Chaatimchuaodi Manushyajaathi – చాటించుఁడి మనుష్యజాతి

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Released on: 21 Jul 2020

Chaatimchuaodi Manushyajaathi Lyrics In Telugu

చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము
చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము శ్రీ యేసు నామము

కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో
నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో
మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో
మానవ ప్రేమతో

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము చక్కని మార్గము

సమీపమందు నుండు నేమో చావుకాలము
సదా నశించిపోవువారి కీ సుభాగ్యము
విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము
విన్పించుచుందము

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము సత్య సువార్తను

Chaatimchuaodi Manushyajaathi Lyrics In English

Chaatimchuaodi Manushyajaathi Kaesu Naamamu
Chaatimchuaodi Yavashya Maesu Praema Saaramu
Janaadhulu Vishaesh Rakshnasunaadhamu Vinu Parymthamu

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Shree Yaesu Naamamu

Kanneellathoa Viththeduvaara Laanmdhm Buthoa
Nennaodu Goayudhu Ranedi Vaagdha Thmbuthoa
Mannana Goaru Bhakthulaara Nimdu Maithrithoa
Maanava Praematho

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Chakkani Maargamu

Sameepammdhu Numdu Naemoa Chaavukaalamu
Sadhaa Nashimchipoavuvaari Kee Subhaagyamu
Vidhmbuao Joopaogoari Yaashathoada Nithyamu
Vinpimchuchumdhamu

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Sathya Suvaarthanu

Watch Online

Chaatimchuaodi Manushyajaathi MP3 Song

Chaatimchuaodi Manushyajaathi Lyrics In Telugu & English

చాటించుఁడి మనుష్యజాతి కేసు నామము
చాటించుఁడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము

Chaatimchuaodi Manushyajaathi Kaesu Naamamu
Chaatimchuaodi Yavashya Maesu Praema Saaramu
Janaadhulu Vishaesh Rakshnasunaadhamu Vinu Parymthamu

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము శ్రీ యేసు నామము

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Shree Yaesu Naamamu

కన్నీళ్లతో విత్తెడువార లానందం బుతో
నెన్నఁడు గోయుదు రనెడి వాగ్ద తంబుతో
మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో
మానవ ప్రేమతో

Kanneellathoa Viththeduvaara Laanmdhm Buthoa
Nennaodu Goayudhu Ranedi Vaagdha Thmbuthoa
Mannana Goaru Bhakthulaara Nimdu Maithrithoa
Maanava Praematho

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము చక్కని మార్గము

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Chakkani Maargamu

సమీపమందు నుండు నేమో చావుకాలము
సదా నశించిపోవువారి కీ సుభాగ్యము
విధంబుఁ జూపఁగోరి యాశతోడ నిత్యము
విన్పించుచుందము

Sameepammdhu Numdu Naemoa Chaavukaalamu
Sadhaa Nashimchipoavuvaari Kee Subhaagyamu
Vidhmbuao Joopaogoari Yaashathoada Nithyamu
Vinpimchuchumdhamu

చాటుదము చాటుదము చాటుదము చాటుదము
చాటుదము చాటుదము సత్య సువార్తను

Chaatudhamu Chaatudhamu Chaatudhamu Chaatudhamu
Chaatudhamu Chaatudhamu Sathya Suvaarthanu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − three =