Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu New Year Songs
Released on: 12 Dec 2018
Nutna Vatsaram Vinutna Vatsaram Lyrics In Telugu
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
ఎతెంచియున్నది మనకోసరం – 2
చిరు చీకటి తెరలు తీసి పారిపోవగా
తొలి భానుడు తొంగి చూసి పలుకరించగా – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
1. మరల మరల వత్సరాలు వచ్చుచున్నవి
పాతగిల్లి పోయి మరలి పోవుచున్నవి – 2
దినదినమున నూతనమైన కృపలు కురియుచూ – 2
దయాకిరీటాలు మనకు అమరుచున్నవి – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
2. గడియ గడియ గడచుచు గతియించు చున్నది
యేసు రాజు రాకడ ఎతెంచనున్నది – 2
గడవు పెట్టక ఇంక తడవుచేయక – 2
వడి వడిగా సందింపను సిద్దపడుదుమా – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
Nutna Vatsaram Vinutna Vatsaram Lyrics In English
Nutna Vatsaram Vinutna Vatsaram – 2
Yetenchiyunadi Manakosaram – 2
Chiru Cheekati Teralu Teesi Paaripovagaa
Toli Bhaanudu Tongi Chusi Palukarinchagaa – 2
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
1. Marala Marala Vatsaraalu Vachhuchunnavi
Paatagillipoyi Marali Povuchunnavi – 2
Dinadinamuna Nootanamaina Krupalu Kuriyuchu – 2
Dayaa Kereetaalu Manaku Amaruchunnavi – 2
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
2. Ghadiya Ghadiya Gadachuchu Gatiyinchu Chunnadi
Yesu Raaju Raakada Yetenchanunnadi – 2
Gadavu Pettaka Inka Tadavu Cheyaka – 2
Vadi Vadigaa Sandhimpanu Siddhapadudumaa – 2
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
Watch Online
Nutna Vatsaram Vinutna Vatsaram MP3 Song
Nutna Vatsaram Vinutna Vatsaram Lyrics In Telugu & English
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
ఎతెంచియున్నది మనకోసరం – 2
చిరు చీకటి తెరలు తీసి పారిపోవగా
తొలి భానుడు తొంగి చూసి పలుకరించగా – 2
Nutna Vatsaram Vinutna Vatsaram – 2
Yetenchiyunadi Manakosaram – 2
Chiru Cheekati Teralu Teesi Paaripovagaa
Toli Bhaanudu Tongi Chusi Palukarinchagaa – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
1. మరల మరల వత్సరాలు వచ్చుచున్నవి
పాతగిల్లి పోయి మరలి పోవుచున్నవి – 2
దినదినమున నూతనమైన కృపలు కురియుచూ – 2
దయాకిరీటాలు మనకు అమరుచున్నవి – 2
Marala Marala Vatsaraalu Vachhuchunnavi
Paatagillipoyi Marali Povuchunnavi – 2
Dinadinamuna Nootanamaina Krupalu Kuriyuchu – 2
Dayaa Kereetaalu Manaku Amaruchunnavi – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
2. గడియ గడియ గడచుచు గతియించు చున్నది
యేసు రాజు రాకడ ఎతెంచనున్నది – 2
గడవు పెట్టక ఇంక తడవుచేయక – 2
వడి వడిగా సందింపను సిద్దపడుదుమా – 2
Ghadiya Ghadiya Gadachuchu Gatiyinchu Chunnadi
Yesu Raaju Raakada Yetenchanunnadi – 2
Gadavu Pettaka Inka Tadavu Cheyaka – 2
Vadi Vadigaa Sandhimpanu Siddhapadudumaa – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల
తలచుకుంటు నడచిపోదుమా
Halleluya Halleluya
Halleluyayanuchu Saagipodama
Inni Naallalo Manala Kaachina
Krupala Talachukuntu Nadachipodamaa
నూత్నవత్సరం వినూత్న వత్సరం – 2
Nuthna Vatsaram Vinutna Vatsaram – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,