Thailabhisheakama Song Lyrics In Telugu
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
1. అహరోను తలపై మోషే తైలము పోయగ
ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా – 2
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
నిన్ను సేవించే యాజకునిగా చేయుమా – 2
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా – 2
2. సొలొమోను తలపై సాదోకు తైలము పోయాగ
మహజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా – 2
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా – 2
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా – 2
3. ఏలీయా అభిషేకం ఎలీషా పైకి దిగిరాగ
రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా – 2
అట్టి రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమా
నీకై బలమైన కార్యములు చేయించుమా – 2
Thailabhisheakama Lyrics In English
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
1.Aharonu Talapai Mose Tailamu Poyaga
Pradhana Yajakuniga Ninnu Sevincaga – 2
Atti Abhiseka Tailamu Mapai Poyuma
Ninnu Sevince Yajakuniga Ceyuma – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Tailabhisekama Kristu Abhisekama – 2
2.Solomonu Talapai Sadoku Tailamu Poyaga
Mahajnaniyai Alayanni Nirmincaga – 2
Atti Abhiseka Tailamu Mapai Poyuma
Sanghanni Nirmince Jnanamu Dayaceyuma – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Tailabhisekama Kristu Abhisekama – 2
3.Eliya Abhisekaṁ Elisa Paiki Digiraga
Rettimpu Atmato Adbhutamulu Ceyaga – 2
Atti Rettimpu Atmato Mammu Nimpuma
Nikai Balamaina Karyamulu Ceyincuma – 2
Thailabhisheakama MP3 Song
Technician Information
Napaiki Digiramaya Song Lyrics In Telugu & English
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Thailabhishekama Kristhu Abhisekama – 2
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
1. అహరోను తలపై మోషే తైలము పోయగ
ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా – 2
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
నిన్ను సేవించే యాజకునిగా చేయుమా – 2
Aharonu Talapai Mose Tailamu Poyaga
Pradhana Yajakuniga Ninnu Sevincaga – 2
Atti Abhiseka Tailamu Mapai Poyuma
Ninnu Sevince Yajakuniga Ceyuma – 2
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Tailabhisekama Kristu Abhisekama – 2
2. సొలొమోను తలపై సాదోకు తైలము పోయాగ
మహజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా – 2
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా – 2
Solomonu Talapai Sadoku Tailamu Poyaga
Mahajnaniyai Alayanni Nirmincaga – 2
Atti Abhiseka Tailamu Mapai Poyuma
Sanghanni Nirmince Jnanamu Dayaceyuma – 2
నాపైకి దిగిరమ్మయ
పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య – 2
తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Tailabhisekama Kristu Abhisekama – 2
3. ఏలీయా అభిషేకం ఎలీషా పైకి దిగిరాగ
రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా – 2
అట్టి రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమా
నీకై బలమైన కార్యములు చేయించుమా – 2
Eliya Abhisekaṁ Elisa Paiki Digiraga
Rettimpu Atmato Adbhutamulu Ceyaga – 2
Atti Rettimpu Atmato Mammu Nimpuma
Nikai Balamaina Karyamulu Ceyincuma – 2
Napaiki Digiramaya
Parisuddatmato Nannu Nimpayya – 2
Thailabhishekama Kristhu Abhisekama – 2
Thailabhishekama Kristhu Abhisekama – 2