Silvalo Karchina Nee Rathamu – సిల్వలో కార్చినా నీ రక్తము

Telugu Christian Songs Lyrics
Artist: Praveen V B
Album: Nee Krupatho
Released on: 20 Feb 2018

Silvalo Karchina Nee Rathamu Lyrics In Telugu

సిల్వలో కార్చినా నీ రక్తము
కాల్వరీలో విడిచిన నీ ప్రాణము – 2
పాపముల నుండి విడిపించావు – 2

1. ప్రాణమును సహితము నీవు లెక్క చేయకా
మా కొరకు నీ ప్రాణం పెట్టినావయ్యా – 2
ఎంత ప్రేమ మాపై ఎంత జాలి యేసయ్య – 2
(సిల్వలో…)

2. చేతులలో మేకులను కొట్టినాను
శిరస్సున ముండ్ల కిరీటం పెట్టినాను – 2
భరియించావు మా పాపముల కొరకై
సహియించావు మా దోసములకై – 2
(సిల్వలో…)

Silvalo Karchina Nee Rathamu Lyrics In English

Silvalo Karcina Ni Raktamu
Kalvarilo Vidicina Ni Pranamu – 2
Papamula Nundi Vidipincavu – 2

1. Pranamunu Sahitamu Nivu Lekka Ceyaka
Ma Koraku Ni Pranaṁ Pettinavayya – 2
Enta Prema Mapai Enta Jali Yesayya – 2
(Silvalo…)

2. Cetulalo Mekulanu Kottinanu
Sirassuna Mundla Kiritaṁ Pettinanu – 2
Bhariyincavu Ma Papamula Korakai
Sahiyincavu Ma Dosamulakai – 2
(Silvalo…)

Watch Online

Silvalo Karchina Nee Rathamu MP3 Song

Technician Information

Song : Silvalo Karchina Ne Rakthamu
Lyrics, Composing, Singing : Praveen.V.B
Album : Jesus Born for Us
Music : Anil Mungamuri

Silvalo Karchina Nee Rathamu Lyrics In Telugu & English

సిల్వలో కార్చినా నీ రక్తము
కాల్వరీలో విడిచిన నీ ప్రాణము – 2
పాపముల నుండి విడిపించావు – 2

Silvalo Karcina Ni Raktamu
Kalvarilo Vidicina Ni Pranamu – 2
Papamula Nundi Vidipincavu – 2

1. ప్రాణమును సహితము నీవు లెక్క చేయకా
మా కొరకు నీ ప్రాణం పెట్టినావయ్యా – 2
ఎంత ప్రేమ మాపై ఎంత జాలి యేసయ్య – 2
(సిల్వలో…)

Pranamunu Sahitamu Nivu Lekka Ceyaka
Ma Koraku Ni Pranaṁ Pettinavayya – 2
Enta Prema Mapai Enta Jali Yesayya – 2
(Silvalo…)

2. చేతులలో మేకులను కొట్టినాను
శిరస్సున ముండ్ల కిరీటం పెట్టినాను – 2
భరియించావు మా పాపముల కొరకై
సహియించావు మా దోసములకై – 2
(సిల్వలో…)

Cetulalo Mekulanu Kottinanu
Sirassuna Mundla Kiritaṁ Pettinanu – 2
Bhariyincavu Ma Papamula Korakai
Sahiyincavu Ma Dosamulakai – 2
(Silvalo…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 2 =