Dhyaninchuchuntimi Siluvapai – ధ్యానించుచుంటిమి సిలువపై

Telugu Christian Songs Lyrics
Artist: Dr. A. R. Stevenson
Album: Telugu Good Friday Songs
Released on: 31 Mar 2021

Dhyaninchuchuntimi Siluvapai Lyrics In Telugu

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు – 2
ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు – 2
మోక్షమునకు చేర్చు బాటలు

పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణ సంపన్నుడా – 2
శ్రేష్టుడా…

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు

1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము – 2
అని ప్రార్థన చేశావా బాధించేవారికై – 2
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై – 2
(ధ్యానించుచుంటిమి…)

2. నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు – 2
అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి – 2
అధికారముతో పాపిని రక్షించి – 2

3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎపుడు – 2
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను – 2
తెలియజేయ కుటుంబప్రాధాన్యతను – 2

4. దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవే నా ప్రార్థనకు – 2
అని కేక వేశావా శిక్షననుభవిస్తూ – 2
పరలోక మార్గం సిద్ధము చేస్తూ – 2

5. సర్వసృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని – 2
అని సత్యము తెలిపావా కన్నులు తెరుచుటకు – 2
జీవజలమును అనుగ్రహించుటకు – 2

6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘనసంకల్పం – 2
అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి – 2
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి – 2

7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీయొద్దకు వచ్చుచుంటిని – 2
అని విన్నవించావా విధేయత తోటి – 2
తల వంచి తృప్తిగ విజయము చాటి – 2

Dhyaninchuchuntimi Siluvapai Lyrics In English

Dhyaaninchuchuntimi Siluvapai Palikina
Viluvaina Nee Maatalu – 2
Praanaathmalanu Sedadeerchu Jeeva Ootalu – 2
Mokshamunaku Cherchu Baatalu

Parishuddhathalo Paripoornudaa
Unnatha Guna Sampannudaa – 2
Sreshtudaa…

Dhyaaninchuchuntimi Siluvapai Palikina
Viluvaina Nee Maatalu

1. Thandri Veeremi Cheyuchunnaaro Erugaru
Veerini Dayatho Kshaminchumu – 2
Ani Praardhana Chesaavaa Baadhinche Vaarikai – 2
Shathruvulanu Preminchuta Nerputakai – 2
(Parishuddhathalo…)

2. Nede Naathonu Paradaisulo Neevunduvu
Nischayamuga Praveshinthuvu – 2
Ani Maata Ichchaavaa Donga Vaipu Choochi – 2
Adhikaaramutho Paapini Rakshinchi – 2

3. Idigo Nee Thalli Ithade Nee Kumaarudu
Kashtamu Raaneeyaku Eppudu – 2
Ani Shishyunikichchaavaa Amma Baadhyathanu – 2
Theliyajeya Kutumba Praadhaanyathanu – 2

4. Devaa Naa Devaa Nanu Vidanaadithivenduku
Chevineeyave Naa Praardhanaku – 2
Ani Keka Vesaavaa Shikshananubhavisthu – 2
Paraloka Maargam Siddhamu Chesthu – 2

5. Sarva Srushtikarthanu Ne Dappigonuchuntini
Vaakyamu Neraverchuchuntini – 2
Ani Sathyamu Thelipaavaa Kannulu Therachutaku – 2
Jeeva Jalamunu Anugrahinchutaku – 2

6. Samaapthmayyindi Loka Vimochana Kaaryam
Neraverenu Ghana Sankalpam – 2
Ani Prakatana Chesaavaa Kalvari Giri Nunchi – 2
Pani Muginchi Nee Thandrini Ghanaparachi – 2

7. Naa Aathmanu Nee Chethiki Appaginchuchuntini
Nee Yoddaku Vachchuchuntini – 2
Ani Vinnavinchaavaa Vidheyatha Thoti – 2
Thala Vanchi Thrupthiga Vijayamu Chaati – 2

