Ee Maranamu Kaadu – ఈ మరణము కాదు శాశ్వతము

Telugu Christian Songs Lyrics
Artist: Sayaram Gattu
Album: Telugu Faith Songs
Released on: 29 May 2021

Ee Maranamu Kaadu Lyrics In Telugu

ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము – 2
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ – 2

1. జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే – 2
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ – 2
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ

2. యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు – 2
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో – 2
కొలువు తీరెదరు పరలోకంలో

3. కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును – 2
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును – 2
గతకాల సంగతులు గతించి పోవును

Ee Maranamu Kaadu Lyrics In English

Ee Maranamu Kaadu Shaashwathamu
Paralokame Manaku Nivaasamu – 2
Yesu Thechchenu Manaku Rakshana
Entha Adbhuthamu Aa Nireekshana – 2

1. Jagathu Punaadi Veyaka Munde
Manamevvaro Evariki Theliyaka Munde – 2
Manalanu Erparachukonna Aa Devudu
Thirigi Thana Dariki Manala Piliche Vela – 2
Thirigi Thana Dariki Manala Piliche Vela

2. Yesu Naamamunu Erigina Vaaru
Paapa Shramalaku Arhulu Kaaru – 2
Thirigi Lechedaru Yesu Naamamulo
Koluvu Theeredaru Paralokamlo – 2
Koluvu Theeredaru Paralokamlo

3. Kurise Prathi Kanti Neeru Prabhuvu Thuduchunu
Maranamu Mabbulanu Kariginchunu – 2
Vedanalu Rodanalu Raddu Cheyunu
Gathakaala Sangathulu Gathinchi Povunu – 2
Gathakaala Sangathulu Gathinchi Povunu

Watch Online

Ee Maranamu Kaadu MP3 Song

Technician Information

Lyrics And Producer: Sayaram Gattu
Singer: Mm Srilekha
Music: Immanuel Rajesh
Co-ordinator And Tune: Symonpeter Chevuri
Edit & Vfx: Neffi Roshan
Mix & Master: Cyril Raju
Post Production: Wesley Vfx Visual Studios, Chennai
Poster Designs: Fresh Ideas

Ee Maranamu Kaadu Shaashwathamu Lyrics In Telugu & English

ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము – 2
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ – 2

Ee Maranamu Kaadu Shaashwathamu
Paralokame Manaku Nivaasamu – 2
Yesu Thechchenu Manaku Rakshana
Entha Adbhuthamu Aa Nireekshana – 2

1. జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే – 2
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ – 2
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ

Jagathu Punaadi Veyaka Munde
Manamevvaro Evariki Theliyaka Munde – 2
Manalanu Erparachukonna Aa Devudu
Thirigi Thana Dariki Manala Piliche Vela – 2
Thirigi Thana Dariki Manala Piliche Vela

2. యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు – 2
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో – 2
కొలువు తీరెదరు పరలోకంలో

Yesu Naamamunu Erigina Vaaru
Paapa Shramalaku Arhulu Kaaru – 2
Thirigi Lechedaru Yesu Naamamulo
Koluvu Theeredaru Paralokamlo – 2
Koluvu Theeredaru Paralokamlo

3. కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును – 2
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును – 2
గతకాల సంగతులు గతించి పోవును

Kurise Prathi Kanti Neeru Prabhuvu Thuduchunu
Maranamu Mabbulanu Kariginchunu – 2
Vedanalu Rodanalu Raddu Cheyunu
Gathakaala Sangathulu Gathinchi Povunu – 2
Gathakaala Sangathulu Gathinchi Povunu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + 17 =