Telugu Christian Songs Lyrics
Artist: Sri Krishna, Nathaniel Raj
Album: Telugu Good Friday Songs
Released on: 6 May 2020
Endukaya Yesayya Inta Lyrics In Telugu
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
రక్తమిచ్చినావయ్య ప్రాణమిచ్చినావయ్య
జాలిగా నన్నే చూసినావయ్య
నా ప్రాణనాధుడా నా ప్రాణేశ్వరుడా
నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాధుడా – 2
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
1. ఏమంచి లేకున్న నన్ను ఎంచుకున్నా వు
అర్హత లేకున్న యోగ్యునిగా ఎంచావు – 2
నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు – 2
విడువక నాయెడ కృప చూపుచున్నావు – 2
2. జ్ఞానమేమి లేకున్న నన్ను ఎంచుకున్నావు
జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు ఊ
నేను నిన్ను అడుగుకున్న అన్ని నీవే ఇచ్చావు – 2
విడువక నా యెడ కృప చూపు చున్నావు – 2
3. ఎన్నిక లేకున్న నన్ను ఎంచుకున్నావు
నీ ఆత్మతో నింపి నన్ను నడుపు చున్నావు – 2
నేను నిన్ను కోరకున్న నన్ను నీవే కోరావు – 2
Endukaya Yesayya Inta Lyrics In English
Endukayya Yesayya Inta Premanikayya
Raktamiccinavayya Pranamiccinavayya
Jaliga Nanne Cusinavayya
Na Prananadhuda Na Pranesvaruda
Na Pranamulo Pranamai Unna Nadhuda – 2
Endukayya Yesayya Inta Premanikayya
1. Emanci Lekunna Nannu Encukunna Vu
Arhata Lekunna Yogyuniga Encavu – 2
Nenu Ninnu Cudakunna Nannu Nivu Cusavu – 2
Viduvaka Nayeda Krpa Cupucunnavu – 2
2. Jnanamemi Lekunna Nannu Encukunnavu
Jnana atmato Nimpi Jnaniga Cesavu u
Nenu Ninnu Adugukunna Anni Nive Iccavu – 2
Viduvaka Na Yeda Krpa Cupu Cunnavu – 2
3. Ennika Lekunna Nannu Encukunnavu
Ni atmato Nimpi Nannu Nadupu Cunnavu – 2
Nenu Ninnu Korakunna Nannu Nive Koravu – 2
Watch Online
Endukaya Yesayya Inta MP3 Song
Endukayaa Yesayya Inta Lyrics In Telugu & English
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
రక్తమిచ్చినావయ్య ప్రాణమిచ్చినావయ్య
జాలిగా నన్నే చూసినావయ్య
నా ప్రాణనాధుడా నా ప్రాణేశ్వరుడా
నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాధుడా – 2
Endukaya Yesayya Inta Premanikayya
Raktamiccinavayya Pranamiccinavayya
Jaliga Nanne Cusinavayya
Na Prananadhuda Na Pranesvaruda
Na Pranamulo Pranamai Unna Nadhuda – 2
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
Endukayya Yesayya Inta Premanikayya
1. ఏమంచి లేకున్న నన్ను ఎంచుకున్నా వు
అర్హత లేకున్న యోగ్యునిగా ఎంచావు – 2
నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు – 2
విడువక నాయెడ కృప చూపుచున్నావు – 2
Emanci Lekunna Nannu Encukunna Vu
Arhata Lekunna Yogyuniga Encavu – 2
Nenu Ninnu Cudakunna Nannu Nivu Cusavu – 2
Viduvaka Nayeda Krpa Cupucunnavu – 2
2. జ్ఞానమేమి లేకున్న నన్ను ఎంచుకున్నావు
జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు ఊ
నేను నిన్ను అడుగుకున్న అన్ని నీవే ఇచ్చావు – 2
విడువక నా యెడ కృప చూపు చున్నావు – 2
Jnanamemi Lekunna Nannu Encukunnavu
Jnana atmato Nimpi Jnaniga Cesavu u
Nenu Ninnu Adugukunna Anni Nive Iccavu – 2
Viduvaka Na Yeda Krpa Cupu Cunnavu – 2
3. ఎన్నిక లేకున్న నన్ను ఎంచుకున్నావు
నీ ఆత్మతో నింపి నన్ను నడుపు చున్నావు – 2
నేను నిన్ను కోరకున్న నన్ను నీవే కోరావు – 2
Ennika Lekunna Nannu Encukunnavu
Ni atmato Nimpi Nannu Nadupu Cunnavu – 2
Nenu Ninnu Korakunna Nannu Nive Koravu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,