Watch Online

Dhyaninchuchuntimi Siluvapai MP3 Song

Technician Information

Lyrics, Tune & Music : Dr. A. R. Stevenson
Voice : A. R. Stevenson, Pastor Praveen, Pastor John Wesley, Pastor Ranjith Ophir, Pastor Jyothi Raju, Pastor Samuel Karmoji, Sharon Sisters

Dhyaninchuchuntimi Siluvapai Lyrics In Telugu & English

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు – 2
ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు – 2
మోక్షమునకు చేర్చు బాటలు

Dhyaaninchuchuntimi Siluvapai Palikina
Viluvaina Nee Maatalu – 2
Praanaathmalanu Sedadeerchu Jeeva Ootalu – 2
Mokshamunaku Cherchu Baatalu

పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణ సంపన్నుడా – 2
శ్రేష్టుడా…

Parishuddhathalo Paripoornudaa
Unnatha Guna Sampannudaa – 2
Sreshtudaa…

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు

Dhyaaninchuchuntimi Siluvapai Palikina
Viluvaina Nee Maatalu

1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము – 2
అని ప్రార్థన చేశావా బాధించేవారికై – 2
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై – 2
(ధ్యానించుచుంటిమి…)

Thandri Veeremi Cheyuchunnaaro Erugaru
Veerini Dayatho Kshaminchumu – 2
Ani Praardhana Chesaavaa Baadhinche Vaarikai – 2
Shathruvulanu Preminchuta Nerputakai – 2
(Parishuddhathalo…)

2. నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు – 2
అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి – 2
అధికారముతో పాపిని రక్షించి – 2

Nede Naathonu Paradaisulo Neevunduvu
Nischayamuga Praveshinthuvu – 2
Ani Maata Ichchaavaa Donga Vaipu Choochi – 2
Adhikaaramutho Paapini Rakshinchi – 2

3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎపుడు – 2
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను – 2
తెలియజేయ కుటుంబప్రాధాన్యతను – 2

Idigo Nee Thalli Ithade Nee Kumaarudu
Kashtamu Raaneeyaku Eppudu – 2
Ani Shishyunikichchaavaa Amma Baadhyathanu – 2
Theliyajeya Kutumba Praadhaanyathanu – 2

4. దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవే నా ప్రార్థనకు – 2
అని కేక వేశావా శిక్షననుభవిస్తూ – 2
పరలోక మార్గం సిద్ధము చేస్తూ – 2

Devaa Naa Devaa Nanu Vidanaadithivenduku
Chevineeyave Naa Praardhanaku – 2
Ani Keka Vesaavaa Shikshananubhavisthu – 2
Paraloka Maargam Siddhamu Chesthu – 2

5. సర్వసృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని – 2
అని సత్యము తెలిపావా కన్నులు తెరుచుటకు – 2
జీవజలమును అనుగ్రహించుటకు – 2

Sarva Srushtikarthanu Ne Dappigonuchuntini
Vaakyamu Neraverchuchuntini – 2
Ani Sathyamu Thelipaavaa Kannulu Therachutaku – 2
Jeeva Jalamunu Anugrahinchutaku – 2

6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘనసంకల్పం – 2
అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి – 2
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి – 2

Samaapthmayyindi Loka Vimochana Kaaryam
Neraverenu Ghana Sankalpam – 2
Ani Prakatana Chesaavaa Kalvari Giri Nunchi – 2
Pani Muginchi Nee Thandrini Ghanaparachi – 2

7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీయొద్దకు వచ్చుచుంటిని – 2
అని విన్నవించావా విధేయత తోటి – 2
తల వంచి తృప్తిగ విజయము చాటి – 2

Naa Aathmanu Nee Chethiki Appaginchuchuntini
Nee Yoddaku Vachchuchuntini – 2
Ani Vinnavinchaavaa Vidheyatha Thoti – 2
Thala Vanchi Thrupthiga Vijayamu Chaati – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + fourteen =