Endukintha Prema Naapai – ఎందుకింత ప్రేమ నాపై చూపావు

Telugu Christian Songs Lyrics
Artist: Asher Andrew
Album: Telugu New Year Songs
Released on: 28 Dec 2023

Endukintha Prema Naapai Lyrics In Telugu

ఇశ్రాయేలును ఇశ్రాయేలును
ఇశ్రాయేలును కాపాడు
వాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా
ఇదియే మా జిహ్వార్పణ – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా – 2

1. గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు – 2
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

2. నిరీక్షణే లేక కలవరము చెందగా
అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన?
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై – 2
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

3. ఇన్నాళ్లకైనా ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని – 2
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

Endukintha Prema Naapai Lyrics In English

Israyelunu Israyelunu
Israyelunu Kapadu
Vadu Kunukadu Nidrapodu
Mammu Kapadina Maa Deva
Idiye Ma Jihvarpana – 2

Endukintha Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha – 2

1. Gotiloniki Digina Mannu Ninnu Stutincuna
Galametti Padagalana Mrtula Lokana?
Sajivulu Sajivule Ninnu Stutiyincedaru – 2
I Kanthamu Mugabokamunde Aradhinceda – 2

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

2. Niriksane Leka Kalavaramu Cendaga
Adugulu Tadabadaga Aptule Duramaina?
Vatsalya Kataksamulu Ento Unnatamai – 2
Goppa Karyamulu Na Yedala Cesiyunnavu – 2

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

3. Innallakaina Phalamulu Kayakunna
Nakai Niviccina Vanarule Vyardhamaina
I Sanvatsaramu Kuda Undanimmani – 2
Vijnapanamu Ceyucunna Pradhana Yajaka – 2

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

Watch Online

Endukintha Prema Naapai MP3 Song

Endukintha Prema Naapai Lyrics In Telugu & English

ఇశ్రాయేలును ఇశ్రాయేలును
ఇశ్రాయేలును కాపాడు
వాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా
ఇదియే మా జిహ్వార్పణ – 2

Israyelunu Israyelunu
Israyelunu Kapadu
Vadu Kunukadu Nidrapodu
Mammu Kapadina Maa Deva
Idiye Ma Jihvarpana – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా – 2

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha – 2

1. గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు – 2
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా – 2

Gotiloniki Digina Mannu Ninnu Stutincuna
Galametti Padagalana Mrtula Lokana?
Sajivulu Sajivule Ninnu Stutiyincedaru – 2
I Kanthamu Mugabokamunde Aradhinceda – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

2. నిరీక్షణే లేక కలవరము చెందగా
అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన?
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై – 2
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు – 2

Niriksane Leka Kalavaramu Cendaga
Adugulu Tadabadaga Aptule Duramaina?
Vatsalya Kataksamulu Ento Unnatamai – 2
Goppa Karyamulu Na Yedala Cesiyunnavu – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

3. ఇన్నాళ్లకైనా ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని – 2
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక – 2

Innallakaina Phalamulu Kayakunna
Nakai Niviccina Vanarule Vyardhamaina
I Sanvatsaramu Kuda Undanimmani – 2
Vijnapanamu Ceyucunna Pradhana Yajaka – 2

ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

Endukinta Prema Naapai Cupavu Yesayya
Ayuvunnanta Varaku Nee Stutine Padedha

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Endukintha Prema Naapai , Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + 2 =