Premapanche Gunamenidani Prana – ప్రేమపంచే గుణమెనీదని

Telugu Christian Songs Lyrics
Artist: Philip & Sharon
Album: Tholakari Vaana
Released on: 25 Jan 2016

Premapanche Gunamenidani Prana Lyrics In Telugu

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని
చాటెదా (యేసు) – 2

త్వరలో వచ్చువాడవు నీవని
తీర్పు తిర్చువాడవు నీవని
లోక మంతా నీ సువార్తను ప్రకటించెదా – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

1. నీ ప్రేమ అమరం అధ్బుతం
నీ ప్రేమ నాకు చాలు నిత్యం – 2
జయము హొసన్న అనుచు నిన్ను గూర్చి నే పాడెద
యేసు ప్రేమకు సాటి లేదని వివరించెదా – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

2. నీ రక్తమిచ్చు మము రక్షించి
పరిశుద్ధ జనముగా ఏర్పరచితివి – 2
ఎత్తబడెదము రాకడలో జీవింతుము కలకాలం
సర్వ జనులు విని నమ్మాలని పార్ధించెదా – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

Premapanche Gunamenidani Prana Lyrics In English

Premapanche Gunamenidani Prana
Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda (Yesu) – 2

Thvaralo Vachchuvadavu Nivani
Tirpu Tirchuvadavu Nivani
Loka Mamta Ni Suvartanu Prakatimcheda – 2

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

1. Ni Prema Amaram Adhbutam
Ni Prema Naku Chalu Nityam – 2
Jayamu Hosanna Anuchu Ninnu Gurchi Ne Padeda
Yesu Premaku Sati Ledani Vivarimcheda – 2

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

2. Ni Raktamichchu Mamu Rakshimchi
Parisuddha Janamuga Erparachitivi – 2
Ettabadedamu Rakadalo Jivimtumu Kalakalam
Sarva Janulu Vini Nammalani Pardhimcheda – 2

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

Watch Online

Premapanche Gunamenidani Prana MP3 Song

Technician Information

Lyrics, Tune, Sung & Produced By Philip & Sharon
Music: Bro. J. K. Christopher,
Videography Bro. Pitta Naveen
Audio Mixed By Bro. Sam K Srinivas

Premapanche Gunamenidani Prana Lyrics In Telugu & English

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని
చాటెదా (యేసు) – 2

Premapanche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda (Yesu) – 2

త్వరలో వచ్చువాడవు నీవని
తీర్పు తిర్చువాడవు నీవని
లోక మంతా నీ సువార్తను ప్రకటించెదా – 2

Thvaralo Vachchuvadavu Nivani
Tirpu Tirchuvadavu Nivani
Loka Mamta Ni Suvartanu Prakatimcheda – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

1. నీ ప్రేమ అమరం అధ్బుతం
నీ ప్రేమ నాకు చాలు నిత్యం – 2
జయము హొసన్న అనుచు నిన్ను గూర్చి నే పాడెద
యేసు ప్రేమకు సాటి లేదని వివరించెదా – 2

Ni Prema Amaram Adhbutam
Ni Prema Naku Chalu Nityam – 2
Jayamu Hosanna Anuchu Ninnu Gurchi Ne Padeda
Yesu Premaku Sati Ledani Vivarimcheda – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

2. నీ రక్తమిచ్చు మము రక్షించి
పరిశుద్ధ జనముగా ఏర్పరచితివి – 2
ఎత్తబడెదము రాకడలో జీవింతుము కలకాలం
సర్వ జనులు విని నమ్మాలని పార్ధించెదా – 2

Ni Raktamichchu Mamu Rakshimchi
Parisuddha Janamuga Erparachitivi – 2
Ettabadedamu Rakadalo Jivimtumu Kalakalam
Sarva Janulu Vini Nammalani Pardhimcheda – 2

ప్రేమపంచే గుణమెనీదని
ప్రాణ మిచ్చిన త్యాగమె నీదని
తిరిగి లేచిన గనతె నీదని చాటెదా

Premapamche Gunamenidani
Prana Michchina Tyagame Nidani
Tirigi Lechina Ganate
Nidani Chateda

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Premapanche Gunamenidani, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × five =