Ninne Nammukuntini Oh Deva – నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా

Telugu Christian Songs Lyrics
Artist: Akhil Chand Nelaturi
Album: Telugu Faith Songs
Released on: 16 Oct 2020

Ninne Nammukuntini Oh Deva Lyrics In Telugu

నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా
నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నీ కృపయందే నమ్మిక యుంచితి
నా శ్రమనుండి తప్పించుమా
నీ వెలుగు నాపై ఉదయించు దేవా
నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యా

1. నా తండ్రి పాపములు క్షమియించు
మా పితరుల దోషము మన్నించుమా – 2
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా – 2
మము క్షమియించి రక్షించుమయ్యా – 2

2. ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని
ఎవ్వరు లేక ఒంటరినైతిని – 2
నా దుర్గము నీవె యేసయ్యా – 2
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా – 2

3. శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి
మరణపు రోగమై బాధించుచున్నవి – 2
జీవాధారము నీవే యేసయ్యా – 2
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా – 2

Ninne Nammukuntini Oh Deva Lyrics In English

Ninne Nammukuntini O Deva
Nannu Dati Vellaku Na Prabhuva
Ni Krpayande Nammika Yunciti
Na Sramanundi Tappincuma
Ni Velugu Napai Udayincu Deva
Ni Trovalo Nannu Nadipincumayya

1. Naa Tandri Papamulu Ksamiyincu
Maa Pitarula Dosamu Mannincuma – 2
Naa Atikrama Moppukonucunti Deva – 2
Mamu Ksamiyinci Raksincumayya – 2

2. Odarcuvarikai Kanipettucuntini
Evvaru Leka Ontarinaitini – 2
Na Durgamu Nive Yesayya – 2
Ni Daricerci Odarcumayya – 2

3. Sramala Sankellu Penavesukunnavi
Maranapu Rogamai Badhincucunnavi – 2
Jivadharamu Nive Yesayya – 2
Ni Cittame Maku Jarigincumayya – 2

Watch Online

Ninne Nammukuntini Oh Deva MP3 Song

Ninne Nammukuntini Oh Deva Lyrics In Telugu & English

నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా
నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నీ కృపయందే నమ్మిక యుంచితి
నా శ్రమనుండి తప్పించుమా
నీ వెలుగు నాపై ఉదయించు దేవా
నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యా

Ninne Nammukuntini O Deva
Nannu Dati Vellaku Na Prabhuva
Ni Krpayande Nammika Yunciti
Na Sramanundi Tappincuma
Ni Velugu Napai Udayincu Deva
Ni Trovalo Nannu Nadipincumayya

1. నా తండ్రి పాపములు క్షమియించు
మా పితరుల దోషము మన్నించుమా – 2
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా – 2
మము క్షమియించి రక్షించుమయ్యా – 2

Naa Tandri Papamulu Ksamiyincu
Maa Pitarula Dosamu Mannincuma – 2
Naa Atikrama Moppukonucunti Deva – 2
Mamu Ksamiyinci Raksincumayya – 2

2. ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని
ఎవ్వరు లేక ఒంటరినైతిని – 2
నా దుర్గము నీవె యేసయ్యా – 2
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా – 2

Odarcuvarikai Kanipettucuntini
Evvaru Leka Ontarinaitini – 2
Na Durgamu Nive Yesayya – 2
Ni Daricerci Odarcumayya – 2

3. శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి
మరణపు రోగమై బాధించుచున్నవి – 2
జీవాధారము నీవే యేసయ్యా – 2
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా – 2

Sramala Sankellu Penavesukunnavi
Maranapu Rogamai Badhincucunnavi – 2
Jivadharamu Nive Yesayya – 2
Ni Cittame Maku Jarigincumayya – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × three =