Hrudayama Hrudayama – హృదయమా హృదయమా సాంగ్ లిరిక్స్

Telugu Christian Songs Lyrics
Artist: Shalem Raju Garu
Album: Telugu Christmas Songs
Released on: 26 Feb 2021

Hrudayama Hrudayama Lyrics In Telugu

నిన్నే తలచి నిన్నే వలచి
దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా
ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా

హృదయమా హృదయమా
నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా
ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
యేసయ్య స్నేహము గోరుమా
(నిన్నే తలచి)

1. స్థిరమే లేని మనుషుల ప్రేమలు
నటనయే చూపుచు కదిలే బొమ్మలు – 2
కలుగజేయునే నీకు గాయము
చేయలేవులే ఏ సాయము
గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య
సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య

నీలో నిలచి నీతో నడచి
మార్గమే చూపిన మంచి దేవుడు
అనురాగమే పంచిన ఆత్మీయుడు – 2
(హృదయమా)

2. రేపటి తలపుతో నేడే కలతతో
కృంగుట ఎందుకు కలవరమెందకు – 2
నమ్మదగినవాడు నీ దేవుడు
సర్వకాలము నిన్ను విడువడు
వాగ్దానమే నీకుండగ భయమేలనే ప్రాణమా
వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ

నిన్నే పిలిచి తనలా మలచే
యేసుపై ఆనుకో నా ప్రాణమా
ఆ యేసునే నమ్ముకో అంతరంగమా – 2
(హృదయమా)

Hrudayama Hrudayama Song Lyrics In English

Ninne Talaci Ninne Valaci
Devude Manusyudaina Citramu Cuduma
A Devude Dinudaina Citramu Cuduma

Hrdayama Hrdayama
Na Hrdayama Yesayya Premanu Gancuma
Pranama Pranama Na Pranama
Yesayya Snehamu Goruma
(Ninne Talaci)

1. Sthirame Leni Manusula Premalu
Natanaye Cupucu Kadile Bommalu – 2
Kalugajeyune Niku Gayamu
Ceyalevule E Sayamu
Gayalanni Geyaluga Marcunu Niku Yesayya
Sayamicci Hayinicci Kaugita Dacunu Messayya

Nilo Nilaci Nito Nadaci
Margame Cupina Manci Devudu
Anuragame Pancina Atmiyudu – 2
(Hrdayama)

2. Repati Talaputo Nede Kalatato
Krṅguta Enduku Kalavaramendaku – 2
Nammadaginavadu Ni Devudu
Sarvakalamu Ninnu Viduvadu
Vagdaname Nikundaga Bhayamelane Pranama
Varnimpaga Sadhyama Nipaina Yesayyakunna Prema

Ninne Pilici Tanala Malace
Yesupai Anuko Na Pranama
A Yesune Nammuko Antaraṅgama – 2
(Hrdayama)

Watch Online

Hrudayama Hrudayama MP3 Song

Hrudayamaa Hrudayamaa Lyrics In Telugu & English

నిన్నే తలచి నిన్నే వలచి
దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా
ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా

Ninne Talaci Ninne Valaci
Devude Manusyudaina Citramu Cuduma
A Devude Dinudaina Citramu Cuduma

హృదయమా హృదయమా
నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా
ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
యేసయ్య స్నేహము గోరుమా
(నిన్నే తలచి)

Hrdayama Hrdayama
Na Hrdayama Yesayya Premanu Gancuma
Pranama Pranama Na Pranama
Yesayya Snehamu Goruma
(Ninne Talaci)

1. స్థిరమే లేని మనుషుల ప్రేమలు
నటనయే చూపుచు కదిలే బొమ్మలు – 2
కలుగజేయునే నీకు గాయము
చేయలేవులే ఏ సాయము
గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య
సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య

Sthirame Leni Manusula Premalu
Natanaye Cupucu Kadile Bommalu – 2
Kalugajeyune Niku Gayamu
Ceyalevule E Sayamu
Gayalanni Geyaluga Marcunu Niku Yesayya
Sayamicci Hayinicci Kaugita Dacunu Messayya

నీలో నిలచి నీతో నడచి
మార్గమే చూపిన మంచి దేవుడు
అనురాగమే పంచిన ఆత్మీయుడు – 2
(హృదయమా)

Nilo Nilaci Nito Nadaci
Margame Cupina Manci Devudu
Anuragame Pancina Atmiyudu – 2
(Hrdayama)

2. రేపటి తలపుతో నేడే కలతతో
కృంగుట ఎందుకు కలవరమెందకు – 2
నమ్మదగినవాడు నీ దేవుడు
సర్వకాలము నిన్ను విడువడు
వాగ్దానమే నీకుండగ భయమేలనే ప్రాణమా
వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ

Repati Talaputo Nede Kalatato
Krṅguta Enduku Kalavaramendaku – 2
Nammadaginavadu Ni Devudu
Sarvakalamu Ninnu Viduvadu
Vagdaname Nikundaga Bhayamelane Pranama
Varnimpaga Sadhyama Nipaina Yesayyakunna Prema

నిన్నే పిలిచి తనలా మలచే
యేసుపై ఆనుకో నా ప్రాణమా
ఆ యేసునే నమ్ముకో అంతరంగమా – 2
(హృదయమా)

Ninne Pilici Tanala Malace
Yesupai Anuko Na Pranama
A Yesune Nammuko Antaraṅgama – 2
(Hrdayama)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − six =