Acharyamu Priyulara Kreesthu – ఏమాశ్చర్యము ప్రియులారా

Telugu Christian Songs Lyrics
Artist: Purushottam Choudary
Album: Andhra Kristava Keerthanalu

Acharyamu Priyulara Kreesthu Lyrics In Telugu

ఏమాశ్చర్యము ప్రియులారా
క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార
ఆ మహాత్ముఁడు మరణ మగు
రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క
జనుని చందము గాదు ఈ మహిని
గల పాప జీవుల పై మహాకృపఁ
జూపి నిత్య క్షేమ మొసఁగెడు
కొరకు బలు శ్రమ చే
మృతుండైనాఁడు స్వేచ్ఛను

1. కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు
భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె
రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును
నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను
(ఏమాశ్చర్యము…)

2. కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను
చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ
బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి
మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా
(ఏమాశ్చర్యము…)

3. ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి
నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి
వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి
నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను
(ఏమాశ్చర్యము…)

Acharyamu Priyulara Kreesthu Lyrics In English

Acharyamu Priyulara Kreesthu Maranamu Praemajoodaremanasaara
Aa Mahaathmuaodu Marana Magu
Reethiao Ganukonna Saamaanyamagu Nokka
Januni Chmdhamu Gaadhu Ee Mahini
Gala Paapa Jeevula Pai Mahaakrupao
Joopi Nithya Kshaema Mosaogedu
Koraku Balu Shrama Chae
Mruthumdainaaaodu Svaechchanu

1. Komdavale Bhaaramai Loaka Paapamulu Dhmdimpaobade Ghoaramai Nimdu
Bhaaramu Krimdha Niluchunna Vaelanu Gumde Dhigulunao Dhanuvu Nimde
Rakthapuao Jemata Memdukoni Dhuhkhamulathoa Naa Thmdri Yee Paathramunu
Naa Kada Numdi Tholagimchutaku Manapai Yumdinanu Jaeyamani Vaeaodenu
(Aemaashcharyamu…)

2. Kadu Dhurmaargulachaethanu Kreesthuaodu Pattu Vade Dhaanmthata Thaanu
Chedugu Lemdharu Nimdha Jaesi Moamupai Numisi Vadimullathoa Nallao
Badina Kireetamu Thadaya Kaudhala Betti Karamula Nadugulanu Siluva Nidi
Maekulu Dhodipi Prakkanu Rakthajalamulu Dhoraga Gumthamu Gruchchi Rahahaa
(Aemaashcharyamu…)

3. Iru Paarshyamula Nidhdhari Dhomgala Nunichi Maranaavasthalao Bettiri
Niraparaadhi Prabhuvu Dhurithaathmu Lonarimchu Tharuchu Baadhala Koarchi Mari
Vaariao Garunimchi Yeruaoga Raemi Yonarthuroa Yee Dhuritha Jeevulu Veeri
Noahoa Parama Janaka Kshmimchu Mani Thana Yarula Korakai Vaeaodu
Koniyenu
(Aemaashcharyamu…)

Acharyamu Priyulara Kreesthu, Acharyamu Priyulara Kreesthu Song,

Acharyamu Priyulara Kreesthu Lyrics In Telugu & English

ఏమాశ్చర్యము ప్రియులారా
క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార
ఆ మహాత్ముఁడు మరణ మగు
రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క
జనుని చందము గాదు ఈ మహిని
గల పాప జీవుల పై మహాకృపఁ
జూపి నిత్య క్షేమ మొసఁగెడు
కొరకు బలు శ్రమ చే
మృతుండైనాఁడు స్వేచ్ఛను

Acharyamu Priyulara Kreesthu Maranamu Praemajoodaremanasaara
Aa Mahaathmuaodu Marana Magu
Reethiao Ganukonna Saamaanyamagu Nokka
Januni Chmdhamu Gaadhu Ee Mahini
Gala Paapa Jeevula Pai Mahaakrupao
Joopi Nithya Kshaema Mosaogedu
Koraku Balu Shrama Chae
Mruthumdainaaaodu Svaechchanu

1. కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు
భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె
రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును
నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను
(ఏమాశ్చర్యము…)

Komdavale Bhaaramai Loaka Paapamulu Dhmdimpaobade Ghoaramai Nimdu
Bhaaramu Krimdha Niluchunna Vaelanu Gumde Dhigulunao Dhanuvu Nimde
Rakthapuao Jemata Memdukoni Dhuhkhamulathoa Naa Thmdri Yee Paathramunu
Naa Kada Numdi Tholagimchutaku Manapai Yumdinanu Jaeyamani Vaeaodenu
(Aemaashcharyamu…)

2. కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను
చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ
బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి
మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా
(ఏమాశ్చర్యము…)

Kadu Dhurmaargulachaethanu Kreesthuaodu Pattu Vade Dhaanmthata Thaanu
Chedugu Lemdharu Nimdha Jaesi Moamupai Numisi Vadimullathoa Nallao
Badina Kireetamu Thadaya Kaudhala Betti Karamula Nadugulanu Siluva Nidi
Maekulu Dhodipi Prakkanu Rakthajalamulu Dhoraga Gumthamu Gruchchi Rahahaa
(Aemaashcharyamu…)

3. ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి
నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి
వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి
నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను
(ఏమాశ్చర్యము…)

Iru Paarshyamula Nidhdhari Dhomgala Nunichi Maranaavasthalao Bettiri
Niraparaadhi Prabhuvu Dhurithaathmu Lonarimchu Tharuchu Baadhala Koarchi Mari
Vaariao Garunimchi Yeruaoga Raemi Yonarthuroa Yee Dhuritha Jeevulu Veeri
Noahoa Parama Janaka Kshmimchu Mani Thana Yarula Korakai Vaeaodu
Koniyenu
(Aemaashcharyamu…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Acharyamu Priyulara Kreesthu, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 8 =