Sirulella Vrudha Kaaaogao – సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి

Telugu Christian Songs Lyrics
Artist: William Dhasan
Album: Andhra Kristava Keerthanalu

Sirulella Vrudha Kaaaogao Pari Lyrics In Telugu

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి
నాకున్న గురువముఁ దిరస్కరింతున్
వెర మహిమ రారాజు మరణాద్భుతపు
సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన

1. ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు
మృతియందుఁ గాక మరి మురియ
నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ
వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను
(సిరు లెల్ల…)

2. చారు మస్తక హస్త పాదములవలన
వి చారంబు దయయుఁ గలసి
సారెఁ బ్రవహించుచున్నది చూడు
మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన
(సిరు లెల్ల…)

3. వాని నిజ రక్తంబు వస్త్రంబువలె
సిలువ పై నతని తనువు గప్పె
ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై
తిని నా కీ లోకము మృతంబయ్యె
(సిరు లెల్ల…)

Sirulella Vrudha Kaaaogao Pari Lyrics In English

Sirulella Vrudha Kaaaogao Parikimchi
Naakunna Guruvamuao Dhiraskarimthun
Vera Mahima Raaraaju Maranaadhbhuthapu
Siluva Narayuchunnatti Vaelan Mukhyamu Laina

1. Oa Kartha Naa Dhaevuao Dau Kreesthu
Mruthiymdhuao Gaaka Mari Muriya
Neeyaku Praakata Bhramakaari Vyardha
Vasthuvulanu Prabhuni Rakthmbu Korakai Thyajimchedhanu
(Siru Lella…)

2. Chaaru Masthaka Hastha Paadhamulavalana
Vi Chaarmbu Dhayayuao Galasi
Saareao Bravahimchuchunnadhi Choodu
Mepuditti Dhaari Galadhaa Mullu Thagu Kireetm Bauna
(Siru Lella…)

3. Vaani Nija Rakthmbu Vasthrmbuvale
Siluva Pai Nathani Thanuvu Gappe
Ainanaenee Loaka Mmthatiki Mruthuhdanai
Thini Naa Kee Loakamu Mruthmbayye
(Siru Lella…)

Sirulella Vrudha Kaaaogao, Sirulella Vrudha Kaaaogao Song,

Sirulella Vrudha Kaaaogao Pari Lyrics In Telugu & English

సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి
నాకున్న గురువముఁ దిరస్కరింతున్
వెర మహిమ రారాజు మరణాద్భుతపు
సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన

Sirulella Vrudha Kaaaogao Parikimchi
Naakunna Guruvamuao Dhiraskarimthun
Vera Mahima Raaraaju Maranaadhbhuthapu
Siluva Narayuchunnatti Vaelan Mukhyamu Laina

1. ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు
మృతియందుఁ గాక మరి మురియ
నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ
వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను
(సిరు లెల్ల…)

Oa Kartha Naa Dhaevuao Dau Kreesthu
Mruthiymdhuao Gaaka Mari Muriya
Neeyaku Praakata Bhramakaari Vyardha
Vasthuvulanu Prabhuni Rakthmbu Korakai Thyajimchedhanu
(Siru Lella…)

2. చారు మస్తక హస్త పాదములవలన
వి చారంబు దయయుఁ గలసి
సారెఁ బ్రవహించుచున్నది చూడు
మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన
(సిరు లెల్ల…)

Chaaru Masthaka Hastha Paadhamulavalana
Vi Chaarmbu Dhayayuao Galasi
Saareao Bravahimchuchunnadhi Choodu
Mepuditti Dhaari Galadhaa Mullu Thagu Kireetm Bauna
(Siru Lella…)

3. వాని నిజ రక్తంబు వస్త్రంబువలె
సిలువ పై నతని తనువు గప్పె
ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై
తిని నా కీ లోకము మృతంబయ్యె
(సిరు లెల్ల…)

Vaani Nija Rakthmbu Vasthrmbuvale
Siluva Pai Nathani Thanuvu Gappe
Ainanaenee Loaka Mmthatiki Mruthuhdanai
Thini Naa Kee Loakamu Mruthmbayye
(Siru Lella…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − two =