Kondalavaipu Kannulethi Lyrics In Telugu
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
అక్కరతో వచ్చిన వారిని
అక్కున చేర్చే గొప్ప దేవుడా – 2
మారాలాంటి స్థితిగతులన్నీ
మధురముగా మార్చిన దేవుడా – 2
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
నీవే మాకు దిక్కని ఎంచి
నీ పాదముల శరణు వేడగా – 2
కష్ట బాధలు కన్నీరంతా
తుడచి వేసిన గొప్ప దేవుడా – 2
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
గాడాంధకారపు లోయలలోనా
అగాధ స్థలములో మొరపెట్టగా – 2
మా కార్యములను సఫలపరచిన
విజయశీలుడా మంచి దేవుడా – 2
Kondalavaipu Kannulethi Song Lyrics In English
Nee Valle Sahaayamu Dhorukunani
Nee Paadha Sannidhi Cherithini – 2
(Kondalavaipu…)
Akkaratho Vachina Vaarini
Akkuna Cherche Goppa Dhevudaa – 2
Maaraalaanti Sthithigathulannii
Madhuramugaa Maarchina Dhevudaa – 2
Nee Valle Sahaayamu Dhorukunani
Nee Paadha Sannidhi Cherithini – 2
(Kondalavaipu…)
Neeve Maaku Dhikkani Enchi
Nee Paadhamula Sharanu Vedagaa – 2
Kashta Baadhalu Kanniiranthaa
Thudachi Vesina Goppa Devudaa – 2
Nee Valle Sahaayamu Dhorukunani
Nee Paadha Sannidhi Cherithini – 2
(Kondalavaipu…)
Gaadaandhakaarapu Loyalalonaa
Agaadha Sthalamulo Morapettagaa – 2
Maa Kaaryamulanu Saphalaparachina
Vijayaseeludaa Manchi Devudaa – 2
Kondalavaipu Kannulethi MP3 Song
Technician Information
Kondalavaipu Kannulethi Naa Lyrics In Telugu & English
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
అక్కరతో వచ్చిన వారిని
అక్కున చేర్చే గొప్ప దేవుడా – 2
మారాలాంటి స్థితిగతులన్నీ
మధురముగా మార్చిన దేవుడా – 2
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
నీవే మాకు దిక్కని ఎంచి
నీ పాదముల శరణు వేడగా – 2
కష్ట బాధలు కన్నీరంతా
తుడచి వేసిన గొప్ప దేవుడా – 2
నీ వల్లే సహాయము దొరుకునని
నీ పాద సన్నిధి చేరితిని – 2
(కొండలవైపు…)
గాడాంధకారపు లోయలలోనా
అగాధ స్థలములో మొరపెట్టగా – 2
మా కార్యములను సఫలపరచిన
విజయశీలుడా మంచి దేవుడా – 2