Naa Gudaaramu Kshemamani – నా గుడారము క్షేమమని నాకు

Telugu Christian Songs Lyrics
Artist: David Benjamin
Album: Krupa Varshma
Released on: 2 Nov 2018

Naa Gudaaramu Kshemamani Lyrics In Telugu

నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి – 2
నా ఇంటి వస్తువులు లెక్క చూడగా – 2
ఏదియు నాకు నష్టముండదు – 2

1. కంచె వేసితివి నా చుట్టు నీవు
ఘనముగా చెప్పితివి నా విషయమై – 2
రాజ్యములు జయించితిని విశ్వాసముతో – 2
కృప వెంబడి కృప చూపుచుండగా – 2

2. నా కుటుంబీకులు పచ్చిక వలెను
విస్తారమగును నా సంతానము – 2
ఆకు వాడక తన కాలమందున – 2
ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును – 2

3. పితరులు చూడని వాగ్ధాన ఫలమును
అనుభవించుచుంటిని నీ దయతో – 2
విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు – 2
మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను – 2

4. ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు
పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద – 2
నా చేతి పనులన్ని సఫలము చేసి – 2
ఆశీర్వాదము నా సొత్తు చేసితివి – 2

5. యాత్రికుడనై పరదేశిగా నేను
నివసించుచుంటిని గుడారాలలో – 2
మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై – 2
మరచిపోతిని నా జన్మ భూమిని – 2

Naa Gudaaramu Kshemamani Lyrics In English

Naa Gudaaramu Kshemamani Naaku Thelipithivi – 2
Naa Inti Vasthuvulu Lekka Choodagaa – 2
Ediyu Naaku Nashtamundadu – 2

1. Kanche Vesithivi Naa Chuttu Neevu
Ghanamugaa Cheppithivi Naa Vishayamai – 2
Raajyamulu Jayinchithini Vishwaasamutho – 2
Krupa Vembadi Krupa Choopuchundagaa – 2

2. Naa Kutumbikulu Pachchika Valenu
Visthaaramagunu Naa Santhaanamu – 2
Aaku Vaadaka Thana Kaalamanduna – 2
Phalamichchu Chettu Vale Nenundunu – 2

3. Pitharulu Choodani Vaagdhaana Phalamunu
Anubhavinchuchuntini Nee Dayatho – 2
Vishwaasa Veerudanai Nee Mukhamu Choochuchu – 2
Mari Sreshtamaina Deshamu Cheredanu – 2

4. Dhaanyapu Panalu Illu Cherunatlu
Poorna Vayassutho Nenu Ninnu Chereda – 2
Naa Chethi Panulanni Saphalamu Chesi – 2
Aasheervaadamu Naa Soththu Chesithivi – 2

5. Yaathrikudanai Paradeshiga Nenu
Nivasinchuchuntini Gudaaraalalo – 2
Mari Sreshta Punaruththaanam Pondutakai – 2
Marachipothini Naa Janma Bhoomini – 2

Watch Online

Naa Gudaaramu Kshemamani MP3 Song

Naa Gudaaramu Kshemamani Lyrics In Telugu & English

నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి – 2
నా ఇంటి వస్తువులు లెక్క చూడగా – 2
ఏదియు నాకు నష్టముండదు – 2

Naa Gudaaramu Kshemamani Naaku Thelipithivi – 2
Naa Inti Vasthuvulu Lekka Choodagaa – 2
Ediyu Naaku Nashtamundadu – 2

1. కంచె వేసితివి నా చుట్టు నీవు
ఘనముగా చెప్పితివి నా విషయమై – 2
రాజ్యములు జయించితిని విశ్వాసముతో – 2
కృప వెంబడి కృప చూపుచుండగా – 2

Kanche Vesithivi Naa Chuttu Neevu
Ghanamugaa Cheppithivi Naa Vishayamai – 2
Raajyamulu Jayinchithini Vishwaasamutho – 2
Krupa Vembadi Krupa Choopuchundagaa – 2

2. నా కుటుంబీకులు పచ్చిక వలెను
విస్తారమగును నా సంతానము – 2
ఆకు వాడక తన కాలమందున – 2
ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును – 2

Naa Kutumbikulu Pachchika Valenu
Visthaaramagunu Naa Santhaanamu – 2
Aaku Vaadaka Thana Kaalamanduna – 2
Phalamichchu Chettu Vale Nenundunu – 2

3. పితరులు చూడని వాగ్ధాన ఫలమును
అనుభవించుచుంటిని నీ దయతో – 2
విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు – 2
మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను – 2

Pitharulu Choodani Vaagdhaana Phalamunu
Anubhavinchuchuntini Nee Dayatho – 2
Vishwaasa Veerudanai Nee Mukhamu Choochuchu – 2
Mari Sreshtamaina Deshamu Cheredanu – 2

4. ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు
పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద – 2
నా చేతి పనులన్ని సఫలము చేసి – 2
ఆశీర్వాదము నా సొత్తు చేసితివి – 2

Dhaanyapu Panalu Illu Cherunatlu
Poorna Vayassutho Nenu Ninnu Chereda – 2
Naa Chethi Panulanni Saphalamu Chesi – 2
Aasheervaadamu Naa Soththu Chesithivi – 2

5. యాత్రికుడనై పరదేశిగా నేను
నివసించుచుంటిని గుడారాలలో – 2
మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై – 2
మరచిపోతిని నా జన్మ భూమిని – 2

Yaathrikudanai Paradeshiga Nenu
Nivasinchuchuntini Gudaaraalalo – 2
Mari Sreshta Punaruththaanam Pondutakai – 2
Marachipothini Naa Janma Bhoomini – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + nine =