Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Songs Telugu
Released on: 27 Jul 2020
Niraakaara Suroopudaa Manoaharaa Lyrics In Telugu
(పల్లవి)
నిరాకార, సురూపుడా, మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచు – సిలువలో
1. వారుల దెబ్బలబాధ నొంది
వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహించితివి – సిలువలో
2. మానవులు ఏడ్చి ప్రలాపింప
భూరాజు లెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల – సిలువలో
3. అరచి ప్రాణము వీడిన సుతుడా
వైరి నే నీ పాదముల బడితిని
కోరి రక్షణ నెరవేర్చితివి – సిలువలో
4. కోరి సిల్వభారమును మోసితివి
పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి – సిలువలో
5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్
పెన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున బిడ్డచేయ – సిలువలో
6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా
నీదు రక్తమును పారెనయ్యా!
తీరుగా నే రక్షణ పొందను – సిలువలో
7. ఒక్కడుగు నిత్య దేవినికే
ఒక్కడుగు సుతుడేసునకే
ఒక్కడుగు సత్య ఆత్మ నీకే – హల్లెలూయా
Niraakaara Suroopudaa Manoaharaa Lyrics In English
(Chorus)
Niraakaara, Suroopudaa, Manoaharaa
Karigithivaa Naakai Vraelaaduchu – Siluvaloa
1. Vaarula Dhebbalabaadha Nomdhi
Vaadi Maekulathoa Gruchchabadi
Theerani Dhaahamu Sahimchithivi – Siluvaloa
2. Maanavulu Aedchi Pralaapimpa
Bhooraaju Lellaru Maadipoagaa
Shishyula Demdhamulu Pagula – Siluvaloa
3. Arachi Praanamu Veedina Suthudaa
Vairi Nae Nee Paadhamula Badithini
Koari Rakshna Neravaerchithivi – Siluvaloa
4. Koari Silvabhaaramunu Moasithivi
Paapabhaaramunu Dhrumchithivi
Ghoara Gaayamulu Pomdhithivi – Siluvaloa
5. Nannu Rakshimpanu Enni Paatlan
Pennuga Neevu Sahimchithivi
Nannu Nee Chiththamuna Biddachaeya – Siluvaloa
6. Kroarudu Prakkaneete Gruchchagaa
Needhu Rakthamunu Paarenayyaa!
Theerugaa Nae Rakshna Pomdhanu – Siluvaloa
7. Okkadugu Nithya Dhaevinikae
Okkadugu Suthudaesunakae
Okkadugu Sathya Aathma Neekae – Hallelooyaa
Watch Online
Niraakaara Suroopudaa Manoaharaa MP3 Song
Niraakaara Suroopudaa Manoaharaa Lyrics In Telugu & English
(పల్లవి)
నిరాకార, సురూపుడా, మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచు – సిలువలో
(Chorus)
Niraakaara Suroopudaa Manoaharaa
Karigithivaa Naakai Vraelaaduchu – Siluvaloa
1. వారుల దెబ్బలబాధ నొంది
వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహించితివి – సిలువలో
Vaarula Dhebbalabaadha Nomdhi
Vaadi Maekulathoa Gruchchabadi
Theerani Dhaahamu Sahimchithivi – Siluvaloa
2. మానవులు ఏడ్చి ప్రలాపింప
భూరాజు లెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల – సిలువలో
Maanavulu Aedchi Pralaapimpa
Bhooraaju Lellaru Maadipoagaa
Shishyula Demdhamulu Pagula – Siluvaloa
3. అరచి ప్రాణము వీడిన సుతుడా
వైరి నే నీ పాదముల బడితిని
కోరి రక్షణ నెరవేర్చితివి – సిలువలో
Arachi Praanamu Veedina Suthudaa
Vairi Nae Nee Paadhamula Badithini
Koari Rakshna Neravaerchithivi – Siluvaloa
4. కోరి సిల్వభారమును మోసితివి
పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి – సిలువలో
Koari Silvabhaaramunu Moasithivi
Paapabhaaramunu Dhrumchithivi
Ghoara Gaayamulu Pomdhithivi – Siluvaloa
5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్
పెన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున బిడ్డచేయ – సిలువలో
Nannu Rakshimpanu Enni Paatlan
Pennuga Neevu Sahimchithivi
Nannu Nee Chiththamuna Biddachaeya – Siluvaloa
6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా
నీదు రక్తమును పారెనయ్యా!
తీరుగా నే రక్షణ పొందను – సిలువలో
Kroarudu Prakkaneete Gruchchagaa
Needhu Rakthamunu Paarenayyaa!
Theerugaa Nae Rakshna Pomdhanu – Siluvaloa
7. ఒక్కడుగు నిత్య దేవినికే
ఒక్కడుగు సుతుడేసునకే
ఒక్కడుగు సత్య ఆత్మ నీకే – హల్లెలూయా
Okkadugu Nithya Dhaevinikae
Okkadugu Suthudaesunakae
Okkadugu Sathya Aathma Neekae – Hallelooyaa
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,