Telugu Christian Songs Lyrics
Artist: Majji Krupa Rao
Album: Telugu Gospel Songs
Released on: 4 Jan 2020
Yentho Madhuramu Yesu Lyrics In Telugu
ఎంత మధురము యేసు వాక్యము
నా జీవిత కాలమంత నన్ను నడుపును – 2
1. అలసి సొలసిన సేద దీర్చును
కరువు బరువులో ఆదరించును – 2
క్రుంగిన వేళ లేవనెత్తును
శోధన వేళ జయము నిచ్చును
(ఎంత…)
2. ఆకలైనను ఆహారమిచ్చును
శోకమైనను కన్నీరు తుడుచును – 2
చింతలైనను మాన్పి వేయును
చెంత జేరిన సంతోషమిచ్చును
(ఎంత…)
3. చీకటైనను వెలుగు చూపును
పాపినైనను మార్చి వేయును – 2
వింత ప్రేమను బయలు పరచును
వెంబడించిన మేలు కలుగును
(ఎంత…)
Yentho Madhuramu Yesu Lyrics In English
Entha Madhuramu Yesu Vakyamu
Na Jivita Kalamanta Nannu Nadupunu – 2
1. Alasi Solasina Seda Dircunu
Karuvu Baruvulo Adarincunu – 2
Krungina Vela Levanettunu
Sodhana Vela Jayamu Niccunu
(Entha…)
2. Akalainanu Aharamiccunu
Sokamainanu Kanniru Tuducunu – 2
Cintalainanu Manpi Veyunu
Centa Jerina Santosamiccunu
(Entha…)
3. Sikatainanu Velugu Cupunu
Papinainanu Marci Veyunu – 2
Vinta Premanu Bayalu Paracunu
Vembadincina Melu Kalugunu
(Entha…)
Watch Online
Yentho Madhuramu Yesu MP3 Song
Yentho Madhuramu Yesu Lyrics In Telugu & English
ఎంత మధురము యేసు వాక్యము
నా జీవిత కాలమంత నన్ను నడుపును – 2
Entha Madhuramu Yesu Vakyamu
Na Jivita Kalamanta Nannu Nadupunu – 2
1. అలసి సొలసిన సేద దీర్చును
కరువు బరువులో ఆదరించును – 2
క్రుంగిన వేళ లేవనెత్తును
శోధన వేళ జయము నిచ్చును
(ఎంత…)
Alasi Solasina Seda Dircunu
Karuvu Baruvulo Adarincunu – 2
Krungina Vela Levanettunu
Sodhana Vela Jayamu Niccunu
(Entha…)
2. ఆకలైనను ఆహారమిచ్చును
శోకమైనను కన్నీరు తుడుచును – 2
చింతలైనను మాన్పి వేయును
చెంత జేరిన సంతోషమిచ్చును
(ఎంత…)
Akalainanu Aharamiccunu
Sokamainanu Kanniru Tuducunu – 2
Cintalainanu Manpi Veyunu
Centa Jerina Santosamiccunu
(Entha…)
3. చీకటైనను వెలుగు చూపును
పాపినైనను మార్చి వేయును – 2
వింత ప్రేమను బయలు పరచును
వెంబడించిన మేలు కలుగును
(ఎంత…)
Sikatainanu Velugu Cupunu
Papinainanu Marci Veyunu – 2
Vinta Premanu Bayalu Paracunu
Vembadincina Melu Kalugunu
(Entha…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,