Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా

Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Kalyana Veduka
Released on: 25 Nov 2022

Mamathanu Ragale Malaluga Lyrics In Telugu

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

1. వరుడైన క్రీస్తు
వధువైన సంఘమును
ఎంతగానో ప్రేమించి
ప్రాణమునే అర్పించె – 2

అటువలెనే పురుషుడు కూడా
తన స్వంత దేహమువోలె – 2
భార్యను ప్రేమించ వలెనని
యేసయ్య ఏర్పరచినది – 2

ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

2. కుమారుడు క్రీస్తు
శిరస్సైన తండ్రికి
అన్నివేళలందు
విధేయత చూపె – 2

అటువలెనే స్త్రీ కూడా
శిరస్సైన పురుషునికి – 2
అన్నిటిలో విధేయురాలిగ
ఉండునట్లు ఏర్పరచినది – 2

ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Mamathanu Ragale Malaluga Lyrics In English

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

1. Varudaina Kreesthu
Vadhuvaina Smghamunu
Emthagaanoa Praemimchi
Praanamunae Arpimche – 2

Atuvalenae Purushudu Koodaa
Thana Svmtha Dhaehamuvoale – 2
Bhaaryanu Praemimcha Valenani
Yaesayya Aerparachinadhi – 2

Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

2. Kumaarudu Kreesthu
Shirassaina Thmdriki
Annivaelalmdhu
Vidhaeyatha Choope – 2

Atuvalenae Sthree Koodaa
Shirassaina Purushuniki – 2
Annitiloa Vidhaeyuraaliga
Umdunatlu Aerparachinadhi – 2

Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

Watch Online

Mamathanu Ragale Malaluga MP3 Song

Mamathanu Ragale Malaluga Lyrics In Telugu & English

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

1. వరుడైన క్రీస్తు
వధువైన సంఘమును
ఎంతగానో ప్రేమించి
ప్రాణమునే అర్పించె – 2

Varudaina Kreesthu
Vadhuvaina Smghamunu
Emthagaanoa Praemimchi
Praanamunae Arpimche – 2

అటువలెనే పురుషుడు కూడా
తన స్వంత దేహమువోలె – 2
భార్యను ప్రేమించ వలెనని
యేసయ్య ఏర్పరచినది – 2

Atuvalenae Purushudu Koodaa
Thana Svmtha Dhaehamuvoale – 2
Bhaaryanu Praemimcha Valenani
Yaesayya Aerparachinadhi – 2

ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

2. కుమారుడు క్రీస్తు
శిరస్సైన తండ్రికి
అన్నివేళలందు
విధేయత చూపె – 2

Kumaarudu Kreesthu
Shirassaina Thmdriki
Annivaelalmdhu
Vidhaeyatha Choope – 2

అటువలెనే స్త్రీ కూడా
శిరస్సైన పురుషునికి – 2
అన్నిటిలో విధేయురాలిగ
ఉండునట్లు ఏర్పరచినది – 2

Atuvalenae Sthree Koodaa
Shirassaina Purushuniki – 2
Annitiloa Vidhaeyuraaliga
Umdunatlu Aerparachinadhi – 2

ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా – 2

Mamathaanuraagaalae Maalalugaa
Samathaanubmdhaalae Ellalugaa – 2

కట్టబడిన కాపురం
అనురాగ గోపురం – 2
ఈ పరిణయం
యెహోవా నిర్ణయం – 2

Kattabadina Kaapurm
Anuraaga Goapurm – 2
Ee Parinaym
Yehoavaa Nirnaym – 2

Mamathanu Ragale Malaluga MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × two =