మనకు రక్షణంబు సిద్ధపరచెను – 2

Akshayundagu Yesu Puttenu – 2
Manaku Rakshanambu Sidhdhaparachenu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 2 =