Telugu Christian Songs Lyrics
Artist: Sruthi Ranjani
Album: Telugu New Year Songs
Released on: 17 Nov 2020
Devudichina Oka Bahumanam Lyrics In Telugu
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
ఉత్సహించి సంతసించెదం
ఆనందముతో ఆరాధించెదం – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
1. మరణదూత సంచరించిన
వ్యాధులెన్నో చుట్టుముట్టిన – 2
కాపాడెను ప్రభువు తనకృపలో
కాచెను గతకాలం కంటిపాపలా – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
2. కరువుకాటకాలెదురైన
బ్రతుకుదెరువు కోల్పోయిన – 2
పోషించెను ప్రభువు తన కృపలో
సమృద్ధినిచ్చెను ప్రతిస్థితిలో – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
3. సంవత్సరమంత నీ కృపలో
మమ్ము కాయుము ఓ ప్రభువ – 2
ఇమ్మానుయేలుగ మా కాపరివై
నడిపించుము ఓ దేవా నీ దయతో – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
Devudichina Oka Bahumanam Lyrics In English
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
Utsahinci Santasincedam
Anandamuto Aradhincedam – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
1. Maranaduta Sancarincina
Vyadhulenno Cuttumuttina – 2
Kapadenu Prabhuvu Tanakrpalo
Kacenu Gatakalam Kantipapala – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
2. Karuvukatakaleduraina
Bratukuderuvu Kolpoyina – 2
Posincenu Prabhuvu Tana Krpalo
Samrddhiniccenu Pratisthitilo – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
3. Sanvatsaramanta Nee Krpalo
Mammu Kayumu O Prabhuva – 2
Immanuyeluga Ma Kaparivai
Nadipincumu O Deva Nee Dayato – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
Watch Online
Devudichina Oka Bahumanam MP3 Song
Technician Information
Sung By Sruthi Ranjani,
Lyrics, Tune & Producer : John Kennedy Bethapudi,
Music : K Y Ratnam Garu,
Editor : Pinni Suresh Babu
Media Promotions : Pushpa Studios (PSB)
Devudichina Oka Bahumanam Lyrics In Telugu & English
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
ఉత్సహించి సంతసించెదం
ఆనందముతో ఆరాధించెదం – 2
Devudichina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
Utsahinci Santasincedam
Anandamuto Aradhincedam – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
1. మరణదూత సంచరించిన
వ్యాధులెన్నో చుట్టుముట్టిన – 2
కాపాడెను ప్రభువు తనకృపలో
కాచెను గతకాలం కంటిపాపలా – 2
Maranaduta Sancarincina
Vyadhulenno Cuttumuttina – 2
Kapadenu Prabhuvu Tanakrpalo
Kacenu Gatakalam Kantipapala – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
2. కరువుకాటకాలెదురైన
బ్రతుకుదెరువు కోల్పోయిన – 2
పోషించెను ప్రభువు తన కృపలో
సమృద్ధినిచ్చెను ప్రతిస్థితిలో – 2
Karuvukatakaleduraina
Bratukuderuvu Kolpoyina – 2
Posincenu Prabhuvu Tana Krpalo
Samrddhiniccenu Pratisthitilo – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
3. సంవత్సరమంత నీ కృపలో
మమ్ము కాయుము ఓ ప్రభువ – 2
ఇమ్మానుయేలుగ మా కాపరివై
నడిపించుము ఓ దేవా నీ దయతో – 2
Sanvatsaramanta Nee Krpalo
Mammu Kayumu O Prabhuva – 2
Immanuyeluga Ma Kaparivai
Nadipincumu O Deva Nee Dayato – 2
దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
నూతనవత్సరమనే కిరీటం – 2
Devudu Iccina Oka Bahumanam
Nutanavatsaramane Kiritam – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,