Ni Dhevudaina Yehovaa Maata – నీ దేవుడైన యెహోవా మాట

Telugu Christian Songs Lyrics
Artist: Pas. Samuel
Album: Telugu Benediction Songs
Released on: 24 Nov 2021

Ni Dhevudaina Yehovaa Maata Lyrics In Telugu

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన – 2

సమస్తమైన జనములకంటె
నిన్ను హెచ్చించీ గానపరతును
ఈ క్రింద దీవెనలు అన్నియు
నీకు మెండుగా ప్రాప్తించును – 2

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన

1. నీవు పట్టణములో దీవించ బడుదువు
నీవు పొలము నందు దీవించ బడుదువు – 2
నీ గర్భఫలము భూఫలములు
నీ పశు మందాలు దీవింప బడును – 2

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన

2. నిన్ను తలగా నియమించెను గాని
తోక గా నియమించాడు – 2
నీవు పై వాడిగా ఉందువు గాని
నీవు క్రింద వాడి గా ఉండవు – 2

3. నిన్ను ఆశీర్వదించు ఆకాశము
తన మంచి దనా నిధి తెరిచాను – 2
నీవు జనములకు అప్పు ఇచ్చేదావు
నీవు ఎన్నడును అప్పు చేయవు – 2

Ni Dhevudaina Yehovaa Maata Lyrics In English

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina – 2

Samastamaina Janamulakante
Ninnu Heccinci Ganaparatunu
I Krinda Divenalu Anniyu
Niku Menduga Praptincunu – 2

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina

1. Nivu Pattanamulo Divinca Baduduvu
Nivu Polamu Nandu Divinca Baduduvu – 2
Ni Garbhaphalamu Bhūphalamulu
Ni Pasu Mandalu Divimpa Badunu – 2

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina

2. Ninnu Talaga Niyamincenu Gani
Toka Ga Niyamincadu – 2
Nivu Pai Vadiga Unduvu Gani
Nivu Krinda Vadi Ga Undavu – 2

3. Ninnu Asirvadincu Akasamu
Tana Manci Dana Nidhi Tericanu – 2
Nivu Janamulaku Appu Iccedavu
Nivu Ennadunu Appu Ceyavu – 2

Watch Online

Ni Dhevudaina Yehovaa Maata MP3 Song

Technician Information

Keys : Danielraj Yarlagadda
Guitars : Vijay Savarapu & Vijay Vanapalli
Rythms : Johnson Vasupilli
Tabla : Santhosh Davuluri
Camera : Ravi Kakada

Ni Dhevudaina Yehovaa Maata Lyrics In Telugu & English

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన – 2

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina – 2

సమస్తమైన జనములకంటె
నిన్ను హెచ్చించీ గానపరతును
ఈ క్రింద దీవెనలు అన్నియు
నీకు మెండుగా ప్రాప్తించును – 2

Samastamaina Janamulakante
Ninnu Heccinci Ganaparatunu
I Krinda Divenalu Anniyu
Niku Menduga Praptincunu – 2

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina

1. నీవు పట్టణములో దీవించ బడుదువు
నీవు పొలము నందు దీవించ బడుదువు – 2
నీ గర్భఫలము భూఫలములు
నీ పశు మందాలు దీవింప బడును – 2

Nivu Pattanamulo Divinca Baduduvu
Nivu Polamu Nandu Divinca Baduduvu – 2
Ni Garbhaphalamu Bhūphalamulu
Ni Pasu Mandalu Divimpa Badunu – 2

నీ దేవుడైన యెహోవా మాట
నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విధులను అన్నిటినీ అనుసరించిన

Ni Devudaina Yehova Mata
Nivu Sraddhaga Vininayedala
Ni Devudaina Yehova Ajnalanu
Vidhulanu Annitini Anusarincina

2. నిన్ను తలగా నియమించెను గాని
తోక గా నియమించాడు – 2
నీవు పై వాడిగా ఉందువు గాని
నీవు క్రింద వాడి గా ఉండవు – 2

Ninnu Talaga Niyamincenu Gani
Toka Ga Niyamincadu – 2
Nivu Pai Vadiga Unduvu Gani
Nivu Krinda Vadi Ga Undavu – 2

3. నిన్ను ఆశీర్వదించు ఆకాశము
తన మంచి దనా నిధి తెరిచాను – 2
నీవు జనములకు అప్పు ఇచ్చేదావు
నీవు ఎన్నడును అప్పు చేయవు – 2

Ninnu Asirvadincu Akasamu
Tana Manci Dana Nidhi Tericanu – 2
Nivu Janamulaku Appu Iccedavu
Nivu Ennadunu Appu Ceyavu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + one =