ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా Viswanaadhuda Hosanna Ministries Song

Telugu Christian Songs Lyrics
Album: Hosanna Ministries
Released on: 31 Dec 2023

Viswanaadhuda Hosanna Ministries Song Lyrics In Telugu

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా – 1

ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా – 1

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా – 1

1. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము – 2
ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

2. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే – 2
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

3. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే – 2
నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

Viswanaadhuda Song Lyrics In English

Premaa Purnudaa Snehaseeludaa
Viswanaadhuda Vijaya Veerudaa
Aapatkaalamanduna Sarvalokamandunna
Deenajanaali Deepamugaa Veluguchunnavaadaa – 1

Aaraadhintu Ninne Lokarakshakudaa
Aanandintu Neelo Jeevitaantamu
Nee Krupa Enta Unnatamo Varninchalenusvaami
Nee Krupayandu Tudivaraku Nadipinchu Yesayya – 1

Premaapoornudaa Snehaseeludaa
Viswanaadhuda Vijaya Veerudaa – 1

1. Poornamai Sanpoornamaina Needivya Chittame
Neevu Nanu Nadipe Nootanamaina Jeevamaargamu – 2
Ihamandu Paramandu Aasrayamainavaadavu
Innaallu Kshanamainaa Nannumaruvani Yesayya – 1

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

2. Bhaagyame Saubhaagyame Nee Divya Sannidhi
Bahu Vistaaramainaa Neekrupa Naapai Choopitivi – 2
Balamaina Ghanamaina Neevaamamandu Harshinchi
Bhajiyinchi Keertinchi Ghanavaratu Ninnu Yesayya – 1

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

3. Nityamu Prati Nityamu Nee Jnaapakaalato
Naa Antarangamandu Neevu Koluvai Vunnaavule – 2
Nirmalamaina Nee Manase Naa Ankitam Chesaavu
Neetone Jeevinpa Nannu Konipo Yesayya – 1

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

Watch Online

Viswanadhuda MP3 Song

Lyrics In Telugu & English

Hosanna Ministries New Year Song 2024

Prema Purnuda Sneha Sheeluda Lyrics In Telugu & English

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా – 1

Premaa Purnudaa Snehaseeludaa
Viswanaadhuda Vijaya Veerudaa
Aapatkaalamanduna Sarvalokamandunna
Deenajanaali Deepamugaa Veluguchunnavaadaa – 1

ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా – 1

Aaraadhintu Ninne Lokarakshakudaa
Aanandintu Neelo Jeevitaantamu
Nee Krupa Enta Unnatamo Varninchalenusvaami
Nee Krupayandu Tudivaraku Nadipinchu Yesayya – 1

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా – 1

Premaapoornudaa Snehaseeludaa
Viswanaadhuda Vijaya Veerudaa – 1

1. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము – 2
ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా – 1

Poornamai Sanpoornamaina Needivya Chittame
Neevu Nanu Nadipe Nootanamaina Jeevamaargamu – 2
Ihamandu Paramandu Aasrayamainavaadavu
Innaallu Kshanamainaa Nannumaruvani Yesayya – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

2. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే – 2
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా – 1

Bhaagyame Saubhaagyame Nee Divya Sannidhi
Bahu Vistaaramainaa Neekrupa Naapai Choopitivi – 2
Balamaina Ghanamaina Neevaamamandu Harshinchi
Bhajiyinchi Keertinchi Ghanavaratu Ninnu Yesayya – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

3. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే – 2
నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా – 1

Nityamu Prati Nityamu Nee Jnaapakaalato
Naa Antarangamandu Neevu Koluvai Vunnaavule – 2
Nirmalamaina Nee Manase Naa Ankitam Chesaavu
Neetone Jeevinpa Nannu Konipo Yesayya – 1

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే భయమే లేదయ్యా – 2
(ప్రేమా…)

Naa Thodu Nivunte Ante Calayya
Naa Mundu Nivunte Bhayame Ledayya – 2
(Premaapoornudaa…)

Viswanaadhuda Hosanna Ministries Song,

Viswanadhuda MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 15 =