Tharamulu Maruchunnavi Dinamulu – తరములు మారుచున్నవి

Telugu Christian Songs Lyrics
Artist: Bro. P. Srinivas
Album: Nijamaina Velugu 2020
Released on: 21 Oct 2020

Tharamulu Maruchunnavi Dinamulu Lyrics In Telugu

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

వస్త్రములు మారుచున్నవి
వృత్తులు మారుచున్నవి…
భాషలు మారుచున్ననూ…
బ్రతుకులు మారవెందుకు?

దేహములు మారుచున్నవి…
ఆహారం మారుతున్నది…
అంతా మారినా గాని…
ఆలోచన మారదెందుకు?
మార్పు చెందరెందుకు?

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

1. సంద్రంలో ఉన్న రాళ్లను చూడు
అలల తాకిడికి కరిగిపోవును…
శిఖరముపై ఉన్న మంచును చూడు
సూర్యుని వేడిమికి కరిగిపోవును – 2
ప్రభువును నమ్మిన ప్రజలను చూడు – 2

దేవుని మాటలకు కరగరెందుకు?
బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?

సంఘముకు వెళ్తూ ఉన్నా…
సత్యము వినుచూ ఉన్నా…
నిత్యము తెలుసుకున్ననూ…
నీతిగా ఉండరెందుకు?
పాపము చేయుటెందుకు?

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

2. క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి…
పాపములో ఉన్న స్త్రీలను చూడు
వాక్యం విని పాపం మానివేసిరి – 2
దేవుని ఎరిగిన పిల్లల చూడు – 2

భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
దైవ వాక్యమును ఆచరించరెందుకు?

దేవుని ఎరిగి ఉండిన…
దైవముగ మహిమపరచిన…
కన్న తండ్రి మనస్సు తెలిసిన…
ప్రియమైన పిల్లలు కావాలి
మనసులు మార్చుకోవాలి

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?
(వస్త్రములు…)

Tharamulu Maruchunnavi Dinamulu Lyrics In English

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

Vasthramulu Maaruchunnavi…
Vrutthulu Maaruchunnavi…
Bhaashalu Maaruchunannu
Brathukulu Maaravenduku?

Dehamulu Maaruchunnavi…
Aahaaram Maaruthunnadi…
Anthaa Maarinaa Gaani
Aalochana Maaradenduku?
Maarpu Chendarenduku?

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

1. Sandramlo Unna Raallanu Choodu
Alala Thaakidiki Karigipovunu
Shikharampai Unna Manchunu Choodu
Sooryuni Vedimiki Karigipovunu – 2
Prabhuvunu Nammina Prajalanu Choodu – 2

Devuni Maatalaku Karagarenduku?
Brathukulu Diddukoni Brathakarenduku?

Sanghamuku Velthu Unnaa…
Sathyamu Vinuchu Unnaa…
Nithyamu Thelusukunnanu…
Neethiga Undarenduku?
Paapamu Cheyutenduku?

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

2. Kreesthutho Unna Shishyula Choodu
Prabhu Maatalaku Vaaru Maarpu Chendiri
Paapamulo Unna Sthreelanu Choodu
Vaakyam Vini Paapam Maanivesiri – 2
Devuni Erigina Pillala Choodu – 2

Bhayabhakthulu Kaligi Brathakarenduku?
Daiva Vaakyamunu Aacharincharenduku?

Devuni Erigi Undina…
Daivamuga Mahimaparachina…
Kanna Thandri Manassu Thelisina…
Priyamaina Pillalu Kaavaali
Manasulu Maarchukovaali

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?
(Vasthramulu…)

Watch Online

Tharamulu Maruchunnavi Dinamulu MP3 Song

Technician Information

Album: Nijamaina Velugu 2020
Lyrics & Tunes: Bro. P. Srinivas
Music: Emmanuel Prem
Vocals: Abhijith Kollam
Sponsor by: Smt. & Sri Eshwar C Paul & Swarna Latha
Video Edit: G. Nuthan babu

Tharamulu Maruchunnavi Dinamulu Lyrics In Telugu & English

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

Tharamulu Maruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

వస్త్రములు మారుచున్నవి
వృత్తులు మారుచున్నవి…
భాషలు మారుచున్ననూ…
బ్రతుకులు మారవెందుకు?

Vasthramulu Maaruchunnavi…
Vrutthulu Maaruchunnavi…
Bhaashalu Maaruchunannu
Brathukulu Maaravenduku?

దేహములు మారుచున్నవి…
ఆహారం మారుతున్నది…
అంతా మారినా గాని…
ఆలోచన మారదెందుకు?
మార్పు చెందరెందుకు?

Dehamulu Maaruchunnavi…
Aahaaram Maaruthunnadi…
Anthaa Maarinaa Gaani
Aalochana Maaradenduku?
Maarpu Chendarenduku?

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

1. సంద్రంలో ఉన్న రాళ్లను చూడు
అలల తాకిడికి కరిగిపోవును…
శిఖరముపై ఉన్న మంచును చూడు
సూర్యుని వేడిమికి కరిగిపోవును – 2
ప్రభువును నమ్మిన ప్రజలను చూడు – 2

Sandramlo Unna Raallanu Choodu
Alala Thaakidiki Karigipovunu
Shikharampai Unna Manchunu Choodu
Sooryuni Vedimiki Karigipovunu – 2
Prabhuvunu Nammina Prajalanu Choodu – 2

దేవుని మాటలకు కరగరెందుకు?
బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?

Devuni Maatalaku Karagarenduku?
Brathukulu Diddukoni Brathakarenduku?

సంఘముకు వెళ్తూ ఉన్నా…
సత్యము వినుచూ ఉన్నా…
నిత్యము తెలుసుకున్ననూ…
నీతిగా ఉండరెందుకు?
పాపము చేయుటెందుకు?

Sanghamuku Velthu Unnaa…
Sathyamu Vinuchu Unnaa…
Nithyamu Thelusukunnanu…
Neethiga Undarenduku?
Paapamu Cheyutenduku?

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?

2. క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి…
పాపములో ఉన్న స్త్రీలను చూడు
వాక్యం విని పాపం మానివేసిరి – 2
దేవుని ఎరిగిన పిల్లల చూడు – 2

Kreesthutho Unna Shishyula Choodu
Prabhu Maatalaku Vaaru Maarpu Chendiri
Paapamulo Unna Sthreelanu Choodu
Vaakyam Vini Paapam Maanivesiri – 2
Devuni Erigina Pillala Choodu – 2

భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
దైవ వాక్యమును ఆచరించరెందుకు?

Bhayabhakthulu Kaligi Brathakarenduku?
Daiva Vaakyamunu Aacharincharenduku?

దేవుని ఎరిగి ఉండిన…
దైవముగ మహిమపరచిన…
కన్న తండ్రి మనస్సు తెలిసిన…
ప్రియమైన పిల్లలు కావాలి
మనసులు మార్చుకోవాలి

Devuni Erigi Undina…
Daivamuga Mahimaparachina…
Kanna Thandri Manassu Thelisina…
Priyamaina Pillalu Kaavaali
Manasulu Maarchukovaali

తరములు మారుచున్నవి…
దినములు మారుచున్నవి…
క్షణములు మారుచున్నాను…
గుణములు మారవెందుకు?
(వస్త్రములు…)

Tharamulu Maaruchunnavi…
Dinamulu Maaruchunnavi…
Kshanamulu Maaruchunnanu…
Gunamulu Maaravenduku?
(Vasthramulu…)

Tharamulu Maruchunnavi Dinamulu MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, తరములు మారుచున్నవి lyrics, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + eleven =