Paradesi O Paradesi Etu – పరదేశీ ఓ పరదేశీ

Telugu Christian Songs Lyrics
Artist: Raja Babu Garu
Album: Nibhandhana Dwani 2
Released on: 18 May 2021

Paradesi O Paradesi Etu Lyrics In Telugu

పరదేశీ… ఓ పరదేశీ…
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే

ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము – 4

1. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా – 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా
(ఏనాటికైనా…)

2. ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా – 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా
(ఏనాటికైనా…)

3. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా – 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా… తత్వవేత్తవైనా… ఎంతటి శాస్త్రవేత్తవైనా
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా
(ఏనాటికైనా…)

Paradesi O Paradesi Etu Lyrics In English

Paradesi… O Paradesi…
Etuchusina Edarule Endipoyina Endamavule

Enathikaina Ie Kayamu Mayamagute Khayamu
Yenathikaina Yesayyanu Cerukonute Nyayamu
Yesu Raktame Jayamu Siluva Raktame Jayamu – 4

1. Kattukunna Bharya Nipai Kuppala Kulina – 2
Kannabiddala Kanniru Erulai Parina
Annadammule Nikai Kalavarincina Alamathincina
Bandhuvulanta Brathimalina Atmiyule Addagincina
(Enathikaina…)

2. Phyaktarilu Unna Motaru Karulenni Unna
Polalenni Unna Illasthalalenni Konna – 2
Andagadivaina Atagadivaina Andani Matakarivaina
Sipayivaina Kasayivaina Bikarivaina Ekakivaina
(Enathikaina…)

3. Tellavadivaina Telisina Nallavadivaina
Nayakatvamunna Entathi Prematatvamunna – 2
Vidyavettavaina… Tatvavettavaina… Entathi Sastravettavaina
Thiyistuvaina Ethistuvaina Markistuvaina Kopisthivaina
(Enathikaina…)

Watch Online

Paradesi O Paradesi Etu MP3 Song

Paradesi O Paradesi Etu Lyrics In Telugu & English

పరదేశీ… ఓ పరదేశీ…
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే

Paradesi… O Paradesi…
Etuchusina Edarule Endipoyina Endamavule

ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము – 4

Enathikaina Ie Kayamu Mayamagute Khayamu
Yenathikaina Yesayyanu Cerukonute Nyayamu
Yesu Raktame Jayamu Siluva Raktame Jayamu – 4

1. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా – 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా
(ఏనాటికైనా…)

Kattukunna Bharya Nipai Kuppala Kulina – 2
Kannabiddala Kanniru Erulai Parina
Annadammule Nikai Kalavarincina Alamathincina
Bandhuvulanta Brathimalina Atmiyule Addagincina
(Enathikaina…)

2. ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా – 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా
(ఏనాటికైనా…)

Phyaktarilu Unna Motaru Karulenni Unna
Polalenni Unna Illasthalalenni Konna – 2
Andagadivaina Atagadivaina Andani Matakarivaina
Sipayivaina Kasayivaina Bikarivaina Ekakivaina
(Enathikaina…)

3. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా – 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా… తత్వవేత్తవైనా… ఎంతటి శాస్త్రవేత్తవైనా
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా
(ఏనాటికైనా…)

Tellavadivaina Telisina Nallavadivaina
Nayakatvamunna Entathi Prematatvamunna – 2
Vidyavettavaina… Tatvavettavaina… Entathi Sastravettavaina
Thiyistuvaina Ethistuvaina Markistuvaina Kopisthivaina
(Enathikaina…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + three =