Intinta Sandhadi Prathi Inta – ఇంటింట సందడి ప్రతి ఇంట 214

Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 26 Apr 2017

Intinta Sandhadi Prathi Lyrics In Telugu

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి
జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

1. లోక పాపము భరియించను
దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను
లోకమంతా వెలుగోచ్చెను – 2

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

2. దేవదూతలే దిగివచ్చెను
దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను
యేసురాజును పూజించేను – 2

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

Intinta Sandhadi Prathi Inta Sandhadi Lyrics In English

Intinta Sandhadi Prathi Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi
Manasanta Sandadi Manakento Sandadi
Jaragali Sandadi Mana Krismas Sandadi

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

1. Loka Papamu Bhariyincanu
Daiva Putrudu Digivaccenu
Niti Suryudu Udayincenu
Lokamanta Velugoccenu – 2

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

2. Devadutale Digivaccenu
Devadevuni Stutiyincunu
Gollalanta Vaccanu
Yesurajunu Pujincenu – 2

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

Watch Online

Intinta Sandhadi Prathi MP3 Song

Intinta Sandadi Prathi Insta Sandadi Lyrics In Telugu & English

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి
జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi
Manasanta Sandadi Manakento Sandadi
Jaragali Sandadi Mana Krismas Sandadi

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

1. లోక పాపము భరియించను
దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను
లోకమంతా వెలుగోచ్చెను – 2

Loka Papamu Bhariyincanu
Daiva Putrudu Digivaccenu
Niti Suryudu Udayincenu
Lokamanta Velugoccenu – 2

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

2. దేవదూతలే దిగివచ్చెను
దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను
యేసురాజును పూజించేను – 2

Devadutale Digivaccenu
Devadevuni Stutiyincunu
Gollalanta Vaccanu
Yesurajunu Pujincenu – 2

ఆనందమే ఎంతో ఆనందమే యేసు
నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు
నా కొరకే వచ్చే ఈ రోజా – 2

Anandame Ento Anandame Yesu
Na Korake Puttina Roja
Santosam Ento Santosam Yesu
Na Korake Vacce I Roja – 2

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
చేయాలి సందడి ఊరంతా సందడి

Intinta Sandadi Prati Inta Sandadi
Ceyali Sandadi Uranta Sandadi

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Intinta Sandhadi Prathi, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 11 =