Kalvari Giri Jeru Manasa – కల్వరి గిరిజేరు మనసా సిల్వ

Telugu Christian Songs Lyrics
Artist: Panthagani Paradhesi
Album: Andhra Kristava Keerthanalu

Kalvari Giri Jeru Manasa Lyrics In Telugu

కల్వరి గిరిజేరు మనసా
సిల్వ సరస – 2

1. సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు
ప్రభుయేసు స్వామి తలను ముండ్ల
కిరీటంబదేమి తరచి చూడుమీ
(కల్వరి…)

2. పరులకుపకారంబు సల్ప ధరను
వెలసిన వరపాదముల కఱకు మేకులు
గొట్టెద రేల కరుణాలవాల
(కల్వరి…)

3. కరముపట్టి దరిని జేర్చి వరములిడి
దీవించిన యా కరుణగల చేతులలో
చీల గుచ్చెద రేల
(కల్వరి…)

4. ప్రేమ, కృప, నిర్మలత్వమును నీమమును
గల మోముపైన పామరులుమి
వేసెదరేల పాటించరేల
(కల్వరి…)

5. ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె
దేవ క్రూరునికైన
(కల్వరి…)

6. పాపమేమిచేసి యెరుగవు పావన
పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి
యింత ఉత్కట బాధ
(కల్వరి…)

7. స్వామి మాకై పూటపడను
నీ ప్రేమయే కారణము నిజము భూమి
యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ
(కల్వరి…)

8. పావనాత్మ నీవు జావ పాపి కబ్బును
నిత్యజీవ మావచన సత్యంబు
దెల్పుము మానవాళికిన్
(కల్వరి…)

9. సిలువ దరికాకర్షించుము ఖలుడను
ఘోరపాపిని కలుషములు విడ
శక్తినీయుము సిలువ ధ్యానమున
(కల్వరి…)

Kalvari Giri Jeru Manasa Lyrics In English

Kalvari Giri Jeru Manasaa
Silva Sarasa – 2

1. Siluvapai Joodu Madhaemi Shree Karudu
Prabhuyaesu Svaami Thalanu Mumdla
Kireetmbadhaemi Tharachi Choodumee
(Kalvari…)

2. Parulakupakaarmbu Salpa Dharanu
Velasina Varapaadhamula Karaku Maekulu
Gottedha Raela Karunaalavaala
(Kalvari…)

3. Karamupatti Dharini Jaerchi Varamulidi
Dheevimchina Yaa Karunagala Chaethulaloa
Cheela Guchchedha Raela
(Kalvari…)

4. Praema, Krupa, Nirmalathvamunu
Neemamunu Gala Moamupaina Paamarulumi
Vaesedharaela Paatimcharaela
(Kalvari…)

5. Ghoara Yaathanalunu Needhu Krooramaranamu
Chooda Gumde Neeru Neeraipoavadhe
Dhaeva Kroorunikaina
(Kalvari…)

6. Paapamaemichaesi Yerugavu Paavana
Paramadhaevudavu Oa Paraathpara Neekaemi
Yimtha Uthkata Baadha
(Kalvari…)

7. Svaami Maakai Pootapadanu
Nee Praemayae Kaaranamu Nijamu Bhoomi
Yadhi Gurthimpaga Nimmu Poojyumda Dhaeva
(Kalvari…)

8. Paavanaathma Neevu Jaava Paapi
Kabbunu Nithyajeeva Maavachana Sathymbu
Dhelpumu Maanavaalikin
(Kalvari…)

9. Siluva Dharikaakarshimchumu Khaludanu
Ghoarapaapini Kalushmulu Vida
Shakthineeyumu Siluva Dhyaanamuna
(Kalvari…)

Kalvari Giri Jeru Manasa, Kalvari Giri Jeru Manasa Song,

Kalvari Giri Jeru Lyrics In Telugu & English

కల్వరి గిరిజేరు మనసా
సిల్వ సరస – 2

Kalvari Giri Jeru Manasaa
Silva Sarasa – 2

1. సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు
ప్రభుయేసు స్వామి తలను ముండ్ల
కిరీటంబదేమి తరచి చూడుమీ
(కల్వరి…)

Siluvapai Joodu Madhaemi Shree Karudu
Prabhuyaesu Svaami Thalanu Mumdla
Kireetmbadhaemi Tharachi Choodumee
(Kalvari…)

2. పరులకుపకారంబు సల్ప ధరను
వెలసిన వరపాదముల కఱకు మేకులు
గొట్టెద రేల కరుణాలవాల
(కల్వరి…)

Parulakupakaarmbu Salpa Dharanu
Velasina Varapaadhamula Karaku Maekulu
Gottedha Raela Karunaalavaala
(Kalvari…)

3. కరముపట్టి దరిని జేర్చి వరములిడి
దీవించిన యా కరుణగల చేతులలో
చీల గుచ్చెద రేల
(కల్వరి…)

Karamupatti Dharini Jaerchi Varamulidi
Dheevimchina Yaa Karunagala Chaethulaloa
Cheela Guchchedha Raela
(Kalvari…)

4. ప్రేమ, కృప, నిర్మలత్వమును నీమమును
గల మోముపైన పామరులుమి
వేసెదరేల పాటించరేల
(కల్వరి…)

Praema, Krupa, Nirmalathvamunu
Neemamunu Gala Moamupaina Paamarulumi
Vaesedharaela Paatimcharaela
(Kalvari…)

5. ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె
దేవ క్రూరునికైన
(కల్వరి…)

Ghoara Yaathanalunu Needhu Krooramaranamu
Chooda Gumde Neeru Neeraipoavadhe
Dhaeva Kroorunikaina
(Kalvari…)

6. పాపమేమిచేసి యెరుగవు పావన
పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి
యింత ఉత్కట బాధ
(కల్వరి…)

Paapamaemichaesi Yerugavu Paavana
Paramadhaevudavu Oa Paraathpara Neekaemi
Yimtha Uthkata Baadha
(Kalvari…)

7. స్వామి మాకై పూటపడను
నీ ప్రేమయే కారణము నిజము భూమి
యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ
(కల్వరి…)

Svaami Maakai Pootapadanu
Nee Praemayae Kaaranamu Nijamu Bhoomi
Yadhi Gurthimpaga Nimmu Poojyumda Dhaeva
(Kalvari…)

8. పావనాత్మ నీవు జావ పాపి కబ్బును
నిత్యజీవ మావచన సత్యంబు
దెల్పుము మానవాళికిన్
(కల్వరి…)

Paavanaathma Neevu Jaava Paapi
Kabbunu Nithyajeeva Maavachana Sathymbu
Dhelpumu Maanavaalikin
(Kalvari…)

9. సిలువ దరికాకర్షించుము ఖలుడను
ఘోరపాపిని కలుషములు విడ
శక్తినీయుము సిలువ ధ్యానమున
(కల్వరి…)

Siluva Dharikaakarshimchumu Khaludanu
Ghoarapaapini Kalushmulu Vida
Shakthineeyumu Siluva Dhyaanamuna
(Kalvari…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Kalvari Giri Jeru Lyrics, Praise and Worship Songs Lyrics, Tamil Jesus Songs, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × two =