Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Songs Telugu
Released on: 7 Oct 2017
Jeevapu Marga Jyothivi Lyrics In Telugu
జీవపు మార్గ జ్యోతివి
సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడగు నీవే
సిలువ మోసిన యేసు – 2
1. శరీరధారివైతివి
నీ ప్రేమను కనుపరచితివి – 2
దీనుల నుద్ధరించితివి
సిలువ మోసిన యేసు – 2
2. నీవే మార్గ సత్యమని
నీకు పేరు కలిగెను – 2
నిత్యజీవపు దాతవు
పునరుత్థానుడవు నీవే – 2
3. అర్పణ చేసితివి బలిగా
సిలువపై నీ ప్రాణమును – 2
కడిగితివి నీ రక్తముతో
సిలువ మోసిన యేసు – 2
4. నీ ద్వారమున జేరితిమి
నీచులము అయోగ్యులము – 2
నీకే మహిమ స్తుతి ఘనత
సిలువ మోసిన యేసు – 2
5. కల్వరి మార్గ యాత్రికులం
నీకే జయమని పాడెదము – 2
సర్వద నిను స్తుతియించెదము
సిలువ మోసిన యేసు – 2
Jeevapu Marga Jyothivi Lyrics In English
Jeevapu Maarga Jyoathivi
Siluva Moasina Yaesu
Mahima Poornudagu Neevae
Siluva Moasina Yaesu – 2
1. Shareeradhaarivaithivi
Nee Praemanu Kanuparachithivi – 2
Dheenula Nudhdharimchithivi
Siluva Moasina Yaesu – 2
2. Neevae Maarga Sathyamani
Neeku Paeru Kaligenu – 2
Nithyajeevapu Dhaathavu
Punaruththaanudavu Neevae – 2
3. Arpana Chaesithivi Baligaa
Siluvapai Nee Praanamunu – 2
Kadigithivi Nee Rakthamuthoa
Siluva Moasina Yaesu – 2
4. Nee Dhvaaramuna Jaerithimi
Neechulamu Ayoagyulamu – 2
Neekae Mahima Sthuthi Ghanatha
Siluva Moasina Yaesu – 2
5. Kalvari Maarga Yaathrikulm
Neekae Jayamani Paadedhamu – 2
Sarvadha Ninu Sthuthiyimchedhamu
Siluva Moasina Yaesu – 2
Watch Online
Jeevapu Marga Jyothivi MP3 Song
Jeevapu Marga Jyothivi Lyrics In Telugu & English
జీవపు మార్గ జ్యోతివి
సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడగు నీవే
సిలువ మోసిన యేసు – 2
Jeevapu Maarga Jyoathivi
Siluva Moasina Yaesu
Mahima Poornudagu Neevae
Siluva Moasina Yaesu – 2
1. శరీరధారివైతివి
నీ ప్రేమను కనుపరచితివి – 2
దీనుల నుద్ధరించితివి
సిలువ మోసిన యేసు – 2
Shareeradhaarivaithivi
Nee Praemanu Kanuparachithivi – 2
Dheenula Nudhdharimchithivi
Siluva Moasina Yaesu – 2
2. నీవే మార్గ సత్యమని
నీకు పేరు కలిగెను – 2
నిత్యజీవపు దాతవు
పునరుత్థానుడవు నీవే – 2
Neevae Maarga Sathyamani
Neeku Paeru Kaligenu – 2
Nithyajeevapu Dhaathavu
Punaruththaanudavu Neevae – 2
3. అర్పణ చేసితివి బలిగా
సిలువపై నీ ప్రాణమును – 2
కడిగితివి నీ రక్తముతో
సిలువ మోసిన యేసు – 2
Arpana Chaesithivi Baligaa
Siluvapai Nee Praanamunu – 2
Kadigithivi Nee Rakthamuthoa
Siluva Moasina Yaesu – 2
4. నీ ద్వారమున జేరితిమి
నీచులము అయోగ్యులము – 2
నీకే మహిమ స్తుతి ఘనత
సిలువ మోసిన యేసు – 2
Nee Dhvaaramuna Jaerithimi
Neechulamu Ayoagyulamu – 2
Neekae Mahima Sthuthi Ghanatha
Siluva Moasina Yaesu – 2
5. కల్వరి మార్గ యాత్రికులం
నీకే జయమని పాడెదము – 2
సర్వద నిను స్తుతియించెదము
సిలువ మోసిన యేసు – 2
Kalvari Maarga Yaathrikulm
Neekae Jayamani Paadedhamu – 2
Sarvadha Ninu Sthuthiyimchedhamu
Siluva Moasina Yaesu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,