Nuthanamainadi Ne Vatsalyamu – నూతనమైనది నీ వాత్సల్యము

Telugu Christian Songs Lyrics
Artist: JK Christopher
Album: Telugu New Year Songs
Released on: 13 Jan 2019

Nuthanamainadi Ne Vatsalyamu Lyrics In Telugu

నూతనమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నేతో ప్రేమించెను

తరములు మారుచున్నాను
దినములు గడుచుచున్ననూ
నీ ప్రేమలో మార్పులేదు – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము – 2

1. గడచినా కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు – 2
విడవని దేవుడవు ఎడబాయలేదునన్ను
క్షణమైనా త్రోసివేయవు – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

2. నా ఇలా దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్య పరచినావు – 2
మరువని దేవుడవు నను మరువలేదు నీవు
ఏ సమయమైనను చేయి విడువను – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

3. నీ రెక్కల క్రింద నను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు – 2
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును

Nuthanamainadi Ne Vatsalyamu Lyrics In English

Nutanamainadi Nee Vatsalyamu
Prathi Dinamu Nannu Darsincenu
Edabayanidi Nee Kanikaramu
Nanneto Premincenu

Taramulu Marucunnanu
Dinamulu Gaducucunnanu
Nee Premalo Marpuledu – 2

Sannuthincedanu Na Yesayya
Sannuthincedanu Ni Namamu – 2

1. Gadacina Kalamanta Ni Krpa Cupi Adarincinavu
Jaragaboye Kalamanta Ni Krpalona Nannu Dacedavu – 2
Vidavani Devudavu Edabayaledunannu
Ksanamaina Trosiveyavu – 2

Sannuthincedanu Na Yesayya
Sannuthincedanu Ni Namamu

2. Na Ila Dasalo Ni Prema Cupi Paiki Lepinavu
Unnata Sthalamulo Nannu Niluvabetti Dhairya Paracinavu – 2
Maruvani Devudavu Nanu Maruvaledu Nivu
E Samayamainanu Ceyi Viduvanu – 2

Sannutincedanu Na Yesayya
Sannutincedanu Ni Namamu

3. Ni Rekkala Krinda Nanu Dacinavu Asrayamainavu
Na Dagu Sthalamuga Nivundinavu Sanraksincavu – 2
Premince Devudavu Trptiparacinavu Nannu
Samayocitamuga Adarincinavu – 2

Sannutincedanu Na Yesayya
Sannutincedanu Ni Namamunu

Watch Online

Nuthanamainadi Ne Vatsalyamu MP3 Song

Nuthanamainadi Ne Vatsalyamuu Lyrics In Telugu & English

నూతనమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నేతో ప్రేమించెను

Nutanamainadi Nee Vatsalyamu
Prathi Dinamu Nannu Darsincenu
Edabayanidi Nee Kanikaramu
Nanneto Premincenu

తరములు మారుచున్నాను
దినములు గడుచుచున్ననూ
నీ ప్రేమలో మార్పులేదు – 2

Taramulu Marucunnanu
Dinamulu Gaducucunnanu
Nee Premalo Marpuledu – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము – 2

Sannuthincedanu Na Yesayya
Sannuthincedanu Ni Namamu – 2

1. గడచినా కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు – 2
విడవని దేవుడవు ఎడబాయలేదునన్ను
క్షణమైనా త్రోసివేయవు – 2

Gadacina Kalamanta Ni Krpa Cupi Adarincinavu
Jaragaboye Kalamanta Ni Krpalona Nannu Dacedavu – 2
Vidavani Devudavu Edabayaledunannu
Ksanamaina Trosiveyavu – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

Sannuthincedanu Na Yesayya
Sannuthincedanu Ni Namamu

2. నా ఇలా దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్య పరచినావు – 2
మరువని దేవుడవు నను మరువలేదు నీవు
ఏ సమయమైనను చేయి విడువను – 2

Na Ila Dasalo Ni Prema Cupi Paiki Lepinavu
Unnata Sthalamulo Nannu Niluvabetti Dhairya Paracinavu – 2
Maruvani Devudavu Nanu Maruvaledu Nivu
E Samayamainanu Ceyi Viduvanu – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

Sannutincedanu Na Yesayya
Sannutincedanu Ni Namamu

3. నీ రెక్కల క్రింద నను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు – 2
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు – 2

Ni Rekkala Krinda Nanu Dacinavu Asrayamainavu
Na Dagu Sthalamuga Nivundinavu Sanraksincavu – 2
Premince Devudavu Trptiparacinavu Nannu
Samayocitamuga Adarincinavu – 2

సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును

Sannutincedanu Na Yesayya
Sannutincedanu Ni Namamunu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 1 =