Veligindi Gaganam Oka Vintha – వెలిగింది గగనం

Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Telugu Christmas Songs
Released on: 26 Oct 2023

Veligindi Gaganam Oka Vintha Lyrics In Telugu

వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో – 2
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి – 2

హ్యేపి హ్యేపి క్రీస్మస్‌
మేర్రీ మేర్రీ క్రిస్మస్‌ – 2

1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని – 2
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని – 2
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని – 2

2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని – 2
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని – 2
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని – 2

Veligindi Gaganam Oka Vintha Lyrics In English

Velegindi Gaganam Oka Vinta Taarato
Murisindi Bhuvanam Prabhu Yesu Raakato – 2
Pulakinche Prakruti Palikinche Prastuti – 2

Happy Happy Christmas
Merry Merry Christmas – 2

1. Raajula Raaju Prabhuvula Prabhuvu Bhuviketenchenani
Bhujanulaku Bahumaanamuga Ilalo Janiyinchenani – 2
Pramonnatuni Prasannata Ee Jagatilo Nindenani – 2
Varasutudesuni Navvuto Prashuvula Paakaye Pandenani – 2

2. Deenulakaache Daivakumaarudu Paramunu Veedenani
Manushyakumaarudai Kanya Mariya Odilo Parundenani – 2
Paapula Broche Rakshakudu Yesayyaga Vachhenani – 2
Kaapudalichhe Immanuyelu Velugunu Techhenani – 2

Watch Online

Veligindi Gaganam Oka Vintha MP3 Song

Veligindi Gaganam Oka Vintha Lyrics In Telugu & English

వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో – 2
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి – 2

Velegindi Gaganam Oka Vinta Taarato
Murisindi Bhuvanam Prabhu Yesu Raakato – 2
Pulakinche Prakruti Palikinche Prastuti – 2

హ్యేపి హ్యేపి క్రీస్మస్‌
మేర్రీ మేర్రీ క్రిస్మస్‌ – 2

Happy Happy Christmas
Merry Merry Christmas – 2

1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని – 2
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని – 2
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని – 2

Raajula Raaju Prabhuvula Prabhuvu Bhuviketenchenani
Bhujanulaku Bahumaanamuga Ilalo Janiyinchenani – 2
Pramonnatuni Prasannata Ee Jagatilo Nindenani – 2
Varasutudesuni Navvuto Prashuvula Paakaye Pandenani – 2

2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని – 2
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని – 2
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని – 2

Deenulakaache Daivakumaarudu Paramunu Veedenani
Manushyakumaarudai Kanya Mariya Odilo Parundenani – 2
Paapula Broche Rakshakudu Yesayyaga Vachhenani – 2
Kaapudalichhe Immanuyelu Velugunu Techhenani – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 3 =