Puvvu Virisi Ralina – పువ్వు విరిసి రాలినా

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Gospel Songs
Released on: 22 Oct 2021

Puvvu Virisi Ralina Lyrics In Telugu

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 2
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

1. ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును – 2
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

2. పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా – 2
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

3. భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి – 2
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

Puvvu Virisi Ralina Lyrics In English

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 2
Jeeva Neeve Thelusuko
Nee Jeevitham Epaatido – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

1. Dharalo Kalimi Lemulu
Dari Cheragaane Karagipovunu – 2
Dooraparchumaa Loukikam
Cheru Yesunu Sheeghrame – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

2. Pudamilo Phaliyinchumaa
Phalamichchu Draakshaa Vallilaa – 2
Nela Raalina Puvvulaa
Thelipokumaa Gaalilona – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

3. Bhuvilo Brathukuta Kannanu
Bhagavantha Sannidhi Pennidhi – 2
Bhaaramanaka Piluvave
Koruko Nuvvu Kraisthavaa – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

Watch Online

Puvvu Virisi Ralina MP3 Song

Puvvu Virisi Ralina Lyrics In Telugu & English

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 2
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 2
Jeeva Neeve Thelusuko
Nee Jeevitham Epaatido – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

1. ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును – 2
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే – 1

Dharalo Kalimi Lemulu
Dari Cheragaane Karagipovunu – 2
Dooraparchumaa Loukikam
Cheru Yesunu Sheeghrame – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

2. పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా – 2
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన – 1

Pudamilo Phaliyinchumaa
Phalamichchu Draakshaa Vallilaa – 2
Nela Raalina Puvvulaa
Thelipokumaa Gaalilona – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

3. భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి – 2
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా – 1

Bhuvilo Brathukuta Kannanu
Bhagavantha Sannidhi Pennidhi – 2
Bhaaramanaka Piluvave
Koruko Nuvvu Kraisthavaa – 1

పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును – 1

Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu – 1

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 4 =