Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Songs Telugu
Released on: 11 Mar 2023
Aa Kaluvari Margamulo Yesu Lyrics In Telugu
(పల్లవి)
ఆ కలువరి మార్గములో
యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా
నెమ్మది నివ్వను ఓ సోదరీ – 2
1. గరుకు రాళ్ళ మార్గములో
బరువు సిలువను మోసెను – 2
కొరడాలతో కొట్టిరి
దేహమంతా చీలెను – 2
2. మేకులు కొట్టిరి కాళ్ళకు
తలకు ముండ్ల కిరీటము – 2
యేసు రక్తము నదివలె
సిలువపై నుండి ప్రవహించె – 2
3. గాయపడిన చేతులు చాచి
ప్రభువు పిలచుచుండెను – 2
పాపపు స్థితిని మార్చను
నిత్య జీవము నివ్వను – 2
4. పాపములోనే ఉందువా
పాపము వలన మరణము – 2
నీ పాపములను ఒప్పుకో
కడుగును యేసు రక్తము – 2
5. హృదయ తలుపు తట్టుచున్నాడు
తెరువుము నీ హృదయము – 2
చేర్చుకొనుము యేసుని
శాంతి నీకు దొరుకును – 2
Aa Kaluvari Margamulo Yesu Lyrics In English
(Chorus)
Aa Kaluvari Maargamuloa
Yaesu Siluvanu Moasenu – 2
Rakshna Nivvanu Oa Soadharaa
Nemmadhi Nivvanu Oa Soadharee – 2
1. Garuku Raalla Maargamuloa
Baruvu Siluvanu Moasenu – 2
Koradaalathoa Kottiri
Dhaehammthaa Cheelenu – 2
2. Maekulu Kottiri Kaallaku
Thalaku Mumdla Kireetamu – 2
Yaesu Rakthamu Nadhivale
Siluvapai Numdi Pravahimche – 2
3. Gaayapadina Chaethulu Chaachi
Prabhuvu Pilachuchumdenu – 2
Paapapu Sthithini Maarchanu
Nithya Jeevamu Nivvanu – 2
4. Paapamuloanae Umdhuvaa
Paapamu Valana Maranamu – 2
Nee Paapamulanu Oppukoa
Kadugunu Yaesu Rakthamu – 2
5. Hrudhaya Thalupu Thattuchunnaadu
Theruvumu Nee Hrudhayamu – 2
Chaerchukonumu Yaesuni
Shaamthi Neeku Dhorukunu – 2
Watch Online
Aa Kaluvari Margamulo Yesu MP3 Song
Aa Kaluvari Margamulo Yesu Lyrics In Telugu & English
(పల్లవి)
ఆ కలువరి మార్గములో
యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా
నెమ్మది నివ్వను ఓ సోదరీ – 2
(Chorus)
Aa Kaluvari Margamulo
Yaesu Siluvanu Moasenu – 2
Rakshna Nivvanu Oa Soadharaa
Nemmadhi Nivvanu Oa Soadharee – 2
1. గరుకు రాళ్ళ మార్గములో
బరువు సిలువను మోసెను – 2
కొరడాలతో కొట్టిరి
దేహమంతా చీలెను – 2
Garuku Raalla Maargamuloa
Baruvu Siluvanu Moasenu – 2
Koradaalathoa Kottiri
Dhaehammthaa Cheelenu – 2
2. మేకులు కొట్టిరి కాళ్ళకు
తలకు ముండ్ల కిరీటము – 2
యేసు రక్తము నదివలె
సిలువపై నుండి ప్రవహించె – 2
Maekulu Kottiri Kaallaku
Thalaku Mumdla Kireetamu – 2
Yaesu Rakthamu Nadhivale
Siluvapai Numdi Pravahimche – 2
3. గాయపడిన చేతులు చాచి
ప్రభువు పిలచుచుండెను – 2
పాపపు స్థితిని మార్చను
నిత్య జీవము నివ్వను – 2
Gaayapadina Chaethulu Chaachi
Prabhuvu Pilachuchumdenu – 2
Paapapu Sthithini Maarchanu
Nithya Jeevamu Nivvanu – 2
4. పాపములోనే ఉందువా
పాపము వలన మరణము – 2
నీ పాపములను ఒప్పుకో
కడుగును యేసు రక్తము – 2
Paapamuloanae Umdhuvaa
Paapamu Valana Maranamu – 2
Nee Paapamulanu Oppukoa
Kadugunu Yaesu Rakthamu – 2
5. హృదయ తలుపు తట్టుచున్నాడు
తెరువుము నీ హృదయము – 2
చేర్చుకొనుము యేసుని
శాంతి నీకు దొరుకును – 2
Hrudhaya Thalupu Thattuchunnaadu
Theruvumu Nee Hrudhayamu – 2
Chaerchukonumu Yaesuni
Shaamthi Neeku Dhorukunu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,