Yesuraju Puttinadule Halleluya – యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా

Telugu Christian Songs Lyrics
Artist: KY Ratnam
Album: Telugu Christmas Songs
Released on: 19 Nov 2022

Yesuraju Puttinadule Halleluya Lyrics In Telugu

యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా
రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా – 2

ఆకాశమందు దూతల వలె
మహిమోన్నతుని స్తుతియించెదం
మహిమను విడచి ఉదయించిన
యేసురాజుని స్వాగతించేదం – 2

పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

1. దేవుని ప్రేమకు దూరమై
లోకమంతా శాపమవ్వగా
కరుణను విడచి కర్కశమైన
హృదయంతో ఈ లోకముండగా – 2

నీ ప్రేమను పంచుటకు ఇలా వచ్చావా
కరుణించి మమ్ములను క్షమియించావా – 2
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

2. దేవుడవై దీనునిగానే పశువుల
పాకలో పవళించినావా
నా నేరమునే భరియించుటకు
సిలువను నీవు కోరుకున్నావా – 2

నీ జీవమునిచ్చుటకు ఇలా వచ్చావా
నీ రక్తము కార్చి మమ్ము రక్షించావా – 2
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

Yesuraju Puttinadule Halleluya Lyrics In English

Yesuraju Puttinadule Halleluya Paadeddhama
Rakshakudu Puttinadule Uranthaa Chateddamaa – 2

Aakasamandhu Dhoothala Vale
Mahimonnathuni Sthuthiyinchedham
Mahimanu Vidachi Udhayinchina
Yesu Rajun Swagathinchedham – 2

Pongi Porluchunnadhi Santhosham Ganthulu
Veyuchunnadhi Naa Hrudhayam – 2

1. Devuni Premaku Dhooramai
Lokamantha Saapamavvagaa
Karunanu Vidachi Karkasamaina
Hrudhayamtho Ee Lokamundagaa – 2

Nee Premanu Panchutaku Ila Vachavaa
Karuninchi Mammulanu Kshamiyinchava – 2
Pongi Porluchunnadhi Santhosham
Ganthulu Veyuchunnadhi Naa Hrudhayam – 2

2. Devudavai Dheenungane Pasuvula
Paakalo Pavalinchinaava
Naa Neramune Bhariyinchutaku
Siluvanu Neevu Korukunnava – 2

Nee Jeevamunichutaku Ila Vachava
Nee Rakthamunu Karchi Mammu Rakshinchava – 2
Pongi Porluchunnadhi Santhosham Ganthulu
Veyuchunnadhi Naa Hrudhayam – 2

Watch Online

Yesuraju Puttinadule Halleluya MP3 Song

Yesuraju Puttinaduley Halleluya Lyrics In Telugu & English

యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా
రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా – 2

Yesuraju Puttinadule Halleluya Paadeddhama
Rakshakudu Puttinadule Uranthaa Chateddamaa – 2

ఆకాశమందు దూతల వలె
మహిమోన్నతుని స్తుతియించెదం
మహిమను విడచి ఉదయించిన
యేసురాజుని స్వాగతించేదం – 2

Aakasamandhu Dhoothala Vale
Mahimonnathuni Sthuthiyinchedham
Mahimanu Vidachi Udhayinchina
Yesu Rajun Swagathinchedham – 2

పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

Pongi Porluchunnadhi Santhosham Ganthulu
Veyuchunnadhi Naa Hrudhayam – 2

1. దేవుని ప్రేమకు దూరమై
లోకమంతా శాపమవ్వగా
కరుణను విడచి కర్కశమైన
హృదయంతో ఈ లోకముండగా – 2

Devuni Premaku Dhooramai
Lokamantha Saapamavvagaa
Karunanu Vidachi Karkasamaina
Hrudhayamtho Ee Lokamundagaa – 2

నీ ప్రేమను పంచుటకు ఇలా వచ్చావా
కరుణించి మమ్ములను క్షమియించావా – 2
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

Nee Premanu Panchutaku Ila Vachavaa
Karuninchi Mammulanu Kshamiyinchava – 2
Pongi Porluchunnadhi Santhosham
Ganthulu Veyuchunnadhi Naa Hrudhayam – 2

2. దేవుడవై దీనునిగానే పశువుల
పాకలో పవళించినావా
నా నేరమునే భరియించుటకు
సిలువను నీవు కోరుకున్నావా – 2

Devudavai Dheenungane Pasuvula
Paakalo Pavalinchinaava
Naa Neramune Bhariyinchutaku
Siluvanu Neevu Korukunnava – 2

నీ జీవమునిచ్చుటకు ఇలా వచ్చావా
నీ రక్తము కార్చి మమ్ము రక్షించావా – 2
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు
వేయుచున్నది నా హృదయం – 2

Nee Jeevamunichutaku Ila Vachava
Nee Rakthamunu Karchi Mammu Rakshinchava – 2
Pongi Porluchunnadhi Santhosham Ganthulu
Veyuchunnadhi Naa Hrudhayam – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + six =