Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Youth Songs Telugu
Released on: 1 Jun 2021
O Priya Sodharuda Lyrics In Telugu
ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు
నీ ప్రయాణము? ఏది నీ గమ్యము?
1. ఇలలో నున్న సమస్తమును
నిలువని వని నీవెరుగుదువా – 2
విలువైన రక్షణను ఉచితముగా
నీకు అను గ్రహించును యేసు – 2
2. పరుగులు తీయుచూనున్నావు
పరి పరి విధములుగా నీవు – 2
ధన ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు
నిత్యమైన వాటిని చూడక – 2
3. పాపము చేయు వారేల్లరిన్
పట్టుకొనును పాతళము – 2
పరిశుథూలందరును ప్రభు యేసు
సన్నిధిలో పరలోకములో నుందురు – 2
4. అందరి కొరకు ప్రభు యేసు
చిందించెను తన రక్తమును – 2
మన పాపము కడిగి శుద్ధులుగా
చేసి పరలోక రాజ్యం నివ్వ – 2
5. కొంతకాలంబే ఈ జీవితము
అంతము ఎపుడో తెలియదుగా – 2
ఎంతో ప్రేమించిన యేసుని
అంగీకరించిన వింతగా మారెదవు – 2
O Priya Sodharuda Lyrics In English
O Prinya Sodaruda O Priya Sodari Etu
Ni Prayanamu? Edi Ni Gamyamu?
1. Ilalo Nunna Samastamunu
Niluvani Vani Niveruguduva – 2
Viluvaina Raksananu Ucitamuga
Niku Anu Grahincunu Yesu – 2
2. Parugulu Tiyucununnavu
Pari Pari Vidhamuluga Nivu – 2
Dhana Ghanatala Koraku Peru Prakhyatulaku
Nityamaina Vatini Cudaka – 2
3. Papamu Ceyu Varellarin
Pattukonunu Patalamu – 2
Parisuthulandarunu Prabhu Yesu
Sannidhilo Paralokamulo Nunduru – 2
4. Andari Koraku Prabhu Yesu
Cindincenu Tana Raktamunu – 2
Mana Papamu Kadigi Sudhuluga
Cesi Paraloka Rajyaṁ Nivva – 2
5. Kontakalambe I Jivitamu
Antamu Epudo Teliyaduga – 2
Ento Premincina Yesuni
Angikarincina Vintaga Maredavu – 2
Watch Online
O Priya Sodharuda MP3 Song
O Priya Sodharuda Lyrics In Telugu & English
ఓ ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు
నీ ప్రయాణము? ఏది నీ గమ్యము?
O Priya Sodharuda O Priya Sodari Etu
Ni Prayanamu? Edi Ni Gamyamu?
1. ఇలలో నున్న సమస్తమును
నిలువని వని నీవెరుగుదువా – 2
విలువైన రక్షణను ఉచితముగా
నీకు అను గ్రహించును యేసు – 2
Ilalo Nunna Samastamunu
Niluvani Vani Niveruguduva – 2
Viluvaina Raksananu Ucitamuga
Niku Anu Grahincunu Yesu – 2
2. పరుగులు తీయుచూనున్నావు
పరి పరి విధములుగా నీవు – 2
ధన ఘనతల కొరకు పేరు ప్రఖ్యాతులకు
నిత్యమైన వాటిని చూడక – 2
Parugulu Tiyucununnavu
Pari Pari Vidhamuluga Nivu – 2
Dhana Ghanatala Koraku Peru Prakhyatulaku
Nityamaina Vatini Cudaka – 2
3. పాపము చేయు వారేల్లరిన్
పట్టుకొనును పాతళము – 2
పరిశుథూలందరును ప్రభు యేసు
సన్నిధిలో పరలోకములో నుందురు – 2
Papamu Ceyu Varellarin
Pattukonunu Patalamu – 2
Parisuthulandarunu Prabhu Yesu
Sannidhilo Paralokamulo Nunduru – 2
4. అందరి కొరకు ప్రభు యేసు
చిందించెను తన రక్తమును – 2
మన పాపము కడిగి శుద్ధులుగా
చేసి పరలోక రాజ్యం నివ్వ – 2
Andari Koraku Prabhu Yesu
Cindincenu Tana Raktamunu – 2
Mana Papamu Kadigi Sudhuluga
Cesi Paraloka Rajyaṁ Nivva – 2
5. కొంతకాలంబే ఈ జీవితము
అంతము ఎపుడో తెలియదుగా – 2
ఎంతో ప్రేమించిన యేసుని
అంగీకరించిన వింతగా మారెదవు – 2
Kontakalambe I Jivitamu
Antamu Epudo Teliyaduga – 2
Ento Premincina Yesuni
Angikarincina Vintaga Maredavu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,