Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Parinaya Swaraalu
Released on: 10 Nov 2016
O Sodara Anduko Lyrics In Telugu
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 2
1. తలితండ్రుల విడచి
తన ఇంటిని మరచి
నీతోనె లోకమై జీవించగా – 2
కలకాలం ఈ ధరలో నీతో నడువ – 2
నీముందర నిలచే సతి చేయి అందుకో
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 1
2. పుట్టినింటి ఘనత
తరతరములు నిలుప
నీ భర్త గౌరవం కాపాడగా – 2
అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ – 2
వినయముతో నిను పతికి అర్పించుకో
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 1
3. పరలోక సైన్యం తిలకించుచుండ
పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ – 2
అనురాగం ఐక్యతతో జతకమ్మని – 2
పలికింది ప్రకృతి ఈ స్వాగతం
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 2
O Sodara Anduko Lyrics In English
O Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 2
1. Thalitandrula Vidaci
Thana Intini Marachi
Nitone Lokamai Jivincaga – 2
Kalakalam Ee Dharalo Nito Naduva – 2
Nimundara Nilace Sati Ceyi Anduko
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 1
2. Puttininti Ghanata
Tarataramulu Nilupa
Ni Bharta Gauravam Kapadaga – 2
Anakuvato Melakuvato Intini Tirca – 2
Vinayamuto Ninu Patiki Arpincuko
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 1
3. Paraloka Sainyam Tilakincucunda
Parisuddhula Sangham Prardhincucunda – 2
Anuragam Aikyatato Jatakammani – 2
Palikindi Prakrti I Svagatam
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 2
Watch Online
O Sodara Anduko MP3 Song
O Sodara Anduko Lyrics In Telugu & English
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 2
O Sodara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 2
1. తలితండ్రుల విడచి
తన ఇంటిని మరచి
నీతోనె లోకమై జీవించగా – 2
కలకాలం ఈ ధరలో నీతో నడువ – 2
నీముందర నిలచే సతి చేయి అందుకో
Thalitandrula Vidaci
Thana Intini Marachi
Nitone Lokamai Jivincaga – 2
Kalakalam Ee Dharalo Nito Naduva – 2
Nimundara Nilace Sati Ceyi Anduko
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 1
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 1
2. పుట్టినింటి ఘనత
తరతరములు నిలుప
నీ భర్త గౌరవం కాపాడగా – 2
అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ – 2
వినయముతో నిను పతికి అర్పించుకో
Puttininti Ghanata
Tarataramulu Nilupa
Ni Bharta Gauravam Kapadaga – 2
Anakuvato Melakuvato Intini Tirca – 2
Vinayamuto Ninu Patiki Arpincuko
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 1
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 1
3. పరలోక సైన్యం తిలకించుచుండ
పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ – 2
అనురాగం ఐక్యతతో జతకమ్మని – 2
పలికింది ప్రకృతి ఈ స్వాగతం
Paraloka Sainyam Tilakincucunda
Parisuddhula Sangham Prardhincucunda – 2
Anuragam Aikyatato Jatakammani – 2
Palikindi Prakrti I Svagatam
ఓ సోదరా అందుకో
ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో
నీ జీవితం పండించుకో – 2
Oh Sodhara Anduko
Ee Svagatha Kusumanjali
Meludorike Nedu Cusuko
Ni Jivitham Pandincuko – 2
O Sodara Anduko MP3 Song Download
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,