Vachindhi Vachindhi – వచ్చింది వచ్చింది

Telugu Christian Songs Lyrics
Artist: Simon Peter Chevuri
Album: Telugu Christmas Songs
Released on: 3 Dec 2016

Vachindhi Vachindhi Christmas Lyrics In Telugu

వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం
అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
సంతోషం ఉత్సాహం రానేవచ్చింది
యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చింది

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

1. చల్లటిమంచు కురిసే
యేసు రాజు నిదురించె
ఆడి పాడి బుజ్జగించ
అక్కడికెళదాం రండి – 2

లోకానికి ఇదియే సంబరమైన నాడు
దావీదు పురముకే ధన్యత కలిగెను చూడు
దీనులమైన మనకే దర్శనమిచ్చెను ఈనాడు

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

2. అందంగా పుట్టెను నేడు
ఆ బాల యేసుని చూడు
దీవెన పొందగ నేడే నీవు
పరుగిడి చెంతకు రావా – 2

వరములు ఇచ్చే వరుడు కొలువు తీరినాడు
పాపులమైన మనకు రక్షణ కలిగిస్తాడు
ఎనలేని ఆనందం మదిలో నిలిపెను ఈనాడు

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

Vachindhi Vachindhi Christmas Lyrics In English

Vachindhi Vachindhi Christmas Aanandam
Avadhululeni Aanandam Manakai Tachhindi
Santosham Vutsaaham Raanevechhindi
Yesu Manalanu Kaachutakai Christmas Vachhindi

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

1. Challati Manchu Kurise
Yesu Raaju Nidurinche
Aadi Padi Bujjagincha
Akkadikeladaam Randi – 2

Lokaaniki Idiye Sambaramaina Naadu
Daavdeedu Puramunake Dhanyata Kaligenu Chudu
Deenulamai Manake Darshanamicheenu Eenaadu

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

2. Andanga Puttenu Nedu
Aa Baala Yesuni Choodu
Deevena Pondaga Need Neevu
Parugidi Chentaku Raavaa – 2

Varamulu Ichhe Varudu Koluvu Teerinaadu
Paapulamaina Manaku Rakshana Kaligistaadu
Yenaleni Aanandam Madilona Nilipenu Eenaadu

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

Watch Online

Vachindhi Vachindhi Christmas MP3 Song

Vachindhi Vachindhi Christmas Lyrics In Telugu & English

వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం
అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
సంతోషం ఉత్సాహం రానేవచ్చింది
యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చింది

Vachhindi Vachhindi Christmas Aanandam
Avadhululeni Aanandam Manakai Tachhindi
Santosham Vutsaaham Raanevechhindi
Yesu Manalanu Kaachutakai Christmas Vachhindi

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

1. చల్లటిమంచు కురిసే
యేసు రాజు నిదురించె
ఆడి పాడి బుజ్జగించ
అక్కడికెళదాం రండి – 2

Challati Manchu Kurise
Yesu Raaju Nidurinche
Aadi Padi Bujjagincha
Akkadikeladaam Randi – 2

లోకానికి ఇదియే సంబరమైన నాడు
దావీదు పురముకే ధన్యత కలిగెను చూడు
దీనులమైన మనకే దర్శనమిచ్చెను ఈనాడు

Lokaaniki Idiye Sambaramaina Naadu
Daavdeedu Puramunake Dhanyata Kaligenu Chudu
Deenulamai Manake Darshanamicheenu Eenaadu

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

2. అందంగా పుట్టెను నేడు
ఆ బాల యేసుని చూడు
దీవెన పొందగ నేడే నీవు
పరుగిడి చెంతకు రావా – 2

Andanga Puttenu Nedu
Aa Baala Yesuni Choodu
Deevena Pondaga Need Neevu
Parugidi Chentaku Raavaa – 2

వరములు ఇచ్చే వరుడు కొలువు తీరినాడు
పాపులమైన మనకు రక్షణ కలిగిస్తాడు
ఎనలేని ఆనందం మదిలో నిలిపెను ఈనాడు

Varamulu Ichhe Varudu Koluvu Teerinaadu
Paapulamaina Manaku Rakshana Kaligistaadu
Yenaleni Aanandam Madilona Nilipenu Eenaadu

జాలిగానే ఆడిపాడి
బాలయేసుని స్తుతించెదము
ఒకటిగానే చేరిమనము
క్రిస్మస్ పండుగ చేసెదము

Jaaligaane Aadipaadi
Baalayesuni Stutinchedamu
Okatigaane Cheri Manamu
Christmas Panduga Chesedamu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + six =