Ghanamaina Naa Yesayya – ఘనమైన నా యేసయ్యా

Telugu Gospel Songs
Artist: Mathews Annaya Gaaru
Album: Ghanamaina Yesayya Vol 10
Released on: 24 May 2020

Ghanamaina Naa Yesayya Lyrics In Telugu

ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు
నీ ఘన కార్యములు – 2
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ కృపా సత్యములను ప్రకటింతును – 2
(ఘనమైన…)

1. నీ చేతి పనులే కనిపించే
నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే
మంటి నుండి నరుని నిర్మాణము – 2

ఒకని నుండి ప్రతి వంశమును
సృష్టించినావయ్యా – 2
తరతరములుగా మనుష్యులను
పోషించుచున్నావయ్యా – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

2. మహోన్నతమైన సంకల్పమే
పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే
కలువరి సిలువలో బలియాగము – 2

మార్గము సత్యము జీవము నీవై
నడిపించుచున్నావయ్యా – 2
మానవ జాతికి రక్షణ మార్గము
చూపించుచున్నావయ్యా – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

3. సంఘ క్షేమముకై సంచకరువుగా
పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు
ఇచ్చిన కృపా వరములు – 2

పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ
క్రమమును ఇచ్చావయ్యా – 2
స్వాస్థ్యమైన జనులకు మహిమ
నగరం నిర్మించుచున్నావయ్యా – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

Ghanamaina Naa Yesayya Song Lyrics In English

Ghanamaina Naa Yesayyaa
Bahu Aascharyamulu
Nee Ghana Kaaryamulu – 2
(Naa) Shiramu Vanchi Sthuthiyinthunu
Nee Krupaa Sathyamulanu Prakatinthunu – 2
(Ghanamaina…)

1. Nee Chethi Panule Kanipinche
Ee Srushti Soundaryamu
Nee Unnathamaina Uddeshyame
Manti Nundi Naruni Nirmaanamu – 2

Okani Nundi Prathi Vamshamunu
Srushtinchinaavayyaa – 2
Tharatharamulugaa Manushyulanu
Poshinchuchunnaavayyaa – 2

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

2. Mahonnathamaina Sankalpame
Paramunu Veedina Nee Thyaagamu
Nee Shaashwatha Prema Samarpanaye
Kaluvari Siluvalo Baliyaagamu – 2

Maargamu Sathyamu Jeevamu Neevai
Nadipinchuchunnaavayyaa – 2
Maanava Jaathiki Rakshana Maargamu
Choopinchuchunnaavayyaa – 2

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

3. Sangha Kshemamukai Sanchakaruvugaa
Parishuddhaathmuni Aagamanamu
Adbhuthamaina Kaaryamule Neevu
Ichchina Krupaa Varamulu – 2

Paripoornathakai Parishuddhulaku
Upadesha Kramamunu Ichchaavayyaa – 2
Swaasthyamaina Janulaku Mahima
Nagaram Nirminchuchunnaavayyaa – 2

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

Watch Online

Ghanamaina Naa Yesayya MP3 Song

Ghanamaina Naa Yesayyaa Song Lyrics In Telugu & English

ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు
నీ ఘన కార్యములు – 2
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ కృపా సత్యములను ప్రకటింతును – 2
(ఘనమైన…)

Ghanamaina Naa Yesayyaa
Bahu Aascharyamulu
Nee Ghana Kaaryamulu – 2
(Naa) Shiramu Vanchi Sthuthiyinthunu
Nee Krupaa Sathyamulanu Prakatinthunu – 2
(Ghanamaina…)

1. నీ చేతి పనులే కనిపించే
నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే
మంటి నుండి నరుని నిర్మాణము – 2

Nee Chethi Panule Kanipinche
Ee Srushti Soundaryamu
Nee Unnathamaina Uddeshyame
Manti Nundi Naruni Nirmaanamu – 2

ఒకని నుండి ప్రతి వంశమును
సృష్టించినావయ్యా – 2
తరతరములుగా మనుష్యులను
పోషించుచున్నావయ్యా – 2

Okani Nundi Prathi Vamshamunu
Srushtinchinaavayyaa – 2
Tharatharamulugaa Manushyulanu
Poshinchuchunnaavayyaa – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

2. మహోన్నతమైన సంకల్పమే
పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే
కలువరి సిలువలో బలియాగము – 2

Mahonnathamaina Sankalpame
Paramunu Veedina Nee Thyaagamu
Nee Shaashwatha Prema Samarpanaye
Kaluvari Siluvalo Baliyaagamu – 2

మార్గము సత్యము జీవము నీవై
నడిపించుచున్నావయ్యా – 2
మానవ జాతికి రక్షణ మార్గము
చూపించుచున్నావయ్యా – 2

Maargamu Sathyamu Jeevamu Neevai
Nadipinchuchunnaavayyaa – 2
Maanava Jaathiki Rakshana Maargamu
Choopinchuchunnaavayyaa – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

3. సంఘ క్షేమముకై సంచకరువుగా
పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు
ఇచ్చిన కృపా వరములు – 2

Sangha Kshemamukai Sanchakaruvugaa
Parishuddhaathmuni Aagamanamu
Adbhuthamaina Kaaryamule Neevu
Ichchina Krupaa Varamulu – 2

పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ
క్రమమును ఇచ్చావయ్యా – 2
స్వాస్థ్యమైన జనులకు మహిమ
నగరం నిర్మించుచున్నావయ్యా – 2

Paripoornathakai Parishuddhulaku
Upadesha Kramamunu Ichchaavayyaa – 2
Swaasthyamaina Janulaku Mahima
Nagaram Nirminchuchunnaavayyaa – 2

ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు – 2
(ఘనమైన…)

Emani Varninchedanu Nee Premanu
Nenennani Prakatinchedanu Nee Kaaryamulu – 2
(Ghanamaina…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,

Ghanamaina Naa Yesayya,
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × two =