Maya Loka Chaayallona Mosam Lyrics In Telugu
మాయాలోక ఛాయల్లోన
మోసం నాశనం ఉన్నాది – 2
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ – 2
లోకమంతా తిరిగెదవా
లోకము నిన్నే ఏలునురా – 2
లోక రక్షకుడేసుని మాటకు
లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు
చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు
మనమే దేవుని పనిముట్లు – 1
రొక్కాము లేకుండానే
స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు
చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు
మనమే దేవుని పనిముట్లు – 1
ప్రేమ గల దేవుడమ్మా
ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు
అయ్యలా ఆదుకుంటాడు – 2
ఎంత ఘోర పాపివైన చింత లేదురా
సంతసమును నీకీయ
స్వర్గము విడి యేసయ్యా
స్వర్గము విడి యేసయ్యా
చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
సమయమిదే కనుగొనుమా
త్వరపడు సుమ్మా
సమయమిదే కనుగొనుమా
త్వరపడు సుమ్మా – 1
ప్రేమ గల దేవుడమ్మా
ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు
అయ్యలా ఆదుకుంటాడు – 1
చెప్పినాడు యేసయ్యా
చక్కనైన మాటలెన్నో – 1
శత్రువును సైతము
ప్రేమించమన్నాడు – 2
నిక్కముగ నిన్ను వలే
పక్కవాన్ని సూడమని – 1
ఎక్కడున్న గాని వాడు
యేసుకు వారసుడే – 2
అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
అక్కయ్యా యేసులోకి రావాలమ్మా – 3
Maya Loka Chaayallona Mosam Lyrics In English
Maya Loka Chaayallona
Mosam Naashanam Unnaadi – 2
Nammaboku Nammaboku Sodaraa
Ee Maaya Lokam Nammaboku Sodaree – 2
Lokamanthaa Thirigedavaa
Lokamu Ninne Elunuraa – 2
Loka Rakshakudesuni Maataku
Lobadumippude Sodaraa
Akkaa Meeremitlu
Chakkaga Randi Meeritlu
Annaa Meeremitlu
Maname Devuni Pani Mutlu – 1
Rokkaamu Lekundaane
Swargaaniki Podaam Randi
Akkaa Meeremitlu
Chakkaga Randi Meeritlu
Annaa Meeremitlu
Maname Devuni Pani Mutlu – 1
Prema Gala Devudammaa
Prematho Vachchaadammaa
Rammani Piluchuchunnaadu Ninnu
Ammalaa Aadharisthaadu
Ayyalaa Aadhukuntaadu – 2
Entha Ghora Paapivaina Chintha Leduraa
Santhasamunu Nekeeya
Swargamu Vidi Yesayyaa
Swargamu Vidi Yesayyaa
Chentha Cheri Ee Kshaname Sedadeerumu
Anthu Leni Premalone Munigi Thelumu
Samayamide Kanugonumaa
Thvarapadu Summaa
Samayamide Kanugonumaa
Thvarapadu Summaa – 1
Prema Gala Devudammaa
Prematho Vachchaadammaa
Rammani Piluchuchunnaadu Ninnu
Ammalaa Aadharisthaadu
Ayyalaa Aadhukuntaadu – 1
Cheppinaadu Yesayyaa
Chakkanaina Maatlaenno – 1
Shathruvunu Saithamu
Preminchamannaadu – 2
Nikkamuga Ninnu Vale
Pakkavaanni Soodamani – 1
Ekkadunna Gaani Vaadu
Yesuku Vaarasude – 2
Annayyaa Yesuloki Raavaalayyaa
Akkayyaa Yesuloki Raavaalammaa – 3
Maya Loka Chaayallona Mosam MP3 Song
Maya Loka Chaayallona Mosam Lyrics In Telugu & English
మాయాలోక ఛాయల్లోన
మోసం నాశనం ఉన్నాది – 2
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ – 2
Maya Loka Chaayallona
Mosam Naashanam Unnaadi – 2
Nammaboku Nammaboku Sodaraa
Ee Maaya Lokam Nammaboku Sodaree – 2
లోకమంతా తిరిగెదవా
లోకము నిన్నే ఏలునురా – 2
Lokamanthaa Thirigedavaa
Lokamu Ninne Elunuraa – 2
లోక రక్షకుడేసుని మాటకు
లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు
చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు
మనమే దేవుని పనిముట్లు – 1
Loka Rakshakudesuni Maataku
Lobadumippude Sodaraa
Akkaa Meeremitlu
Chakkaga Randi Meeritlu
Annaa Meeremitlu
Maname Devuni Pani Mutlu – 1
రొక్కాము లేకుండానే
స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు
చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు
మనమే దేవుని పనిముట్లు – 1
Rokkaamu Lekundaane
Swargaaniki Podaam Randi
Akkaa Meeremitlu
Chakkaga Randi Meeritlu
Annaa Meeremitlu
Maname Devuni Pani Mutlu – 1
ప్రేమ గల దేవుడమ్మా
ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు
అయ్యలా ఆదుకుంటాడు – 2
Prema Gala Devudammaa
Prematho Vachchaadammaa
Rammani Piluchuchunnaadu Ninnu
Ammalaa Aadharisthaadu
Ayyalaa Aadhukuntaadu – 2
ఎంత ఘోర పాపివైన చింత లేదురా
సంతసమును నీకీయ
స్వర్గము విడి యేసయ్యా
స్వర్గము విడి యేసయ్యా
చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
సమయమిదే కనుగొనుమా
త్వరపడు సుమ్మా
సమయమిదే కనుగొనుమా
త్వరపడు సుమ్మా – 1
Entha Ghora Paapivaina Chintha Leduraa
Santhasamunu Nekeeya
Swargamu Vidi Yesayyaa
Swargamu Vidi Yesayyaa
Chentha Cheri Ee Kshaname Sedadeerumu
Anthu Leni Premalone Munigi Thelumu
Samayamide Kanugonumaa
Thvarapadu Summaa
Samayamide Kanugonumaa
Thvarapadu Summaa – 1
ప్రేమ గల దేవుడమ్మా
ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు
అయ్యలా ఆదుకుంటాడు – 1
Prema Gala Devudammaa
Prematho Vachchaadammaa
Rammani Piluchuchunnaadu Ninnu
Ammalaa Aadharisthaadu
Ayyalaa Aadhukuntaadu – 1
చెప్పినాడు యేసయ్యా
చక్కనైన మాటలెన్నో – 1
శత్రువును సైతము
ప్రేమించమన్నాడు – 2
నిక్కముగ నిన్ను వలే
పక్కవాన్ని సూడమని – 1
ఎక్కడున్న గాని వాడు
యేసుకు వారసుడే – 2
అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
అక్కయ్యా యేసులోకి రావాలమ్మా – 3
Cheppinaadu Yesayyaa
Chakkanaina Maatlaenno – 1
Shathruvunu Saithamu
Preminchamannaadu – 2
Nikkamuga Ninnu Vale
Pakkavaanni Soodamani – 1
Ekkadunna Gaani Vaadu
Yesuku Vaarasude – 2
Annayyaa Yesuloki Raavaalayyaa
Akkayyaa Yesuloki Raavaalammaa – 3