Virisina Hrudayalaku Kalisenu – విరిసిన హృదయాలకు

Telugu Christian Songs Lyrics
Artist: Jonah Samuel
Album: Neekankitham Naa Jeevitham
Released on: 4 Nov 2018

Virisina Hrudayalaku Kalisenu Lyrics In Telugu

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

తీయని భాసలే
కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల
యేర మనసు మురిపించెనే – 1

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 1

1. మనసులో దాగే తపనకు
ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి
ప్రతిరూపమే ఈ దినం – 2
ఏక మనస్సుతోనే
చక్కనైన జీవితం – 2
మరువకుమా ప్రియ మరువకుమా

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 1

2. ఆశకే లేవు హద్దులు
మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను
మరు క్షణము నీ బ్రతుకులో – 2
ఉన్నదంత చాలని
ప్రభువు మనకు తొడని – 2
మరువకుమా ప్రియ మరువకుమా

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

తీయని భాసలే
కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల
యేర మనసు మురిపించెనే – 1

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

Virisina Hrudayalaku Kalisenu Lyrics In English

Virisina Hrudayaalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

Theeyani Bhaasale
Kammani Oosule
Bandhuvula Raaka Snehithula
Yera Manasu Muripinchene – 1

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 1

1. Manasulo Daage Thapanaku
Prathiroopame Ee Dinam
Eduru Choose Paruvaaniki
Prathiroopame Ee Dinam – 2
Aeka Manassuthone
Chakkanaina Jeevitham – 2
Maruvakumaa Priya Maruvakumaa

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 1

2. Aashake Levu Haddulu
Manishaina Prathivaaniki
Avi Kalathale Baadha Repenu
Maru Kshanamu Nee Brathukulo – 2
Unnadantha Chaalani
Prabhuvu Manaku Thodani – 2
Maruvakumaa Priya Maruvakumaa

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

Theeyani Bhaasale
Kammani Oosule
Bandhuvula Raaka Snehithula
Yera Manasu Muripinchene – 1

Virisina Hrudayaalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

Watch Online

Virisina Hrudayalaku Kalisenu MP3 Song

Virisina Hrudayalaku Kalisenu Lyrics In Telugu & English

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

తీయని భాసలే
కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల
యేర మనసు మురిపించెనే – 1

Theeyani Bhaasale
Kammani Oosule
Bandhuvula Raaka Snehithula
Yera Manasu Muripinchene – 1

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 1

Virisina Hrudayaalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 1

1. మనసులో దాగే తపనకు
ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి
ప్రతిరూపమే ఈ దినం – 2
ఏక మనస్సుతోనే
చక్కనైన జీవితం – 2
మరువకుమా ప్రియ మరువకుమా

Manasulo Daage Thapanaku
Prathiroopame Ee Dinam
Eduru Choose Paruvaaniki
Prathiroopame Ee Dinam – 2
Aeka Manassuthone
Chakkanaina Jeevitham – 2
Maruvakumaa Priya Maruvakumaa

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 1

Virisina Hrudayaalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 1

2. ఆశకే లేవు హద్దులు
మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను
మరు క్షణము నీ బ్రతుకులో – 2
ఉన్నదంత చాలని
ప్రభువు మనకు తొడని – 2
మరువకుమా ప్రియ మరువకుమా

Aashake Levu Haddulu
Manishaina Prathivaaniki
Avi Kalathale Baadha Repenu
Maru Kshanamu Nee Brathukulo – 2
Unnadantha Chaalani
Prabhuvu Manaku Thodani – 2
Maruvakumaa Priya Maruvakumaa

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

తీయని భాసలే
కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల
యేర మనసు మురిపించెనే – 1

Theeyani Bhaasale
Kammani Oosule
Bandhuvula Raaka Snehithula
Yera Manasu Muripinchene – 1

విరిసిన హృదయాలకు
కలిసెను బంధం
కనుసైగలు చేయుచు
ముచ్చటించెను – 2

Virisina Hrudayalaku
Kalisenu Bandham
Kanusaigalu Cheyuch
Muchchatinchenu – 2

Virisina Hrudayalaku Kalisenu MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 17 =