Telugu Christian Songs Lyrics
Artist: Bro Augustine
Album: Sreshta Karmoji
Released on: 1 May 2020
Kanipettuchuntini Prabhuva Nee Lyrics In Telugu
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ…
నిన్ను ఆశ్రయించితినీ…
శరణము నీవనీ – 2
దాసి కన్నులు చుస్తున్నట్లుగా
నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని – 1
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
1. నీవు నాటిన మొక్కను నేను
కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను
దాయుమూ సుడిగాలులనుండి – 2
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా…
కనికర పడవయ్యా… కారుణామయుండా – 2
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
2. నీవు రాసిన రాతను నేను
నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను
చూడుమూ ఆశతో ఉన్నా – 2
నిందలచేత నిష్టురమయ్యా
ఆదరణ చూపవా ఆరాదనీయుడా – 2
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
Kanipettuchuntini Prabhuva Nee Lyrics In English
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini
Ninnu Aasrayinchithini…
Saranam Neevani – 2
Dhaasi Kannulu Choosthunnatlugaa
Naa Kannulu Ninnu Choochuchundaga
Dhaasudu Aasatho Niluchunatluga
Nee Yedhuta Nenu Nilichiyuntini – 1
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
1. Neevu Naatina Mokkanu Nenu
Kaayumu Kshaamamu Nundi
Neekai Poosina Puvvunu Nenu
Dhaayumu Sudigaalula Nundi – 2
Prarthana Vinumayya Praaneswarunda
Kanikara Padavayya Karunamayudaa – 2
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
2. Neevu Raasina Raathanu Nenu
Nilupumu Nee Raakadavaruku
Neekai Koosina Koyila Nenu
Choodumu Aasatho Unnaa – 2
Nindhalachetha Nisturaamayya
Aadharana Choopava Aaraadhaneeyudaa – 2
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
Watch Online
Kanipettuchuntini Prabhuva Nee MP3 Song
Technician Information
Cover By Sreshta Karmoji
Originally Composed By Bro. Augustine
Kanipettuchuntini Prabhuva Nee Lyrics In Telugu & English
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ…
నిన్ను ఆశ్రయించితినీ…
శరణము నీవనీ – 2
Kanipettuchuntini Prabhuva Nee
Sannidhini
Ninnu Aasrayinchithini…
Saranam Neevani – 2
దాసి కన్నులు చుస్తున్నట్లుగా
నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని – 1
Dhaasi Kannulu Choosthunnatlugaa
Naa Kannulu Ninnu Choochuchundaga
Dhaasudu Aasatho Niluchunatluga
Nee Yedhuta Nenu Nilichiyuntini – 1
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
1. నీవు నాటిన మొక్కను నేను
కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను
దాయుమూ సుడిగాలులనుండి – 2
Neevu Naatina Mokkanu Nenu
Kaayumu Kshaamamu Nundi
Neekai Poosina Puvvunu Nenu
Dhaayumu Sudigaalula Nundi – 2
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా…
కనికర పడవయ్యా… కారుణామయుండా – 2
Prarthana Vinumayya Praaneswarunda
Kanikara Padavayya Karunamayudaa – 2
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
2. నీవు రాసిన రాతను నేను
నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను
చూడుమూ ఆశతో ఉన్నా – 2
Neevu Raasina Raathanu Nenu
Nilupumu Nee Raakadavaruku
Neekai Koosina Koyila Nenu
Choodumu Aasatho Unnaa – 2
నిందలచేత నిష్టురమయ్యా
ఆదరణ చూపవా ఆరాదనీయుడా – 2
Nindhalachetha Nisturaamayya
Aadharana Choopava Aaraadhaneeyudaa – 2
ప నా కన్నీరు కాదనకూ…
నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ
కీడు నుండి తప్పించూ – 2
Na Kanneeru Kaadhanaku…
Nannu Choodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupu
Keedu Nundi Thappinchu – 2
కనిపెట్టుచుంటిని…
ప్రభువా నీ సన్నిధినీ – 1
Kanipettuchuntini…
Prabhuvaa Nee Sannidhini – 1
Song Description:
Telugu Christian Songs, Kanipettuchuntini Prabhuva Nee, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,