Yehova Kattina Illu Idi – యెహోవ కట్టిన ఇల్లు ఇది

Telugu Christian Songs Lyrics
Artist: A R stevenson
Album: Parinaya Swaraalu
Released on: 25 Nov 2022

Yehova Kattina Illu Idi Lyrics In Telugu

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది – 2

యెహోవ కట్టిన ఇల్లు ఇది…

1. ఒంటరి బ్రతుకులు మరవాలని
జంటగ సతతం నిలవాలని – 2
ఒకటిగ చేతులు కలపాలని
అన్యోన్యతతో మెలగాలని – 2
అన్యోన్యతతో మెలగాలని

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది
యెహోవ కట్టిన ఇల్లు ఇది…

2. లోక వాంఛలు విడవాలని
వాక్య కాంతిలో నడవాలని – 2
దేవుని దయలో ఎదగాలని
జ్యోతులుగా ఇల నిలవాలని – 2
జ్యోతులుగా ఇల నిలవాలని

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది
యెహోవ కట్టిన ఇల్లు ఇది…

Yehova Kattina Illu Idi Lyrics In English

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi – 2

Yehova Kattina Illu Idhi…

1. Ontari Bratukulu Maravalani
Jantaga Satatam Nilavalani – 2
Okatiga Cetulu Kalapalani
Anyonyatato Melagalani – 2
Anyonyatato Melagalani

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi
Yehova Kattina Illu Idhi…

2. Loka Vanchalu Vidavalani
Vakya Kantilo Nadavalani – 2
Devuni Dayalo Edagalani
Jyotuluga Ila Nilavalani – 2
Jyotuluga Ila Nilavalani

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi
Yehova Kattina Illu Idhi…

Watch Online

Yehova Kattina Illu Idi MP3 Song

Yehova Kattina Illu Idi Lyrics In Telugu & English

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది – 2

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi – 2

యెహోవ కట్టిన ఇల్లు ఇది…

Yehova Kattina Illu Idhi…

1. ఒంటరి బ్రతుకులు మరవాలని
జంటగ సతతం నిలవాలని – 2
ఒకటిగ చేతులు కలపాలని
అన్యోన్యతతో మెలగాలని – 2
అన్యోన్యతతో మెలగాలని

Ontari Bratukulu Maravalani
Jantaga Satatam Nilavalani – 2
Okatiga Cetulu Kalapalani
Anyonyatato Melagalani – 2
Anyonyatato Melagalani

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది
యెహోవ కట్టిన ఇల్లు ఇది…

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi
Yehova Kattina Illu Idhi…

2. లోక వాంఛలు విడవాలని
వాక్య కాంతిలో నడవాలని – 2
దేవుని దయలో ఎదగాలని
జ్యోతులుగా ఇల నిలవాలని – 2
జ్యోతులుగా ఇల నిలవాలని

Loka Vanchalu Vidavalani
Vakya Kantilo Nadavalani – 2
Devuni Dayalo Edagalani
Jyotuluga Ila Nilavalani – 2
Jyotuluga Ila Nilavalani

యెహోవ కట్టిన ఇల్లు ఇది
మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై
మరువరాని బంధమిది
యెహోవ కట్టిన ఇల్లు ఇది…

Yehova Kattina Illu Idhi
Mahonnatudu Nirmincinadhi
Madhuramai Sresthamai
Maruvarani Bandhamidi
Yehova Kattina Illu Idhi…

Yehova Kattina Illu Idi MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + 1 =