Sampoorna Parishuddi Nimmu – సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము

Telugu Christian Songs
Artist: ఎస్ బి సైమస్
Album: Andhra Kristava Keerthanalu
Released on: 5 Oct 2020

Sampoorna Parishuddi Nimmu Lyrics In Telugu

సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య
సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా
(సంపూర్ణ…)

1. నిర్మల మనసు రంజిల్ల నిత్య
పరమానందంబు నా యాత్మలో నెరపు
ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప
పరితాప మనుదినం బభివృద్ధిపరచి
(సంపూర్ణ…)

2. విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు
ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం
తోషంబుగ సేవించుటకు నీదు
నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా
(సంపూర్ణ…)

3. నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ
బాలించు ప్రభునికై బ్రతుకంగ
నిమ్ము చాల తనదు మహిమఁ
బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని పెట్టునట్లు
(సంపూర్ణ…)

4. నా పాపములె యేసునాధున్
ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ
జేసెన్ నా పాపములకు దుఃఖింతున్
దేవ కాపాడుమీ నన్నుఁ
బాపంబునుండి
(సంపూర్ణ…)

5. పెక్కంత శుద్ధిని బొంది నేను
ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ
బడి యుండునపుడు నీతి లోకమం
దా సక్తి మిక్కుట పరచి
(సంపూర్ణ…)

6. నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి
యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు
ధరణి నీవలె నేను వర్తించునట్లు
(సంపూర్ణ…)

Sampoorna Parishuddi Nimmu Song Lyrics In English

Sampoorna Parishudhdhi Nimmu Sathya
Sampoojya Sarvajny Parishudhdha Dhaevaa
(Sampoorna…)

1. Nirmala Manasu Rmjilla Nithya
Paramaanmdhmbu Naa Yaathmaloa Nerapu
Dharani Shramala Noarpu Nimmu
Paapa Parithaapa Manudhinm Babhivrudhdhiparachi
(Sampoorna…)

2. Vishvaasa Samrudhdhi Nimmu Naadhu
Eeshumda Shree Yaesu Praema Nemchi Sm
Thoashmbuga Saevimchutaku Needhu
Naasheessu Dhayachaeyu Dhaasa Poashkuaodaa
(Sampoorna…)

3. Naaloaao Gruthajnytha Nimpu Nannuao
Baalimchu Prabhunikai Brathukmga
Nimmu Chaala Thanadhu Mahimao Bogadi
Sarva Kaalmbu Dhana Vaakkuao Gani
Pettunatlu
(Sampoorna…)

4. Naa Paapamule Yaesunaadhun Ghoara
Thaapaa Niryaanmbu Lmdhimpao
Jaesen Naa Paapamulaku Dhuhkhimthun
Dhaeva Kaapaadumee Nannuao
Baapmbunumdi
(Sampoorna…)

5. Pekkmtha Shudhdhini Bomdhi Naenu
Ikkatlu Noadimpa Shakthi Nmdhimmu Chikkulao
Badi Yumdunapudu Neethi Loakamm Dhaa
Sakthi Mikkuta Parachi
(Sampoorna…)

6. Nee Raajya Pravaesha Mmdhi Thmdri Yaa
Raajya Shushroosh Nila Naerchunatlu
Parishudhdhaathma Sahaaya Mimmu
Yaesu Dharani Neevale Naenu Varthimchunatlu
(Sampoorna…)

Watch Online

Sampoorna Parishuddi Nimmu Sathya MP3 Song

Smpoorna Parishudhdhi Nimmu Lyrics In Telugu & English

సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య
సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా
(సంపూర్ణ…)

Sampoorna Parishuddi Nimmu Sathya
Sampoojya Sarvajny Parishudhdha Dhaevaa
(Sampoorna…)

1. నిర్మల మనసు రంజిల్ల నిత్య
పరమానందంబు నా యాత్మలో నెరపు
ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప
పరితాప మనుదినం బభివృద్ధిపరచి
(సంపూర్ణ…)

1.Nirmala Manasu Rmjilla Nithya
Paramaanmdhmbu Naa Yaathmaloa Nerapu
Dharani Shramala Noarpu Nimmu
Paapa Parithaapa Manudhinm Babhivrudhdhiparachi
(Sampoorna…)

2. విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు
ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం
తోషంబుగ సేవించుటకు నీదు
నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా
(సంపూర్ణ…)

2.Vishvaasa Samrudhdhi Nimmu Naadhu
Eeshumda Shree Yaesu Praema Nemchi Sm
Thoashmbuga Saevimchutaku Needhu
Naasheessu Dhayachaeyu Dhaasa Poashkuaodaa
(Sampoorna…)

3. నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ
బాలించు ప్రభునికై బ్రతుకంగ
నిమ్ము చాల తనదు మహిమఁ
బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని పెట్టునట్లు
(సంపూర్ణ…)

3.Naaloaao Gruthajnytha Nimpu Nannuao
Baalimchu Prabhunikai Brathukmga
Nimmu Chaala Thanadhu Mahimao Bogadi
Sarva Kaalmbu Dhana Vaakkuao Gani
Pettunatlu
(Sampoorna…)

4. నా పాపములె యేసునాధున్
ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ
జేసెన్ నా పాపములకు దుఃఖింతున్
దేవ కాపాడుమీ నన్నుఁ
బాపంబునుండి
(సంపూర్ణ…)

4.Naa Paapamule Yaesunaadhun Ghoara
Thaapaa Niryaanmbu Lmdhimpao
Jaesen Naa Paapamulaku Dhuhkhimthun
Dhaeva Kaapaadumee Nannuao
Baapmbunumdi
(Sampoorna…)

5. పెక్కంత శుద్ధిని బొంది నేను
ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ
బడి యుండునపుడు నీతి లోకమం
దా సక్తి మిక్కుట పరచి
(సంపూర్ణ…)

5.Pekkmtha Shudhdhini Bomdhi Naenu
Ikkatlu Noadimpa Shakthi Nmdhimmu Chikkulao
Badi Yumdunapudu Neethi Loakamm Dhaa
Sakthi Mikkuta Parachi
(Sampoorna…)

6. నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి
యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు
ధరణి నీవలె నేను వర్తించునట్లు
(సంపూర్ణ…)

6.Nee Raajya Pravaesha Mmdhi Thmdri Yaa
Raajya Shushroosh Nila Naerchunatlu
Parishudhdhaathma Sahaaya Mimmu
Yaesu Dharani Neevale Naenu Varthimchunatlu
(Sampoorna…)

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య lyrics, Telugu Worship Songs

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 4 =