Yesu Kreesthu Puttenu Nedu – యేసు క్రీస్తు పుట్టెను నేడు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Released on: 5 Dec 2011

Yesu Kreesthu Puttenu Nedu Lyrics In Telugu

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా – 2

1. పాప రహితునిగా శుద్ధాత్మ దేవునిగా – 2
కన్య మరియు వసుతునిగా జగమున కరుదించెను – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

2. సత్య స్వరూపిగా బలమైన దేవునిగా – 2
నిత్యుడైన తండ్రిగా అవనికి ఏతెంచెను – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

3. శరీర ధారిగా కృపగల దేవునిగా – 2
పాపుల పాలిట పెన్నిధిగా లోకమునకు వచ్చెను – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

Yesu Kreesthu Puttenu Nedu Lyrics In English

Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo – 2

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa – 2

1. Paapa Rahithunigaa Shuddhaathma Devunigaa – 2
Kanya Mariyaku Vasuthuniga Jagamuna Karudinchenu – 2

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

2. Sathya Swaroopigaa Balamaina Devunigaa – 2
Nithyudaina Thandrigaa Avaniki Aethenchenu – 2

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

3. Shareera Dhaarigaa Krupagala Devunigaa – 2
Paapula Paalita Pennidhigaa Lokamunaku Vachchenu – 2

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

Watch Online

Yesu Kreesthu Puttenu Nedu MP3 Song

Yesu Kreesthu Puttenu Needu Lyrics In Telugu & English

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో – 2

Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా – 2

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa – 2

1. పాప రహితునిగా శుద్ధాత్మ దేవునిగా – 2
కన్య మరియు వసుతునిగా జగమున కరుదించెను – 2

Paapa Rahithunigaa Shuddhaathma Devunigaa – 2
Kanya Mariyaku Vasuthuniga Jagamuna Karudinchenu – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

2. సత్య స్వరూపిగా బలమైన దేవునిగా – 2
నిత్యుడైన తండ్రిగా అవనికి ఏతెంచెను – 2

Sathya Swaroopigaa Balamaina Devunigaa – 2
Nithyudaina Thandrigaa Avaniki Aethenchenu – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

3. శరీర ధారిగా కృపగల దేవునిగా – 2
పాపుల పాలిట పెన్నిధిగా లోకమునకు వచ్చెను – 2

Shareera Dhaarigaa Krupagala Devunigaa – 2
Paapula Paalita Pennidhigaa Lokamunaku Vachchenu – 2

ఇది పండుగ క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ వెలుగులు నిండగా

Idi Panduga Christmas Panduga
Jagathilo Menduga Velugulu Nindagaa

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − twelve =