Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christian Hope songs
Jeevitha Samudram Lo Oka Lyrics In Telugu
జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేను
ఆ ఆ ఆ ఆ జీవ నాయకా నీవు
మాత్రం చాలు నా చిన్న దోనెలో
ఆకాసములో ఉరుములు మెరుపులు
అలలు పైపైకి లేవగా
అలజడి రేగెను నా చిన్ని
యెదలో ఆత్మశాంతి నీయుము దేవా
సుడిగాలులే వీచునపుడూ
జడివానలే కురియునపుడూ
నన్ను నీవు కంటిపాపలా
ఎప్పుడూ కాపాడుమూ రక్షకా
Jeevitha Samudram Lo Oka Lyrics In English
Jeevita Sandramulo Oka Cinna Donenu Nenu
A A A A Jiva Nayaka Nivu
Matraṁ Calu Na Cinna Donelo
Akasamulo Urumulu Merupulu
Alalu Paipaiki Levaga
Alajadi Regenu Na Cinni
Yedalo Atmasanti Niyumu Deva
Sudigalule Vicunapudu
Jadivanale Kuriyunapudu
Nannu Nivu Kantipapala
Eppudu Kapadumu Raksaka

Jeevitha Samudram Lo Oka Lyrics In Telugu & English
జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేను
ఆ ఆ ఆ ఆ జీవ నాయకా నీవు
మాత్రం చాలు నా చిన్న దోనెలో
Jeevita Sandramulo Oka Cinna Donenu Nenu
A A A A Jiva Nayaka Nivu
Matraṁ Calu Na Cinna Donelo
ఆకాసములో ఉరుములు మెరుపులు
అలలు పైపైకి లేవగా
అలజడి రేగెను నా చిన్ని
యెదలో ఆత్మశాంతి నీయుము దేవా
Akasamulo Urumulu Merupulu
Alalu Paipaiki Levaga
Alajadi Regenu Na Cinni
Yedalo Atmasanti Niyumu Deva
సుడిగాలులే వీచునపుడూ
జడివానలే కురియునపుడూ
నన్ను నీవు కంటిపాపలా
ఎప్పుడూ కాపాడుమూ రక్షకా
Sudigalule Vicunapudu
Jadivanale Kuriyunapudu
Nannu Nivu Kantipapala
Eppudu Kapadumu Raksaka
Song Description:
Telugu Christian Songs, Tamil Jesus Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,