Pendli Pandugaku Suswagatam – పెండ్లి పండుగకు సుస్వాగతం

Telugu Christian Songs Lyrics
Artist: Hemima
Album: Telugu Christian Marriage Songs
Released on: 3 Apr 2018

Pendli Pandugaku Suswagatam Lyrics In Telugu

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం – 2
​మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో – 2
వధువు వరులకు ఆనంద స్వాగతం – 2​​

పెండ్లి పండుగకు సుస్వాగతం…

1. జీవితమందున ఘనమైనదిగా
వివాహమును ఏర్పరచినావు – 2
వధువు వరులను యేకము చేసి – 2
నూతన దంపతులుగా మార్చినావు – 2

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం
పెండ్లి పండుగకు సుస్వాగతం…

2. ప్రేమ సుమాలు వికసింపజేసి
పరిమళాలు వెదజల్లినావు – 2
పుష్పములన్ని విరబూసినవి – 2
శుభమంగళం మీకు శుభ మంగళం – 2

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం – 2

​మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో – 2
వధువు వరులకు ఆనంద స్వాగతం – 2​​

పెండ్లి పండుగకు సుస్వాగతం…

Pendli Pandugaku Suswagatam Lyrics In English

Pendli Pandugaku Suswagatam
Pendli Sandadiki Aananda Swagatam – 2
Mela Taalamulato Utsaha Dwhanulato – 2
Vadhuvu Varulaku Aananda Swaagatam – 2

Pendli Pandugaku Suswagatam…

1. Jeevitamanduna Ghanamainadiga
Vivaahamunu Yerparachinaavu – 2
Vadhuvu Varulanu Yekamu Chesi – 2
Nootana Dampatuluga Maarchinaavu – 2

Mahima Ghanata Yesuke Yugayugamulavaraku
Mahima Ghanata Kreestuke Tarataramulavaraku – 2

Pendli Pandugaku Suswagatham
Pendli Sandadiki Aananda Swagatam
Pendli Pandugaku Suswagatam…

2. Prema Sumaalu Vikasimpajesi
Parimalaalu Vedajallinaavu
Pushpamulanni Viraboosinavi – 2
Subhamangalam Meeku Subha Mangalam – 2

​Mahima Ghanata Yesuke Yugayugamulavaraku
Mahima Ghanata Kreestuke Tarataramulavaraku – 2

Pendli Pandugaku Suswagatham
Pendli Sandadiki Aananda Swagatam – 2

Mela Taalamulato Utsaha Dwhanulato – 2
Vadhuvu Varulaku Aananda Swaagatam – 2

Pendli Pandugaku Suswagatham…

Watch Online

Pendli Pandugaku Suswagatam MP3 Song

Pendli Pandugaku Suswagatam PDF

Pendli Pandugaku Suswagatam Lyrics In Telugu & English

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం – 2
​మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో – 2
వధువు వరులకు ఆనంద స్వాగతం – 2​​

Pendli Pandugaku Suswagatham
Pendli Sandadiki Aananda Swagatam – 2
Mela Taalamulato Utsaha Dwhanulato – 2
Vadhuvu Varulaku Aananda Swaagatam – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం…

Pendli Pandugaku Suswagatham…

1. జీవితమందున ఘనమైనదిగా
వివాహమును ఏర్పరచినావు – 2
వధువు వరులను యేకము చేసి – 2
నూతన దంపతులుగా మార్చినావు – 2

Jeevitamanduna Ghanamainadiga
Vivaahamunu Yerparachinaavu – 2
Vadhuvu Varulanu Yekamu Chesi – 2
Nootana Dampatuluga Maarchinaavu – 2

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు – 2

Mahima Ghanata Yesuke Yugayugamulavaraku
Mahima Ghanata Kreestuke Tarataramulavaraku – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం
పెండ్లి పండుగకు సుస్వాగతం…

Pendli Pandugaku Suswagatham
Pendli Sandadiki Aananda Swagatam
Pendli Pandugaku Suswagatham…

2. ప్రేమ సుమాలు వికసింపజేసి
పరిమళాలు వెదజల్లినావు – 2
పుష్పములన్ని విరబూసినవి – 2
శుభమంగళం మీకు శుభ మంగళం – 2

Prema Sumaalu Vikasimpajesi
Parimalaalu Vedajallinaavu
Pushpamulanni Viraboosinavi – 2
Subhamangalam Meeku Subha Mangalam – 2

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు
మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు – 2

​Mahima Ghanata Yesuke Yugayugamulavaraku
Mahima Ghanata Kreestuke Tarataramulavaraku – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం
పెండ్లి సందడికి ఆనంద స్వాగతం – 2

Pendli Pandugaku Suswagatham
Pendli Sandadiki Aananda Swagatham – 2

​మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో – 2
వధువు వరులకు ఆనంద స్వాగతం – 2​​

Mela Taalamulato Utsaha Dwhanulato – 2
Vadhuvu Varulaku Aananda Swaagatam – 2

పెండ్లి పండుగకు సుస్వాగతం…

Pendli Pandugaku Suswagatham…

Pendli Pandugaku Suswagatam MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − two =